grideview grideview
 • Jul 12, 10:22 AM

  తిరుమలలో ఏకే-47 సందడి

  తిరుమలలో ఏకే -47 సందడి?.. భక్తుల రక్షణ కోరకు, తిరుమల భద్రతకు ఇక ఏకే-47 రైఫిళ్లను వాడనున్నారు. మొత్తం పది ఆయుధాలను రెండు రోజుల్లో ప్రభుత్వం సరఫరా చేయనుంది. ఇప్పటి వరకు డబుల్ బ్యారెల్‌గన్లను వాడుతున్న ఎస్పీఎఫ్ సిబ్బందికి వీటిని అందిస్తారు....

 • Jul 11, 09:49 AM

  ఎస్ బి ఐ లో అగ్నిప్రమాదం

  తిరుపతి అన్నమయ్య సర్కిల్ వద్ద ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు రూ.15లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా...

 • Jul 10, 03:37 PM

  ముఖ్యమంత్రి పై పీలేరు ప్రజలు కామెంట్

  రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి దిగజారుడు రాజకీయం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ పీలేరు నియోజకవర్గ సమన్వయకర్త చింతల రామచంద్రారెడ్డి విమర్శించారు. ఆయన వాల్మీకిపురంలో మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ ఓటమి భయంతోనే కుట్రలు పన్ని వైఎస్సార్ సీపీ అభ్యర్థులను, సానుభూతిపరులను ఇబ్బందులకు గురిచేస్తోందని...

 • Jul 10, 02:18 PM

  శ్రీవారి ఆలయంలో తిరుమంజనం

  ఈ రోజు తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించారు. ఈనెల 16న జరిగే ఆణివార ఆస్థానం సందర్భాన్ని పురస్కరించుకొని తిరుమంజనాన్ని నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలతో, జలాలతో అర్చకులు, ఆలయ సిబ్బంది ఆలయాన్ని శుద్ది చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ...

 • Jul 10, 02:09 PM

  చంద్రబాబు- గల్లా అరుణ కుమారికి షాకింగ్ న్యూస్

  రాష్ట్రంలోని పలు జిల్లాలో పంచాయతీ ఎన్నికల హడావుడి మొదలైంది. టిడిపి అధినేత చంద్రబాబు సొంత జిల్లా, మంత్రి గల్లా అరుణ కుమారి సొంత నియోజక వర్గంలో ఇండిపెండెంట్ నామినేషన్ వేసినట్లు సమాచారం. ఈ విషయం చంద్రబాబుకు , గల్లా అరుణ కుమారికి...

 • Jul 04, 07:01 AM

  హీరో నాని దంపతులు శ్రీవారి సేవాలో.. అందుకోసమే

    టాలీవుడ్ లో త్వరగా మంచి ఇమేజ్ సంపాదించుకున్న సినీ నటుడు నాని. నాని చేసింది తక్కువ సినిమాలు అయిన ఎక్కువు హిట్స్ సాధించాయి. చిన్న హీరోగా వెండితెరకు పరిచయం అయిన నాని, ప్రముఖ దర్శకుల దర్శకత్వంలో కూడా విజయం సాధించారు....

 • Jun 27, 11:13 AM

  హెలికాఫ్టర్ ప్రమాదంలో చిత్తూరు వాసి వినాయకం మృతి

  ఉత్తరాఖండ్ వరద బాధితులకు సహాయం అందించే హెలికాఫ్టర్ కూలిన ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన వినాయకం అనే సైనికుడు మృతిచెందాడు. జిల్లాలోని పూతపట్టు మండలం చినబండపల్లి గ్రామానికి చెందిన కృష్ణస్వామి, రాణెమ్మల మూడో సంతానం వినాయకం. నిరుపేద కుటుంబానికి చెందిన వినాయకం...

 • Jun 27, 10:55 AM

  ఏనుగుల బీభత్సం - ఇద్దరు మృతి

  చిత్తూరు జిల్లా కోటకాడపల్లి గ్రామంలో ఈ రోజు తెల్లవారుజామున ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఈ దాడిలో ఓ రైతు మృతిచెందాడు. తిరుపతి సమీపంలోని కోటకాడపల్లికి చెందిన గంగులయ్య అనే రైతు తన పోలంలో పనిచేసుకుంటుండగా ఏనుగుల మంద ఒక్కసారిగా వచ్చి దాడిచేయడంతో...