grideview grideview
 • Nov 27, 01:19 PM

  ఏపికి ప్రత్యేక హోదా రావాల్సిందే: వెంకయ్య నాయుడు

  ఏపికి ప్రత్యేక హోదా పై మరోసారి పార్లమెంట్ వేదికగా ఓ గళం వినిపించింది. కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ఏపికి ప్రత్యేక హోదా రావాల్సిందేనని పార్లమెంట్ లో అందరి సమక్షంలో వెల్లడించారు. ఏపీకి రెవెన్యూ లోటు ఉన్నందునే హోదా కావాలని...

 • Nov 25, 01:44 PM

  ఏపిని కేంద్రం ఆదుకోవాల్సిందే: చంద్రబాబు

  ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్రం మీద ఎంత మెతక వైఖరి అవలంబిస్తున్నారో అందరికి తెలుసు. కేంద్రం నుండి ఏపి కోసం ప్రత్యేక హోదా మీద ఎలాంటి హామీ రాకున్నా కానీ కేంద్రాన్ని పల్లెత్తి మాట అనలేదు. అయితే తాజాగా...

 • Nov 20, 04:39 PM

  స్వామికి తగిన శాస్తి తప్పదు : వీహెచ్

  బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో మండిపడ్డ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు.. ఆయనపై విరుచుకుపడ్డారు. తాను మేధావినంటూ డప్పు వాయించుకుంటున్న స్వామికి ఏదో ఒక రోజు తగిన...

 • Nov 13, 03:26 PM

  కేసీఆర్‌ పచ్చి అబద్ధాలకోరు - షబ్బీర్‌అలీ

  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద విమర్శలు మరింత పెరుగుతున్నాయి. తొలుత రాష్ట్రాభివృద్ధిలో ఎన్నోరకాల ప్రణాళికలు చేపడుతున్న ఆయన.. వాటిని ఆచరణలోకి తీసుకునిరావడంలో చాలా ఆలస్యం చేస్తున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు విపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో...

 • Nov 12, 03:59 PM

  హామీలు తీర్చకుంటే.. బీజేపీ దెబ్బతినడం ఖాయం!

  గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మద్దతు ప్రకటించిన జనసేనాధిపతి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఆ పార్టీపై కాస్త గుర్రుగానే వున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఇంతవరకు ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో...

 • Nov 05, 05:40 PM

  ‘అమరావతి’.. బాబు కోట : ఉండవల్లి

  ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రాజధాని ‘అమరావతి’పై విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. నిన్నటిదాకా ఈ విషయమై జగన్ నానారకాలుగా వ్యాఖ్యానించారు. తన సొంత స్వలాభాల కోసమే బాబు అమరావతిని గుంటూరులో నిర్మిస్తున్నారని, డబ్బున్న వ్యక్తుల కోసమే ఆ...

 • Nov 03, 06:44 PM

  బాబు మోసం చేస్తున్నారు : జగన్

  వైకాపాధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ఏపీ సీఎం నారా చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. కేవలం రాజధాని అమరావతి మీదే దృష్టి సారించిన బాబు.. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు అన్యాయం చేస్తున్నారంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని...

 • Oct 27, 06:49 PM

  నితీష్ కు అసలు సిగ్గే లేదు : మోదీ

  బీహార్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అక్కడ రాజకీయ పరిణామాలు గందరగోళంగా సాగుతున్నాయి. విపక్ష, అధికార పార్టీలు ఒకరిపమరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని భావించిన బీహార్ సీఎం నితీష్ కుమార్.. లాలూ ప్రసాద్ యాదవ్ తో చేతులు కలిపి...