grideview grideview
 • Aug 26, 01:58 PM

  జగన్ వార్నింగ్ తో బాబులో చలనం : రోజా

  వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజాకి మైకు దొరికితే చాలు.. అధికార టీడీపీ పార్టీపై ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీద విమర్శనాస్త్రాలు సంధిస్తుంటుంది. నిజానికి ఈమె రాజకీయ పాఠాలు నేర్చుకుంది టీడీపీ నుంచే కానీ.. వైసీపీ మంచి హోదా ఇచ్చి...

 • Aug 25, 01:30 PM

  ఏపీకి స్పెషల్ కాదు.. స్పెషల్ స్పెషల్ స్టేటస్!

  ఆంధ్రరాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన ‘ప్రత్యేక హోదా’ విషయంపై కేంద్రం ఇంకా నోరు మెదపడం లేదు కానీ.. అధికార టీడీపీ పార్టీ నేతలు మాత్రం ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, ప్రజల్ని ఊరిస్తున్నారు. అదిగో అప్పుడు, ఇదిగో ఇప్పుడు...

 • Aug 22, 05:43 PM

  పవన్ వ్యాఖ్యలపై పాజిటివ్ గా వుండండి : చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా పవన్ గతకొన్నాళ్ల నుంచి ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈమధ్య ఆయన వరుసగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీడీపీ నేతలు తమదైన రీతిలో పవన్ పై విమర్శలు కురిపించారు. భూసేకరణ...

 • Aug 21, 05:57 PM

  పవన్.. ట్వీట్లు చేస్తే సరిపోదు : వీహెచ్

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం భూసేకరణ చేస్తున్న విషయం తెలిసిందే! అయితే.. ఈ విధానం తెరమీదికొచ్చినప్పటి నుంచి రైతుల నుంచి భూములను లాక్కోవద్దంటూ పవన్ కల్యాణ్  ట్వీట్లు చేస్తూ వస్తున్నారు. ఇక రాజధాని నిర్మాణం దగ్గరపడుతున్న నేపథ్యంలో...

 • Aug 12, 06:06 PM

  బాబు.. మకాం పెట్టు, హోదా పట్టు : రఘువీరారెడ్డి

  ఆంధ్రరాష్ట్రంలో ప్రస్తుతం ప్రత్యేకహోదా విషయమై తీవ్రస్థాయిలో ఆందోళనలను కొనసాగుతున్నాయి. రాష్ట్రప్రజల నుంచి ప్రత్యక్ష రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తున్నారు. ఉద్యమాలు, నిరసనలు, ధర్నాలు.. ఇలా రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక జనాల్లో మమేకమయ్యే సమయం ఇదేనని భావించిన...

 • Aug 11, 02:21 PM

  పవన్ కు ఆ సమయం వచ్చింది : శివాజీ

  జనసేనాధిపతి పవన్ కల్యాణ్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ‘అన్యాయం జరిగితే ప్రశ్నించడానికి తాను ముందుంటాన’నని ప్రకటించారు. అయితే.. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడిన ఆందోళన పరిస్థితుల్లో పవన్ ప్రజల్లోకి రాకుండా ట్విటర్ వేదికగా తన అభిప్రాయాలను వెల్లడించడంపై ప్రజలతోపాటు కొందరు నేతలు కూడా...

 • Aug 08, 03:16 PM

  ‘తెలుగు రాష్ట్రాల్లో గొడవల్లేవు’ : గవర్నర్

  విభజన తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తీవ్రస్థాయిలో సమస్యలు ఏర్పడ్డాయి. అధికార పార్టీలు ఒకరిమీద మరొకరు దుమ్మెత్తిపోసుకోవడం, ప్రతి చిన్న విషయంపై ఆందోళనలు సృష్టించడం, నిందలు మోసుకోవడం.. అబ్బో కొన్నాళ్లపాటు రచ్చరచ్చ చేసేశారులెండి. ఆమధ్య రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు మొట్టమొదటిసారిగా...

 • Aug 07, 05:18 PM

  ‘సుష్మాజీ.. మోదీ నుంచి ఎంత తీసుకున్నారు?’

  ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ వ్యవహారంలో కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ లోక్ సభలో భావోద్వేగ వివరణ ఇచ్చుకున్న విషయం తెలిసిందే! లలిత్ మోదీ భార్య క్యాన్సర్ బారిన పడటంతో ఆమెకు అండగా వుండేందుకు ఆయనకు ట్రావెల్ డాక్యుమెంట్లు ఇచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వానికి...