grideview grideview
  • Nov 13, 01:28 PM

    రావణాసురుడిని ఓడించిన మాంధాత

    రామాయణంలో రాముడి చేత సంహరించబడిన రావణుడు.. అంతకుముందే మరొకరి చేతిలో ఓడిపోయాడు. అతడి పేరే మాంధాత. ఇతడు యవనాశ్వుని కుమారుడు. భ్రుగు మహర్షి దాచి ఉంచిన మంత్రజలం సేవించినందువల్ల యవనాశ్వుని భార్యకు మాంధాత జన్మిస్తాడు. చిన్నతనం నుంచే సాహసాలు చేయడం, యుద్ధాల్లో...

  • Oct 08, 05:02 PM

    మానవత్వానికి మారుపేరుగా నిలిచిన జీమూతవాహనుడు

    పూర్వం జీమూతకేతువు అనే చక్రవర్తికి ‘జీమూతవాహనుడు’ అనే కుమారుడు వుండేవాడు. ఇతను చిన్నప్పటి నుంచి రాజ్య ప్రజలు, అన్నిప్రాణుల పట్లా ఎంతో కారుణ్యంతో ఉండేవాడు. రాకుమారుడు అయినప్పటికీ అతనితో అహంకారం వుండేది కాదు. ఇటువంటి వ్యక్తి మానవత్వానికి మారుపేరుగా నిలిచాడు. తన...

  • Jul 03, 05:13 PM

    శ్రీకృష్ణుడిని హెచ్చరించిన అక్రూరుడు

    అక్రూరుడికి సంబంధించిన ప్రస్తావన మహాభారతంలో ప్రచురించబడింది. ఇతిహాస కథలలో కొన్ని విచిత్రమైన పాత్రలు ప్రత్యేకంగా చెప్పబడేవి. అందులో కొన్ని పాత్రలు ద్వంద్వ స్వభావాన్ని కనబరిస్తే... మరికొన్ని పాత్రలు ఇరువర్గాలకు నష్టాన్ని కలిగించేలా వుండేవి. అటువంటి పాత్రలలో విచిత్రమైన రూపాన్ని కలిగిన అక్రూరుడు...

  • Jun 14, 03:18 PM

    కురుక్షేత్రంలో ఉపపాండవుల విన్యాసం

    పాండవులు, ద్రౌపదికి కలిగిన ఐదుగురు సంతానాన్ని ఉప పాండవులగా పిలుస్తారు. పాండవులకు ఒక్కొక్కరుగా ఒక్కొక్క పుత్రుడు జన్మించారు. 1. ప్రతివింధ్యుడు - (ధర్మరాజు పుత్రుడు)2. శ్రుతసోముడు - (భీముని పుత్రుడు)3. శ్రుతకర్ముడు - (అర్జునుని పుత్రుడు)4. శతానీకుడు - (నకులుని పుత్రుడు)5....

  • Jun 10, 03:37 PM

    సరస్వతీదేవి మహిమను తెలిపే ఇతిహాసం

    సరస్వతీదేవిని ప్రతిఒక్కరు ఎంతో దైవంగా పూజిస్తారు. ఈమెను చదువుల తల్లిగా పేర్కొంటారు. సరస్వతీదేవి సన్నిధిల్లో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే.. వారికి చదువు ఎంతో బాగా లభిస్తుందని, భవిష్యత్తు కార్యకలాపాల్లో విజయాలు సాధిస్తారని, జీవిత ప్రయాణంలో ఎటువంటి ఆటంకాలు ఎదురుకావని భక్తులు ప్రగాఢంగా...

  • Feb 17, 04:09 PM

    శ్రీమద్భాగవతము

    మొదటి అధ్యాయము : ఈ జగత్తులో సృష్టి లయానికి కారకుడు, దానికి వ్యతిరేకుడు ఎవరో, ఈ సమస్త జగత్తుకు కర్త ఎవరో, తన సొంత సిద్ధ జ్ఞానముతో విరాజిల్లువాడు ఎవరో, బ్రహ్మదేవునికి కూడా జ్ఞానాన్ని ప్రసాదించేవాడు ఎవరో, తన మనస్సు ద్వారా...

  • Feb 17, 01:25 PM

    శ్రీ భగవద్గీత

    ధృతరాష్ట్ర ఉవాచ : ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవ: ! మామకా: పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ! టీకా : సంయజ = ఓ సంజయా; ధర్మక్షేత్రే = ధర్మమైన; కురుక్షేత్ర = కురుక్షేత్రమునకు; యుయుత్సవ: = యుద్ధసన్నద్ధులై; సమవేతా: =...

  • Feb 17, 12:22 PM

    శ్రీరామగీత

    ఉపోద్ఘాతము : అధ్యాత్మ రామాయణంలోని ఉత్తరకాండలో 5వ అధ్యాయంలోని 62 శ్లోకాలతో కూడిన ‘‘శ్రీ రామగీత’’ పౌరాణిక శైలిలో రచించిబడి వుంది. ప్రసిద్ధమైన ఈ రామగీత ‘‘శ్రుతిసార సంగ్రహం’’ అని కూడా తరుచుగా పిలవబడుతుంది. అన్నగారైన శ్రీరాముడి మాటలకు ఎదురుచెప్పలేక, బాధాకరమైన...