grideview grideview
 • Jun 03, 12:00 PM

  పూజారి

  చిత్తూరు జిల్లా, వి.కోట మండలం, కబ్బనహళ్లి గ్రామంలో బాలసుబ్రహ్మణ్యం అనే పూజారి తనను తాను దైవదూతగా అభివర్ణించుకుంటూ, జనాన్ని ఆకర్షిస్తున్నాడు. దెయ్యాలు తన ముందు బలాదూర్ అని బీరాలు పోతున్నాడు. వింత, వింత చేష్టలతో జనాన్ని నిశ్చేష్టులను చేస్తున్నాడు. పూనకం వచ్చినట్లు...

 • Jun 03, 11:56 AM

  జీతం లేకుండా 20నెలలుగా ఉద్యోగాలు చేస్తున్న నిరోద్యోగులు?

  నెల జీతం కాస్త ఒకట్రెండు రోజులు ఆలస్యమైతే ఎన్ని ఇబ్బందులో? ఇంటి అద్దె నుంచి సరుకుల వరకు సర్దుబాటు చేయడం తల ప్రాణం తోకకు వస్తుంది. అలాంటిది 20 నెలలుగా జీతమే రాకుంటే.. వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. తిరుపతిలోని...

 • May 27, 09:29 AM

  కల్యాణ వెంకన్న వసంతోత్సవాలు

  నివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి వసంతోత్సవాలు ఈనెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయానికి వెనుకవైపున స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజన సేవను...

 • May 27, 09:24 AM

  పీలేరులో ముఖ్యమంత్రి

  రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి నేడు ఉదయం 8.30కి రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ అల్పాహారం తీసుకుని కొద్దిసేపు విరామం తర్వాత 9.30 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా పీలేరు డిగ్రీ కళాశాలనందు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ చేరిన...

 • May 27, 09:17 AM

  గోవింద నామస్మరణతో మారుమ్రోగిన మదనపల్లె

  మదనపల్లె పట్టణంలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటరమణస్వామి రతోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీవారిని బ్రహ్మరథపై పురవీదులలో వూరేగించారు. ఈ రథోత్సవాన్ని తిలకించడానికి వేలాదిగా భక్తులు తరలి వచ్చి స్వామి వారిని ధర్శించుకొని, పూజలు నిర్వహించారు. మదనపల్లె వీదులు గోవింద నామస్మరణతో మారుమ్రోగింది....

 • May 23, 05:24 AM

  వైభవంగా వెంకన్న ధ్వజారోహణం

  మండల కేంద్రంలోని పద్మావతీ సమేత కల్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమైయ్యాయి. రాత్రి స్వామివారు ఉభయ నాంచారులతో పెద్దశేషవాహంపై తిరువీధి ఉత్సవంలో భక్తులకు కనువిందు చేశారు. ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి సుప్రభాతం, తోమాల సేవ, ఆలయ శుద్ధి, అర్చన నిర్వహించారు....

 • May 23, 05:16 AM

  మంటల్లో శేషాచలం అడవులు

  తిరుపతి శేషాచలం అడవుల్లో మధ్యాహ్నం మంటలు చెలరేగడంతో వందలాది ఎకరాలు తగలబడుతున్నాయి. శేషాచల అడవులు అంటేనే ఎర్రచందనం సంపదకు, ఔషధ మొక్కలకు, అరుదైన జంతుజాలానికి నిలయం. సంభవించిన మంటల్లో ఈ సంపద బుగ్గి అయింది. మధ్యాహ్నం 11 గంటలకు చెలరేగిన మంటలు...

 • May 23, 05:10 AM

  పెద్ద కుట్ర దాగి ఉందని

  రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీదా... తెలుగుదేశందో...? ఆ పార్టీల అధినేతలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ కే నారాయణస్వామి డిమాండ్ చేశారు. అగ్గిచేనుపల్లె దళితవాడలో ప్రతి ఇంట్లోనూ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి...