grideview grideview
  • Apr 25, 05:30 PM

    ప్రేమవివాహంకోసం పెద్దలను ఒప్పించడం ఎలా..?

    ప్రేమ... ప్రస్తుతకాలంలో ఇది కంప్యూటర్ లో వైరస్ పాకిపోయినట్లుగా ప్రపంచం నలుమూలలా వ్యాపించిపోయింది. 7వ తరగతి నుంచి విద్యార్థివిద్యార్థినులు ప్రేమించుకుంటున్నామంటూ తమ పెద్దలనే ఎదురిస్తుంటారు. ప్రేమిస్తున్నవారికి ఎలాగైనా దక్కించుకోవాలని తమ ఇంట్లోవున్నవారిగురించి, వారి ప్రేమను ఖాతరు చేయకుండా పారిపోతున్నారు. తల్లిదండ్రులకైతే అస్సలు...

  • Apr 22, 04:27 PM

    మనసులోని భావాలను వ్యక్తపరచడం ఎలా..?

    సాధారణంగా అబ్బాయిలు తమ మనసులోని భావాలను ప్రియురాలికి వ్యక్తపరచడానికి రకరకాల పద్ధతులను అనుసరిస్తారు. ప్రియురాలు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్లడం, ప్రతి రోజూ ఆమెను వెంబడించడం, ప్రేమ లేఖలు రాయడం, తనకు నచ్చిన గిఫ్ట్ లు - గులాబీలు ఇవ్వడం, లవ్...

  • Apr 09, 10:56 AM

    తొందరపడి ‘‘ఐ లవ్ యూ’’ చెప్పకండి..!

    సాధారణంగా ప్రేమ వ్యవహారాలు స్నేహం నుంచే మొదలవుతాయి. ఎవరైనా ఒకరు నచ్చినప్పుడు వారితో ముందుగా స్నేహం చేసుకుంటారు. ఆ తరువాత తమలో వున్న భావాలను, ఇష్టాయిష్టాలను తెలుసుకుని, అనుకోకుండా ప్రేమలో పడిపోతారు.  ఇటువంటి వ్యవహారాలు చాలావరకు కాలేజీ విద్యార్థుల మధ్యే ఎక్కువగా...

  • Apr 05, 06:12 PM

    మీరు ప్రేమించిన అమ్మాయి మిమ్మల్నీ ప్రేమిస్తోందా..? లేదా..?

    ప్రస్తుతకాలంలో ప్రేమ అనే విషయం సర్వసాధారణం అయిపోయింది. పిల్లల నుంచి పెద్దలవరకు ప్రతిఒక్కరు ఎవరినిపడితే వారిని ప్రేమించేసుకుంటున్నారు. ఎవరైనా ఒక అమ్మాయి నచ్చితే చాలు... అప్పటికప్పుడే వెళ్లి ఐ లవ్ యూ చెప్పేస్తారు. అదేవిధంగా అమ్మాయిలు కూడా ఎవరైనా నచ్చితే చాలు.....

  • Apr 02, 03:01 PM

    సహోద్యోగితో అఫైర్స్ పెట్టుకోవడం మంచిదేనా..?

    సాధారణంగా ఏదైనా ఒక వ్యక్తితో పరిచయం అయినప్పుడు ముందు అది స్నేహంగా మారుతుంది. క్రమక్రమంగా వారితో నిత్యం కలుస్తుండడం, మాట్లాడుతుండడంతో అది ప్రేమగా మారిపోతుంది. అలా వారిమధ్య ప్రేమ చిగురించి, తరువాత పెళ్లి చేసుకుంటారు.  ప్రస్తుతకాలంలో ఈ సంబంధం మరీ ఎక్కువ...

  • Mar 24, 04:41 PM

    మీ భాగస్వామి తక్కువగా మాట్లాడుతారా?

    సాధారణంగా కొంతమంది అబ్బాయిలు లేదా అమ్మాయిలు... వారు ప్రేమిస్తున్న వారిని ప్రపోజ్ చేయడానికి భయపడుతుంటారు. అంతేకాదు.. వీరు తమ ప్రేమ విషయాన్ని తమ స్నేహితులకుగానీ, లేదా సన్నిహితులకుగాని అస్సలు తెలియపరచరు. ముక్కుసూటిగా చెప్పాలంటే ఇటువంటివారు తమ భావాలను ఇతరులతో పంచుకోరు.  ఇంకోవిధంగా...

  • Mar 21, 07:05 PM

    పెళ్లి చేసుకోబోయే భాగస్వామిని ప్రేమించడం ఎలా..?

    ప్రస్తుతకాలంలో వున్న యువతీయువకులు చాలావరకు ప్రేమవివాహాల మీదే ఎక్కువ ఆసక్తి చూపుతారు. తమకిష్టమైనవారిని తామే ఎంచుకుని, వారికి సంబంధించిన ఇష్ట-అయిష్టాల గురించి ముందే తెలుసుకుంటారు. వారు తమను జీవితాంతం సుఖపెడతారా లేదా అన్న విషయాలలో దర్యాప్తులు తామే స్వయంగా చేపడతారు. ఒకవేళ...

  • Mar 18, 10:28 AM

    అబ్బాయిలూ... ప్రపోజ్ చేస్తున్నప్పుడు జాగ్రత్త!

    అబ్బాయిలు అమ్మాయిలను ప్రపోజ్ చేయడానికి రకరకాల ధోరణులను, పద్ధతులను అనుసరిస్తూ వుంటారు. మరికొందరు ప్రత్యేకంగా విశిష్టమైన చేష్టలు చేస్తూ కొంతమందిని భయపెట్టించేస్తుంటారు. తమవైపు అమ్మాయిలను ఆకర్షితులు చేయడానికి విచిత్రమైన వ్యవహారాలను పాటిస్తుంటారు.  ఉదాహరణకు చెప్పుకోవాలంటే... కొందరు అబ్బాయిలు తమకిష్టమైన అమ్మాయిని ప్రపోజ్...