బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు. బీడబ్ల్యూసీ పురుషుల సింగిల్స్ విభాగంలో పతకం...
భారత స్టార్ షట్లర్, ఒలంపిక్స్ పతకాల విజేత పీవీ సింధు ప్రపంచ ఛాంపియన్ షిప్ లో మరోమారు తన సత్తా చాటింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో ఏకైక భారతీయ షెట్లర్ సింధు. 2019లో...
ఆల్ ఇండియా హాకీ టోర్నమెంట్లో షాకింగ్ ఘటన జరిగింది. టోర్ని నిర్వహకులు ఏకంగా మ్యాచ్ నే రద్దు చేసే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎంత హాకీ మన జాతీయ క్రీడ అయినా.. ప్రత్యర్థి జట్టుపై ఆటలో ప్రభావం చూపాలే కానీ.. వారిపై దాడి...
జూనియర్ హాకీ ప్రపంచ కప్‌లో భారత హాకీ జూనియర్ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. తొలి మ్యాచ్ లో ఫ్రాన్స్ చేతిలో పరాభవం ఎదురుకావడాన్ని జీర్ణంచుకోలేని జట్టు.. తన రెండో మ్యాచ్ లో విజయాన్ని నమోదు చేసుకుంది. ఓటమి గాయం...
డెన్మార్క్ ఓపెన్‌లో భారత సీనియర్ షట్లర్, భారత డబుల్ ఒలింపిక్ పతక విజేత సూపర్ స్టార్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. థాయ్‌లాండ్‌కు చెందిన ప్రత్యర్థితో జరిగిన మూడు గేమ్‌లలో దూసుకుపోయింది. సింధు 67 నిమిషాల్లో 21-16, 12-21, 21-15...
టోక్యో ఒలింపిక్స్‌లో సత్తా చాటి బంగారు పతకంతో అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకున్న భారత జావెలిన్ త్రో చాంఫియన్ గా అవతరించిన నీరజ్ చోప్రా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. బ్రేక్ తీసుకుంటానని ఈ ఏడాది ఇక ఆడనంటూ చెప్పేశాడు. అధికారిక...
టోక్యో ఒలంపిక్స్ లో భారత చరిత్రను తిరిగరాసిన ధీరుడు నీరజ్ చోప్రా. పురుషుల జావెలిన్ త్రో విభాగంలో తన ప్రత్యర్థులను చిత్తు చేసి.. భారతమాత సిగలో స్వర్ణ పతకాన్ని సాధించిన సాధారణ రైతు బిడ్డ. ఒలంపిక్స్ చరిత్రలో భారత్ అథ్లెటిక్స్ లో...
టోక్యో ఒలింపిక్స్‌లో ఫైనల్‌కి చేరేలా ధీమాగా కనిపించిన భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా.. సెమీస్ లో నిరాశపరిచినా.. దేశానికి మాత్రం కాంస్య పతకాన్ని అందించాడు. ఆది నుంచి రెజ్లింగ్ లో దూకుడుగా వ్యవహరించిన పునియా దేశానికి స్వర్ణం తీసుకోస్తాడని ఆశించిన...