grideview grideview
 • Sep 19, 08:21 PM

  టీ20ల్లో రోహిత్ రికార్డు బద్దలుకోట్టిన కోహ్లీ

  టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. మొహాలీలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో 52 బంతుల్లో 4 ఫోర్లు, మూడు సిక్సర్లతో అజేయంగా 72 పరుగులు చేసిన కోహ్లీ.. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన...

 • Sep 19, 10:19 AM

  విరాట్ అర్థశతకం.. రెండో టీ20లో టీమిండియా విజయం

  సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు టీ20ల సిరిస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. మొహాలీ వేదికగా జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 150 పరగులు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 19...

 • Sep 12, 08:25 PM

  కేఎల్ రాహుల్ ఔట్.. శుబ్ మన్ గిల్ ఇన్..

  భారత పర్యటనకు రానున్న దక్షిణాప్రికాతో టెస్టు సిరీస్ అడే టీమిండియా జట్టు ను భారత క్రికెట్ నియంత్రణ మండలి సెలక్టర్లు ఇవాళ ఎంపిక చేశారు. ఎన్ని అవకాశాలు ఇచ్చిన వరుసగా విఫలమవుతున్న కేఎల్‌ రాహుల్‌పై సెలక్టర్లు వేటు వేశారు. దక్షిణాఫ్రికాతో టెస్టు...

 • Sep 12, 06:17 PM

  యువరాజ్ పై నమోదైన గృహహింస కేసు ఉపసంహరణ

  టీమిండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌సింగ్‌కు గృహహింస కేసులో ఊరట లభించింది. అతడిపై చేసిన ఆరోపణలు, ఫిర్యాదులన్నీ అవాస్తవాలని కేసు పెట్టిన ఆకాంక్ష శర్మ అంగీకరించిందని యువీ కుటుంబ సభ్యులు వెల్లడించారు. దేశంలో కోట్లాది మంది ప్రేమించే యువీ పేరును దురుద్దేశ పూర్వకంగానే...

 • Sep 12, 03:39 PM

  వైఫల్యాలను అధిగమిస్తూ.. ఆటపైనే దృష్టి: రిషబ్ పంత్

  దక్షిణాఫ్రికా సిరీస్‌ను సరికొత్త దృక్పథంతో ఆరంభిస్తానని టీమిండియా యువవికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌ అన్నాడు. ఈ సిరీస్‌ కోసం కఠినంగా సాధన చేశానని వెల్లడించాడు. వెస్టిండీస్‌ పర్యటనలో అంచనాల మేరకు రాణించకపోవడంతో అతడిపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాలో...

 • Sep 09, 07:05 PM

  అరుణ్ జైట్లీ స్టేడియంలో విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం..

  క్రికెట్ ప్రపంచంలో రికార్డుల రారాజుగా పేరుగాంచిన కోహ్లీ సొంతగడ్డపై అపురూపమైన గౌరవానికి నోచుకున్నాడు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో ఓ స్టాండ్ కు కోహ్లీ పేరు పెట్టాలని ఢిల్లీ క్రికెట్ సంఘం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఆవిష్కరణ కార్యక్రమం...

 • Sep 09, 06:15 PM

  అప్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ మహ్మద్ నబికి ఘనవీడ్కోలు

  ఒకప్పుడు పసికూనగా అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన ఆఫ్ఘనిస్థాన్ ఇప్పుడు పెద్ద జట్లకు సైతం సవాల్ విసిరే స్థాయికి ఎదిగింది. అన్ని ఫార్మాట్లలోనూ గణనీయ స్థాయిలో విజయాలు సాధిస్తూ క్రమంగా తన ర్యాంకు మెరుగుపర్చుకుంటోంది. ఆఫ్ఘన్ విజయప్రస్థానంలో సీనియర్ ఆటగాళ్ల పాత్ర...

 • Sep 03, 07:53 PM

  ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్: టాప్ 10లో ముగ్గురు మనవాళ్లే..!

  టీమిండియా కెప్టెన్, పరుగుల యంత్రంగా పేరొందిన విరాట్ కోహ్లీ పధిలపర్చుకున్న నెంబర్ వన్ స్థానాన్ని అసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కైవసం చేసుకున్నాడు. వెస్టిండీస్ తో జరిగిన రెండో టెస్టుమ్యాచ్ లో డకౌట్ కావడంతో ఆయన తన ర్యాంకును దిగజార్చుకుని...