విశ్లేషణవెయ్యి అబద్ధాలాడైనా ఒక పెళ్లి చెయ్యమన్నారు పెద్దలు. ఐతే ‘అంటే సుందరానికీ’లో హీరో-హీరోయిన్ తమ ఇళ్లలో వేర్వేరుగా రెండు అబద్ధాలు చెబుతారు. ఇలా పెళ్లి కోసం అబద్ధాలు చెప్పేయడం తేలిక కానీ.. ఆ అబద్ధాల పరిణామాలు తీవ్రతను అంచనా వేయడం కష్టం....
విశ్లేషణముంబైలోని హోటల్ తాజ్ పై జరిగిన ఉగ్రదాడిలో సందీప్ ఉన్నికృష్ణన్ ప్రాణత్యాగం చేయడమే కాదు.. ఆయన బాల్యం .. టీనేజ్ .. ప్రేమలో పడటం .. తన కుటుంబ సభ్యులతో తనకి గల అనుబంధం .. దేశం పట్ల ఉన్న భక్తిని...
విశ్లేషణలాజిక్ అనీ... రియలిస్టిక్ అనీ మమ్మల్ని ఎంతకాలం దూరం పెడతారంటూ ఒకప్పటి తెలుగు సినిమా స్టైల్ పోలీస్ అధికారిగా తనికెళ్ల భరణి క్లైమాక్స్‌లో వచ్చి ఏకరువు పెడతాడు. యు ఆర్ అండర్ అరెస్ట్ అంటూ అరిగిపోయిన డైలాగ్ చెప్పి నవ్వులు పూయిస్తాడు....
విశ్లేషణతన మార్క్ రచనతో ప్రేక్షకులపై బలమైన ప్రభావం కనిపించేలా చేసే దర్శకుడు కొరటాల శివ. ఆయన్నుంచి సినిమా అదీ కూడా చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడు తోడయ్యాడు కాబట్టి ఓ కొత్త కథో, లేదంటే ఇంకేదైనా బలమైన అంశమో ఊహిస్తారు ప్రేక్షకులు....
విశ్లేషణజీరో నుంచి హీరోగా ఎదిగిన రాఖీ పాత్రతో ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అయ్యారు. గరుడతో సహా ఎంతోమందిని ఓడించి నరాచీలోకి అడుగుపెట్టిన రాఖీభాయ్ తన సామ్రాజ్యాన్ని శత్రువుల నుంచి ఎలా కాపాడుకున్నాడు? అసలు అతని గతమేంటి? అనే విషయాలు ఛాప్టర్ 2పై...
విశ్లేషణసాధారణంగా స్పోర్ట్స్ డ్రామా సినిమాల్లో జీరోలో ఉన్న ఓ వ్యక్తి హీరో కావడం అన్నట్లుగా కథ ఉంటుంది. ‘గని’ చిత్రంలోనూ ఇదే పాయింట్. కానీ ‘గని’ క్యారెక్టర్ ఏంటి? అతని ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? అనే అంశాలను చూపిస్తూ కథను...
విశ్లేషణబ్రిటీష్, నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఇద్దరు యోధుల కథ అనేసరికి ప్రేక్షకుల్లో సినిమాపై దేశభక్తి భావనతో పాటు పాత్రలపరంగా ప్రగాఢమైన ఇంపాక్ట్ క్రియేట్ అయింది. కొమురం భీం, అల్లూరి సీతారామరాజు సమకాలీనులైన వారు ఎప్పుడూ కలుసుకోలేదు. వీరిద్దరి స్నేహం చేస్తే...
విశ్లేషణఇద్దరు బలమైన వ్యక్తుల అహం దెబ్బతిన్న కారణంగా ఉత్పన్నమయ్యే పరిణామాలు చోటు చేసుకున్నాయన్నదే ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్ర కథ. అదే పాయింట్‌ను ‘అహంకారానికి - ఆత్మగౌరవానికి మధ్య మడమ తిప్పని యుద్ధం’ అంటూ ‘భీమ్లానాయక్’ సినీ యూనిట్ ప్రచార చిత్రాల్లోనే చెప్పింది....