grideview grideview
 • Aug 06, 03:14 PM

  ఏం బాబు.. ఆడపిల్ల ఖరీదు రూ.10 లక్షలా?

  గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి వివాదం రోజురోజుకీ అగ్గిరాజుకుంటోంది. ఓవైపు.. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించి, రిషితేశ్వరికి న్యాయం జరిగేలా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు. మరోవైపు.. ఇదే అదును అవకాశమని...

 • Aug 05, 05:13 PM

  ఆమె నిర్ణయాలు నచ్చలేదు : రాహుల్

  పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేసిన నేపథ్యంలో 25 మందిని ఐదు రోజులపాటు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే! ఇలా సస్పెండ్ చేయడానికి నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. ఈరోజు (బుధవారం)...

 • Aug 04, 03:11 PM

  డబ్బుతో సెటిల్ చేయాలని బాబు పన్నాగం : రోజా

  తెలుగుదేశం పార్టీపై నిత్యం ఉగ్రరూపం దాల్చే వైకాపా ఎమ్మెల్యే రోజా.. తాజాగా మరోసారి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రరాష్ట్రంలో సంచలనం సృష్టించిన వనజాక్షి, రిషితేశ్వరి ఘటనలను డబ్బుతో సెటిల్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇది అత్యంత...

 • Aug 03, 04:03 PM

  టీఆర్ఎస్.. ‘తాలిబన్ ఆఫ్ తెలంగాణ’

  తాలిబన్లు.. ఆధిపత్యం కోసం పోరు కొనసాగిస్తున్న ఉగ్రవాదులు. ఇప్పటికే ఎందరో ప్రాణాలను బలిగొనడంతోపాటు భారీస్థాయిలో ఆస్తినష్టం కలిగించారు. ఇప్పుడు వీరిలాగే టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. శిథిలావస్తకు చేరితే...

 • Aug 01, 06:13 PM

  రాహుల్, జగన్ లకు ఆ అర్హత లేదు : చంద్రబాబు

  గోదావరి పుష్కరాల నేపథ్యంలో వివాదాలకు దూరంగా వున్న ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, వైకాపా అదినేత జగన్మోహన్ రెడ్డిలపై ఒకేసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం ఉదయం విజయవాడలో మొదలైన టీడీపీ విస్తృస్థాయి సమావేశంలో మాట్లాడిన...

 • Jul 24, 03:45 PM

  తూతూమంత్రంగా బాబు పనిచేస్తూ చంకలు గుద్దుకుంటున్నారు

  కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేశారని చిరు ఆరోపించారు. రైతులకు రుణమాఫీ విషయంలో మోసం చేశారని, సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు...

 • Jul 22, 05:21 PM

  హైద్రాబాద్ ముందు అమరావతి ఎంత? : కేసీఆర్

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజధానిని నిర్మించాలని పట్టుదలతో వున్నారు. ఇప్పటికే రాజధాని ఎలా వుండబోతోందో కొన్ని ఊహాచిత్రాలను కూడా విడుదల చేయడం జరిగింది. దీంతో ఏపీ రాజధాని చాలా అద్భుతంగా వుండబోతోందని, ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచే విధంగా...

 • Jul 15, 01:03 PM

  జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారు..

  ఎంతో వైభవంగా ప్రారంభమైన గోదావరి పుష్కరాల్లో భాగంగా రాజమండ్రి ఘాట్ లో మహా విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే! భక్తుల ఒకేసారి ఎక్కువ సంఖ్యలో పోటెత్తడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఆ ఘటనలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే అదునుగా...