grideview grideview
 • Dec 26, 03:01 PM

  సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

  నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం చేస్తూ వస్తుండటంతో నగరంలోని కార్మికులు సమ్మెకు...

 • Dec 18, 02:46 PM

  జగన్ కు నారా లోకేష్ సవాల్

  నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో పరిశ్రమ పెట్టాలంటే ప్రతి ఒక్కరూ లంచం...

 • Dec 17, 02:46 PM

  ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

  రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు నిర్ణయించారు. ముసాయిదా బిల్లుపై రాష్ట్రపతి ఇచ్చిన...

 • Dec 16, 11:54 AM

  పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

  ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం మీడియా పాయింట్ వద్ద తెదేపా ఎమ్మెల్సీ...

 • Dec 13, 02:39 PM

  టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

  విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజార్టీ ఉండాలని స్పష్టం చేశారు. అంతేకాదు...

 • Dec 12, 10:14 AM

  దిగ్విజయ్ రాక- బాబు నోరుమూసుకో : దానం

  ఈరోజుతో శీతకాలం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రజల ద్రుష్టి మొత్తం అసెంబ్లీ మీదే ఉంది. ఈరోజు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్‌తో పాటు కార్యదర్శులు తిరునావుక్కరసు, కుంతియాలు నగరానికి చేరుకోనున్నారు. రెండ్రోజుల పాటు ఇక్కడే మకాం...

 • Dec 07, 03:00 PM

  మిత్రులుగా విడిపోయే అవకాశం ఉండేది : కావూరి

  రాష్ట్రం సమైక్యంగా ఉండాలనేదే తన కోరిక అని, అనివార్య కారణాల వల్ల సీమాంద్రుల హక్కుల గురించి అడుగుతున్నామని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. విభజన అంశాన్ని కేబినేట్‌లో టేబుల్ ఐటమ్‌గా తీసుకురావడం న్యాయం కాదని కేంద్ర మంత్రి కావూరి అన్నారు....

 • Dec 05, 09:38 AM

  జగన్ తెలంగాణ సెగ -స్వామిగౌడ్ అరెస్ట్

  వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తెలంగాణ సెగ తగిలింది. తమిళనాడు నుంచి వస్తున్న జగన్ కాన్వాయ్‌ను ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ విద్యార్థులు ఈరోజు అడ్డుకున్నారు. కాన్వాయ్‌పై కోడిగుడ్లు, టమోటాలు విసిరారు. జగన్ తెలంగాణ ద్రోహి అంటూ నినాదాలు చేశారు. వెంటనే...