grideview grideview
  • May 07, 06:28 PM

    నాకెలాంటి సంబంధం లేదు : నీతూ

    టాలీవుడ్ రంగుల ప్రపంచంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఎక్కడి నుంచో వచ్చిన నటి నీతూ అగర్వాల్... చివరికి ‘ఎర్ర’ స్మగ్లింగ్ లో కూరుకుపోయి తన కెరీర్ ని నాశనం చేసుకుంది. తన ఆశల హరివిల్లులో విహరిద్దామని కోరికలు కనేలోపే మస్తాన్ వలీ...

  • May 06, 04:17 PM

    దేశాన్ని దిగజారుస్తున్న మోదీ : సోనియా ఆన్ ది ఫైర్

    రాహుల్ గాంధీ మాయమైన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలతోపాటు ఆ పార్టీ అధ్యక్షురాలు కొన్నాళ్లు సైలెంట్ గా కాలం గడిపారు. అయితే.. రాహుల్ తిరిగొచ్చి తన ప్రతాపాన్ని బీజేపీ మీద ప్రదర్శించడంతో ఆ పార్టీ మళ్లీ పుంజుకున్నట్లు కనిపిస్తోంది. నిన్నటివరకు నోరుమెదపకుండా...

  • May 04, 07:40 PM

    వాజ్ పేయికి భారతరత్న ఎలా ఇచ్చారు?

    ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనాలు సృష్టిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ పార్టీమీద, ఆ పార్టీ నేతలమీద ఈరచూ ఆరోపణలు సంధిస్తుంటారు. ఇక ప్రధాని మోడీని సైతం ఈయన ఏమాత్రం వదలపెట్టకుండా తమ వాక్చాతుర్యంతో విమర్శనాస్త్రాలు...

  • May 01, 01:17 PM

    ఉపాధి కావాలా నాయనా : బాబు

    ఇప్పటికే ఆర్థికపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రరాష్ట్రంలో ఉపాధి కష్టాలు వెంటాడుతున్నాయి. ఎందరో నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు కోసం కాపు కాస్తున్నారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం తనవంతు కృషి చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు అభివృద్ధి చెందిన...

  • Apr 28, 03:31 PM

    కేసీఆర్ కి టీడీపీ అంటే భయం : రేవంత్ రెడ్డి

    టీఆర్ఎస్ పార్టీ మీద నిత్యం ఆరోపణలు, విమర్శనాస్త్రాలను సంధించే టీ.టీడీపీ నేత రేవంత్ రెడ్డి.. మరోసారి ఆ పార్టీ మీద, సీఎం కేసీఆర్ మీద ధ్వజమెత్తారు. కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన రేవంత్‌.. కుక్కతోక వంకర ఎంత నిజమో కేసీఆర్‌ కారు కూతలు...

  • Apr 27, 01:07 PM

    బాబు బానిస కాదు.. బాద్ షా!

    సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు బీజేపీ పార్టీతో పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే! అప్పటినుంచి ఆయన మీద రకరకాలుగా విమర్శలు వెల్లువెత్తుతూనే వున్నాయి. అప్పుడు ఎన్నికల్లో గెలవడం కోసం ఆయన బీజేపీతో చేతులు కలిపారని ఎన్నో వదంతులు రాగా.. గెలిచిన అనంతరం...

  • Apr 22, 06:51 PM

    అది వుండగా.. ఇది ఎందుకు? : జగన్

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు సర్కార్ ఎన్నోరకాల ప్రణాళికలు చేపట్టిన విషయం తెలిసిందే! ఇందులో భాగంగా రాజధాని నిర్మాణం, స్మార్ట్ సిటీలు, విమానాశ్రయాల ఏర్పాటు ఇంకా తదితర కార్యక్రమాలను చేపట్టనుంది. అయితే.. ఎయిర్ పోర్టుల విషయంలో బాబు సర్కార్ బాగానే కసరత్తు...

  • Apr 14, 08:47 PM

    రాహుల్ ని నేనలా అనలేదు : షీలా దీక్షిత్

    కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఆయన సొంత పార్టీ నేతలే గతంలో తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే! పార్టీ పగ్గాలు రాహుల్ కి కాకుండా ప్రియాంక గాంధీకి ఇవ్వాలని లేదా సోనియానే మరికొన్నాళ్ల బాధ్యతలు చేపట్టాల్సిందిగా కాంగ్రెస్ నేతలు ఇదివరకే...