• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
Home>Srungaram>Romance And Relationship

  • Many of us dont know what to do after romance on bed. in Ayurveda, has to bath in romantic way.
    సెక్స్ చేసిన తర్వాతి ఇలా చెయ్యాలి

    సెక్స్ చేసిన తర్వాతి ఇలా చెయ్యాలి

    Apr 19 | వయస్సుకు వచ్చిన తర్వాత ప్రతి మనిషిలో శృంగార కోరికలు ఎక్కువవుతాయి. తమకు నచ్చిన వారితో సెక్స్ చెయ్యాలనే కోరిక బలంగా ఉంటుంది. పెళ్లైన కొత్తలో చాలా మంది జంటలు సెక్స్ చెయ్యడానికి బాగా ఇష్టపడతారు. తమ భాగస్వామితో కలిసి పడకసుఖాలను అనుభవించడానికి వారు చాలా తాపత్రయపడతారు. అప్పటి దాకా అణుచుకున్న కోరికలకు ఇక కళ్లెం వెయ్యలేని వారు.. సెక్స్ లో రెచ్చిపోయి స్వర్గ సుఖాలు అనుభవిస్తారు. మరి అంతలా అనుభవించిన తర్వాత సెక్స్ చేసిన తర్వాత కొన్ని పాటిస్తే బంధం మరింత బలపడుతుంది. కానీ చాలా మంది ఈ చిన్న విషయాలను మరిచిపోవడం లేదంటే పట్టించుకోకపోవడం చేస్తుంటారు. పడక గదిలో విజృంభించిన తర్వాత స్త్రీ మరింత సంతృప్తి చెందాలంటే ఓ పని చెయ్యాలి. ఇది ఆయుర్వేదంలో కూడా చెప్పబడింది. స్త్రీ ఒంటికి గంధం వంటి సుగంధ పరిమళ ద్రవ్యాలను స్వయంగా రాస్తూ ఆమెను బిగి కౌగిలిలో ముంచెయ్యాలి. స్నానం తర్వాత ఇద్దరూ తమకిష్టమైన పానీయాలు, ఆహారాలు సేవించాలి. తర్వాత ఆరు బయట వెన్నెలలో స్త్రీ ఒడిలో పురుషుడు చేరి ఎక్కువగా శృంగార సంబంధమైన విషయాలే ముచ్చటించుకోవాలి. సహజంగానే కొంతమంది స్త్రీలకు శృంగారంపై భయం ఉంటుంది. అలా ఏకాంతంగా మాట్లాడుకున్నప్పుడు స్త్రీలకు సెక్స్ పట్ల ఉన్న భయం పోయి… పురుషులంటే ప్రేమ కలుగుతుంది.Read More

  • No tension for first night.
    సంభోగంలో సిసలైన మజా కొరకు...

    సంభోగంలో సిసలైన మజా కొరకు...

    Jul 17 | ఎన్నో ఆశలు.. ఎన్నెన్నో ఆశయాలతో దాంపత్య జీవితాన్ని ప్రారంభించిన కొత్త దంపతులకు సంభోగం విషయంలో అనేక సందేహాలు తలెత్తుతుంటాయి. పెళ్లైన కొత్తలో దంపతులు రోజుకు నాలుగు నుంచి ఐదు సార్లు శృంగారంలో పాల్గొనటం సహజం. అయితే ప్రణాళికాబద్ధంగా ఆచరించే సంభోగ ప్రక్రియ అసలు సిసలైన మజాను కలిగిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. కామకేళికి అనువైన రాత్రి సమయల్లో రతి జరపటం వల్ల దంపతుల్లో కామ స్పందనలు ఉరకలేస్తాయట. ప్రతి కలయకకు ఒక రోజు గ్యాప్‌ను పాటించటం వల్ల, ఇరువురిలో వాంఛ మరింత రెట్టింపై గాఢమైన సంభోగ సుఖాలను ఆస్వాదిస్తారట.పరస్పర ముద్దులు, స్పర్శలతో సాగించే రతిక్రీడ దంపతులకు ఒకరి పై ఒకరికి ఇష్టతను మరింత పెంచుతుందట. భోజనం చేసిన వెంటనే "సెక్స్"లో పాల్గొనటం వల్ల ఆసౌకర్యానికి గురి కావటంతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. భోజనం చేసిన 100 నిమిషాల అనంతరం కార్యంలో పాల్గొనటం మంచి విధానమని వీరు సూచిస్తున్నారు. స్త్రీలు రుతుక్రమంలో ఆసౌకర్యానికి గురయ్యే ఆ మూడురోజులు సంభోగ ప్రక్రియకు దూరంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. లేదంటే బంధాలు దూరం అవుతాయని హెచ్చరిస్తున్నారు.Read More

  • Love tips, Romance tips for women, love making tips, best love tips, how to romance
    ఎన్నో పనులు, ఉదయంనుండి సాయంత్రం వరకు చేస్తూనే వుంటారు

    ఎన్నో పనులు, ఉదయంనుండి సాయంత్రం వరకు చేస్తూనే వుంటారు

    Jul 05 |  ఎన్నో పనులు, ఉదయంనుండి సాయంత్రం వరకు చేస్తూనే వుంటారు. కుటుంబ భాధ్యతలు, ఆఫీస్ కార్యకలాపాలు, సామాజిక పనులు, పిల్లల భాధ్యతలు ఈ రకంగా అంతూ పొంతూ లేని చర్యలు ప్రతిరోజూ కొనసాగుతూనే వుంటాయి. చివరకు రాత్రయ్యేసరికి మరి పక్కలో భాగస్వామిని తృప్తి పరచటం కష్టమైపోతుంది. మగవారైతే అంగం సహకరించక ఫ్లాట్...ఆడవారైతే ...ఆ యావే లేదు పో....అనేస్తారు. మరిక సృష్టి కార్యానికి, జంటల అనుబంధానికి సమయం, సందర్భం ఎక్కడ? చక్కటి సెక్స్ చేస్తేనే ఇరువురి మధ్య బంధం బలపడుతుంది. కనుక మీ డార్లింగ్ తో గట్టిపట్టు పట్టాలంటే కొన్ని చిట్కాలు చూడండి. శృంగారం చేయండి. మీ ప్రేమ జీవితంలోని మొదటి పేజీలు తిప్పండి. ఒక కొత్త రెస్టరెంట్ కు మీరిద్దరే అంటే మీరిద్దరూ వెళ్ళండి. మీ భాగస్వామికి ఒక రాత్రి అరుదైన స్వర్గం అందించండి. పగటిపూట రాత్రికి మీరు వేసే ప్రణాళికలు చర్చించండి. చక్కటి భోజనం చేయండి. టి.వి.లు, కంప్యూటర్లు స్విచ్ ఆఫ్ చేయండి. అవసరమనుకుంటే సెల్ కు సైతం స్వస్తి చెప్పండి. మీరు అలసి పోకుండానే అసలు పని కొరకై బెడ్ రూమ్ లేదా మరో ప్రయివేట్ ప్రదేశానికి చేరండి.సెక్స్ ఆనందించాలంటే దానికి ప్రణాళిక చేయడం మంచి పద్ధతి. సరిఅయిన సమయం నిర్ణయించండి. మీ ఇష్టాలు, అయిష్టాలు ఆమె లేదా అతనికి తెలియపరచండి. రతి గురించి మాట్లాడుకుంటూ వుండటం మీరు మరింత సమయం దానికి కేటాయిస్తున్నట్లు వుంటుంది. బెడ్ రూమ్ ఎలా వుండాలి, మీరు ఏం చేయాలి వంటివి చర్చించండి. ఇది అసభ్యమే కాని మరోమారు మీలోని పాత జీవాన్ని బయటకు తీయటానికి అవసరం. నిజాయతీగా చర్చలు చేసుకుంటే మరోమారు మీ లైంగిక జీవితం రెన్యువల్ చేసుకున్నట్లే. మీ పరిసరాలు మీకు అనుభూతిని చేకూర్చేలా మలచుకోండి. ఏది చేసినా మీలో కామోద్రేకం కలిగించేదిగా వుండాలి. మీరు ఎంత బాగా అనుభూతి చెందితే, పార్టనర్ తో అంత సన్నిహితం ఏర్పడుతుంది. ఆమె ఆనందిస్తుంది.మహిళలా? మీ పురుషుడే వచ్చి మొదలు పెట్టాలని భావించకండి. మీరే మొదలు పెట్టండి. ప్రతి రాత్రి ఆనందమే. మీ పురుషుడు మీరు తీసుకునే చర్యలను తిరస్కరించాడా? అసలు ఏం కావాలో అడగండి. మీ ఇరువురిలో ఏ మాత్రం కోరిక తగ్గినా సరైన సెక్స్ కౌన్సిలింగ్ చేయించుకోండి. ఒక విషయ నిపుణుడిని సంప్రదించండిRead More

  • Marriages are made in heaven and lived on earth. Mydearvalentine provides with  romance tips to make your marriage a heaven and spice up your life
    శృంగార జీవితం టాప్ గా సాగాలని ప్రతి జంటకు వుంటుంది

    శృంగార జీవితం టాప్ గా సాగాలని ప్రతి జంటకు వుంటుంది

    Jul 05 | శృంగార జీవితం టాప్ గా సాగాలని ప్రతి జంటకు వుంటుంది. అయితే, దురదృష్టవశాత్తూ, ఉరుకుల పరుగుల జీవితాలు, ఉద్యోగాల ఒత్తిడి వంటివి జంటల సంతోషానికి అడ్డంకులుగా వున్నాయి. ఎలా? ఎలాగంటే, జంటలు కలసి వుండే సమయాన్ని కేటాయించుకోలేకుండా వున్నారు. అంతేకాదు, మీ అలవాట్లు కూడా మీ లైంగిక జీవితాన్ని కుదించేస్తున్నాయి. ఆరోగ్యకరమైన, మధురమైన రతి జీవితాలు గడపాలంటే, జంటలు కింది అంశాలకు ప్రాధాన్యతనివ్వాలి. ఆనందకర రతి జీవితానికి వదలాల్సిన అలవాట్లు - లేటుగా రావటం - ఆఫీస్ లో పని అధికంగా వుండవచ్చు. అలా అని మీరు మీ భార్యను మరచిపోనవసరం లేదు. పని ప్రేమిగా వుంటే అది మీ ప్రేమపూర్వక వివాహ జీవితానికి హాని కలిగిస్తుంది. బాస్ ను సంతోష పెట్టటమే కాదు మీ భార్యను కూడా సంతోష పెట్టాలి. ఇంటికి లేట్ గా వచ్చారా? వస్తూనే బుట్టెడు మల్లెలు తెచ్చి మీ భార్య మూడ్ సెకండ్లలో మార్చేయండి. దగ్గరగా వెళ్ళి మీ వేలి స్పర్శతో మేజిక్ చేయండి. సెల్ ఫోన్ న్యూసెన్స్ - మీ డార్లింగ్ పక్కనుంటే ఫోన్ దూరంగా పెట్టేయండి. పురుషుడు లేదా స్త్రీకి ఇటువంటి సమయాలలో దీనిని మించిన శత్రువు లేదు. సరిగ్గా రతి సగంలో మీ ఫోన్ ఇక ఆపేయ్ అంటూ అలారం కొడితే....ఇద్దరి మూడ్ ఖరాబే. కనుక చక్కటి సుఖవంతమైన రతికై మీ ఫోన్ దూరంగా వుంచండి. ఆఫీస్ పని ఇంటికి తేకండి. మరీ అర్జంట్ కాల్ అయితే, తక్కువగా మాట్లాడి కట్ చేయండి. నిద్ర - రతిలో మీరు వారానికి కనీసం 3 లేదా 4 సార్లు అయినా, చురుకుగా పాల్గొనాలి. రతి మీ ఒత్తిడి దూరం చేస్తుంది. అది కూడా ఒక ఆరోగ్యకర వ్యాయామమే. బరువు తగ్గిస్తుంది. విసుగెత్తించే మీ జీవితాలకు చక్కటి భంగిమలు ఆహ్లాదాన్నిస్తాయి. రతి తర్వాత వెంటనే గుర్రు మంటూ నిద్రించకండి. మీ మహిళను కౌగిలించి సంభాషించండి. మహిళలు దానిని కోరతారు. స్నేహితులంటూ అధిక సమయం గడపకండి? స్త్రీలకు, పురుషులకు ఇదొక చెడు అలవాటే. మీ పార్టనర్ కు మించిన స్నేహితులు లేరు అనుకోండి. మీ స్నేహితుడితో బీర్ కొడుతూ కూర్చునేకంటే మీ భాగస్వామి వద్దే ఆపని చేయండి. వైన్ వంటిది కోరిక ఆమెలో కూడా రగిలిస్తుంది. కనుక ఈ డ్రింక్ తో మీ జీవితం ఆనందించండి. అదికూడా ఎపుడైనా ఒకసారి సిప్ చేస్తే మీ రతిలో టాప్ లేపుతుంది. ఈ అలవాట్లు మార్చుకుంటే, మీ వైవాహిక రతిజీవితం అమోఘం, మరింత బాగుండాలంటే కొత్త భంగిమలు ఆచరించండి. మీ అలవాట్లతో ఆందోళన చెందేకంటే, మీ డార్లింగ్ ను బెడ్ లో ఎలా సంతోష పెట్టాలనేది ప్రధానంగా భావించండి.Read More

  • tips for a perfect honeymoon! - The amount of effort that goes into planning a wedding is astonishing
    కొత్తగా పెళ్ళైయిన జంటలు హనీమూన్

    కొత్తగా పెళ్ళైయిన జంటలు హనీమూన్

    Jul 05 | కొత్తగా పెళ్ళైయిన జంటలు హనీమూన్ కి వెళుతుంటారు. ఎక్కడో దూరంగా వెళ్లి పోయి ప్రశాంతంగా జీవితాన్ని గడపాలని దూరంగా వెళుతుంటారు. మరి హనీమూన్ కి వెళ్ళే జంటలు కొన్ని చిట్కాలు పాటిస్తే ఆ ట్రిప్ ఎంతో ఆనందకరంగా సాగిపోతుంది. వారి కోసం కొన్ని చిట్కాలు. 1. అనుకోని బహుమతి - ఎపుడూ కూడా అనుకోని బహుమతులు ఎంతో సంతోషం కలిగిస్తాయి. అందులోనూ కొత్త జంటలకు ఒకరి కొకరు బహుమతులిచ్చుకోవడం ఎంతో మంచిది. వారి అనుబంధాన్ని, ఆనందాలను పెంచుతాయి. కనుక సెలవుల టూర్ లేదా హనీమూన్ ట్రిప్ వంటి వాటిలో మీ భాగస్వామి లేదా స్వీట్ హార్ట్ అకస్మాత్ గా చూసేలా ఒక మంచి బహుమతిని ఆమె తలగడకింద వుంచండి. మీ ఆనందం రెట్టింపవుతుంది. ట్రిప్ జాలీగా సాగిపోతుంది. 2. సెక్సీ లోదుస్తులు - మీకు కాదండోయ్....ఆమెకు. మీ ప్రేయసికి సెక్సీగా వుండే లోదుస్తులు కొని హానీమూన్ లో ఆమెను ఆశ్చర్యపరచండి. డిపార్ట్ మెంట్ స్టోర్ కు వెళ్ళి అక్కడి లేడీ సహకారంతో కొనుగోలు చేయండి. అందులోని మంచి చెడూ వారికే బాగా తెలుస్తాయి. ఈ లోదుస్తులలో మీ స్వీట్ హార్ట్ ని చూస్తే హనీమూన్ పడకలో మీ హార్మోన్లను పరుగులు పెట్టిస్తాయి. ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. 3. కేండిల్స్ మరియు మ్యూజిక్ - ఇవి లేకుంటే మీ మధ్య అసలు కధ నడవదు. ఆమె మూడ్ రెడీ అయ్యేటంతవరకు వీటిని బయట పెట్టకండి. మూడ్ వచ్చిందంటే, లైట్లు ఆఫ్, కేండిల్ ఆన్, మ్యూజిక్ వీర బాదుడు. ఇక చూస్కో...అనండి. డ్యాన్స్ చేయండి, రెయిన్ లో తడిసిపొండి. మీ రొమాన్స్ నూటికి నూరు శాతం రొమాంటిక్ గా వుండేలా చూడండి. 4. కండోమ్ లు లేదా గర్భనియంత్రణ మాత్రలు - వీటి గురించి అతిగా చెప్పాల్సిన పనిలేదు. వీటి ఉపయోగం అందరికి తెలిసినదే. నేడు మార్కెట్ లో అధునాతనంగా వస్తున్న రుచి, వాసనలు గల కండోమ్ పేకెట్లు ఒకటి లేదా రెండు మరియు పిల్స్ వంటివి తప్పక తీసుకోండి. ఆమెకు ఏది సౌకర్యమో దానిని వాడి ఆనందించండి. కొంతమంది మహిళలు కండోమ్ ధరించేందుకు ఇష్టపడరు. అటువంటపుడు మార్నింగ్ పిల్స్ వంటివి వేస్తే అతి త్వరగా గర్భం రాకుండా కూడా వుంటుంది. 5. వ్యక్తిగత వస్తువులు - హనీమూన్ కు వెళ్ళినా, చాలా భాగం పడక గది తలుపులు వేసి లోపలే వుంటారు. కనుక మీ వ్యక్తిగత శుభ్రత, అలంకరణలు ఎంతో ప్రధానం. మీ, మీ ప్రేయసి అందాలను అతిగా పెంచేసే మేకప్ సామాగ్రిని కూడా తీసుకు వెళ్ళండి. లేదంటే మీ ప్రేయసి రాక్షసిగా కనపడితే....అంతా ఫెయిల్ అయి త్వరగా తిరిగి రావలసివస్తుంది.Read More

  • falling in love, crush, infatuation, love her, love him, boyfriend, girlfriend, loving, why do we fall in love, how old do you have to be to fall in love, teen love, attraction
    భార్యా భర్తల బెడ్ రూమ్ లో చోటుచేసుకున్న

    భార్యా భర్తల బెడ్ రూమ్ లో చోటుచేసుకున్న

    Jul 05 | భార్యా భర్తల బెడ్ రూమ్ లో చోటుచేసుకున్న నిశ్శబ్దం, కామపరంగా వారిని బయట పక్కదోవలు పట్టిస్తోంది. స్త్రీలు, పురుషులు వివాహ బంధాన్ని పక్కన పెట్టి ఇతర ప్రదేశాలలో దొరికే ఆనందానికి లొంగిపోతున్నారు. పురుషులు బహిర్గతంగానే ఎక్కడో అక్కడ దొరికిన చోట ఒక రాత్రి గడిపేస్తున్నారు. అది భార్యకు తెలిసేదే. అయితే ఇక స్త్రీలు మరింత తెలివిగా, నేర్పుగా ఎవరికి తెలియకుండా క్రమం తప్పని అలవాట్లకు దాసోహమంటున్నారు. ఫలితం…..అటు భర్త, ఇటు భార్య ఇద్దరూ కూడా వివాహబంధంలోని సెక్స్ కు దూరమవుతున్నారు. వివాహేతర సంబంధాలు అధికమవుతున్నాయి. ఉద్యోగాల్లోనే తమ కామవాంఛలను తీర్చేసుకుంటున్నారు. ఇంటికొచ్చేటప్పటికి బయట పొందిన అనుభవాలను ఇంటిలో వాటికి పోల్చుకోటమే. వీటికి తోడు తాజాగా వచ్చిన సెల్ ఫోన్లు భార్యా భర్తల లైంగిక చర్యలకు అడ్డంకిగా వుంటున్నాయి. పడకగది సమయంలో మంచం ఊగే సమయంలో….సరిగ్గా కామకేళి మధ్యలో బ్లాక్ బెర్రీ బీప్ సౌండ్ తో భర్త లేచిపోవడంగా వుందని ఒక భార్య ఇబ్బంది. సెల్ ఫోన్ కాకపోతే, ఇక ఇడియట్ బాక్స్ ఇబ్బంది….ప్రతిరాత్రి టివిలో ఏదో ఒక మ్యాచ్….దాని స్కోరంటూ, ఆట గెలుపంటూ పురుషుడు పడకగది చేరేదే లేదు. చేరినప్పటికి మధ్య మధ్యలో టివి చూడాల్సిందే. వారి మైండులో వుండేది మ్యాచ్ తప్పించి పక్కలోవుండే భార్య కాదని కూడా భార్యలు వాపోతున్నారు. అదే విధంగా టివియే దైవంగా భావించి చూసే భార్యలు తమ జంట అందులోని ఇమ్రాన్ ఖాన్ , అవంతికల జంటగా వుండాలని కూడా కోరతారు. వారు గడిపే జీవితంలోని లోటుపాట్లు వీరికి తెలియవు. నగర జీవనంలో మాయమైన శృంగార జీవితం పురుషులు తమ భార్యలను స్లీపింగ్ పిల్స్ గా వాడేస్తున్నారు. తరచుగా పురుషుడు సెక్స్ లో భార్య సగం లో వుండగానే తాను క్లైమాక్స్ చేరిపోడం ఆమెకు నిరాశ కలిగేటప్పటికి నిద్రలో గుర్రు పెడుతూండటం జరుగుతోందని డా. కొఠారి చెపుతారు. భారతీయులలో అధిక జనాభా సెక్స్ మొదలు పెట్టిన వెంటనే క్లయిమాక్స్ చేరిపోతారని, తాము చేసిన సర్వేలో 46 శాతం మాత్రమే వాస్తవ రతిక్రీడను తృప్తిగా ఆచరిస్తున్నారని తేలిందని డా. కేవన్ వీలే చెపుతారు. సెక్స్ లో క్లయిమాక్స్ లకంటే కూడా రిలాక్సేషన్ ప్రధానమని దానికిగాను కొంత సమయం పడకలో భాగస్వామితో అటు ఇటు పొర్లటం, ఫోర్ ప్లే చేయటం, ముద్దులు పెట్టటం వంటివి చేయాలని, సెక్స్ సమయంలో ఏ ఆటంకం వుండరాదని, సమస్యలన్ని బెడ్ రూమ్ బయట వదలాలని ఆధునిక సెక్సాలజిస్టులు చెపుతున్నారు. తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో సెక్స్ చేయటంలో, 27 శాతం నెలకో రెండు నెలలకో ఒకసారి, 18 శాతం అసలు ఎపుడూ లేదు. 57 శాతం పురుషులు పైన పడుకొని చేయటం బాగుంటుందని, 62 శాతం రాత్రిపూట బెడ్ రూమ్ లలో బాగుంటుందని తెలిపినట్లు తేలింది.Read More

  • Free Business listing, Food, Hotels and more

    Free Business listing, Food, Hotels and more

  • Free Business listing, Food, Hotels and more

    Multiple Social Networks at One Platform

  • Free Business listing, Food, Hotels and more

    Send Free Online E-Greeting cards

spacer spacer
  • spacer
  • spacer
  • spacer

SPICY GALLERIES

  • Madonna Sebastian New Photos
    Madonna Sebastian New Photos
  • Alia Bhatt New Photoshoot
    Alia Bhatt New Photoshoot
  • Ananya Panday New Photoshoot
    Ananya Panday New Photoshoot
  • Ruhani Sharma New Photoshoot
    Ruhani Sharma New Photoshoot
  • Jacqueline Fernandez Latest Photoshoot
    Jacqueline Fernandez Latest Photoshoot
  • Poonam Bajwa Latest Stills
    Poonam Bajwa Latest Stills
0 1 2 3 4 5
tataskyad
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.