Fire accident in seshachalam forest at tirupati

seshachalam forest, fire incident in seshachalam forest, tirupati

Fire accident in Seshachalam forest at Tirupati

మంటల్లో శేషాచలం అడవులు

Posted: 05/23/2013 10:46 AM IST
Fire accident in seshachalam forest at tirupati

తిరుపతి శేషాచలం అడవుల్లో మధ్యాహ్నం మంటలు చెలరేగడంతో వందలాది ఎకరాలు తగలబడుతున్నాయి. శేషాచల అడవులు అంటేనే ఎర్రచందనం సంపదకు, ఔషధ మొక్కలకు, అరుదైన జంతుజాలానికి నిలయం. సంభవించిన మంటల్లో ఈ సంపద బుగ్గి అయింది. మధ్యాహ్నం 11 గంటలకు చెలరేగిన మంటలు గంట వ్యవధిలో పూర్తిగా విస్తరించాయి. పొగలు చూసి అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఆర్పే ప్రయత్నం చేశారు. రెండుమూడు గంటల తరువాత మంటలు కొంత తగ్గాయి. 20 హెక్టార్లలో విలువైన వృక్ష సంపద దగ్ధం అయినట్లు అంచనా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles