grideview grideview
 • Jan 17, 10:23 PM

  దర్శకుడు బోయపాటి శ్రీనుకు మాతృ వియోగం

  టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి బోయపాటి సీతారావమ్మ ఇవాళ కన్నుమూశారు. ఆమె వయసు ప్రస్తుతం 80 సంవత్సరాలు. గతకొంత కాలంగా ఆమె తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న అమె ఇవాళ రాత్రి తుదిశ్వాస...

 • Jan 17, 09:43 PM

  అల్లువారింట క్రాంతి నింపిన సంక్రాంతి.. అరవింద్ కు అవార్డు..

  అల వైకుంఠపురంలో ప్రివ్యూ ఈవెంట్ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరిలో ఆ వేడుకకు వచ్చిన ప్రేక్షకుల సాక్షిగా.. టీవీలలో చూస్తున్న వీక్షకుల సాక్షిగా తన కుమారుడు, సినీ నటుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తండ్రికి ప్రభుత్వం ఒక...

 • Jan 17, 07:53 PM

  ప్రభాస్ అభిమానులకు సంబరం.. ‘జాన్’ నుంచి స్టిల్

  బాహుబలి చిత్రాల హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ఆ తరువాత వచ్చిన సాహో చిత్రంతో ఫర్వాలేదు అనిపించాడు. అయితే తాజాగా ఆయన అటు చారిత్రాత్మక చిత్రాలకు, ఇటు యాక్షన్ చిత్రాల జోలికి వెళ్లకుండా మిస్టర్ ఫర్ ఫెక్ట్ రేంజ్ లో ఒక...

 • Jan 10, 06:31 PM

  యువరాణికి ముద్దపెట్టే యత్నం.. షాకైన నటి

  అభిమానం హద్దులోనే వుంటే మంచిదని.. హద్దుమీరితే సెలబ్రిటీలు ఇబ్బందులు పడాల్సివుంటుందని మరోమారు ఓ ఫ్యాన్ చేసిన అత్యుత్సాహం నిరూపించింది. బాలీవుడ్‌ నటి సారా అలీఖాన్‌ కు అనుభవం ఎదురుకావడంతో అమె షాక్ అయ్యారు. ‘కేదరనాథ్‌’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ చిన్నది...

 • Jan 10, 11:42 AM

  మిస్ అయిన హీరోయిన్.. మిస్సెస్ గా ప్రత్యక్షం..

  కర్ణాటకలో తీవ్ర సంచలనం రేపిన హీరోయిన్ విజయలక్ష్మి అదృశ్యం కేసు సుఖాంతమైంది. ఓ సినీ నిర్మాత నుంచి ఆమె డబ్బు తీసుకుని పారిపోయినట్టు వార్తలు రాగా, తాజాగా ఆమె రాయచూరులో తన భర్త ఆంజనేయతో కలిసి ప్రత్యక్షమైంది. తాను శాండల్ వుడ్...

 • Jan 09, 09:26 PM

  శతదినోత్సవాన్ని పూర్తి చేసుకున్న మెగాస్టార్ ’సైరా‘

  ధర్శకుడు సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా రూపోందిన చారిత్రాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి' శతదినోత్సవాన్ని పూర్తి చేసుకుంది. గాంధీ జయంతిని పురస్కరించుకుని గత ఏడాది అక్టోబర్ రెండున విడుదలైన ఈ చిత్రం ఇవాళ్టితో వంద రోజులు పూర్తి చేసుకుంది....

 • Jan 09, 07:51 PM

  శర్వానంద్, సమంత ‘జాను’ టీజర్ వచ్చేసిందోచ్.!

  శర్వానంద్‌, సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘జాను’ నుంచి క్రితం రోజునే హీరో శర్వానంద్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్.. 24గంటలు కూడా తిరగకుండానే చిత్రానికి సంబంధించిన టీజర్ కట్ చేసి నెట్టింట్లో పోస్టు చేసింది....

 • Jan 09, 06:45 PM

  అల్లు అర్జున్ ‘అలా వైకుంఠపురంలో’పై కేసు..!

  అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో..’ ఈ నెల 12న విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని ప్రపంచవ్యాప్త విడుదలకు సిద్దంగా వుంది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ ఫ్యామిలీ...