grideview grideview
  • Jun 27, 10:50 AM

    సీబీఐ వారి పెంపుడు కుక్క?

    కాంగ్రెస్ పెంపుడు కుక్కలా సీబీఐ పనిచేస్తోందని పలమనేరు మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఆరోపించారు. మండలంలోని రాయలపేట గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బహిరంగ సభలో అమరనాథరెడ్డి మాట్లాడుతూ టీడీపీ నాయకులు తనను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్నారని, అన్ని రకాలుగా అడ్డంకులు సృష్టిస్తున్నారని...

  • Jun 20, 11:23 AM

    శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం - తిరుమల విషయాలు

    నేటి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో స్వామివారికి తిరుప్పాడ సేవ, వసంతోత్సవం సేవలు రద్దు చేశారు.   ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న శ్రీవారిని 65,800 మంది భక్తులు...

  • Jun 18, 06:23 AM

    టీటీడీలో సౌర వెలుగులు

    తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం, సెంట్రల్ ఆస్పత్రి, అనెక్స్ భవనాల్లో ఇక సౌర వెలుగులు విరజిమ్మనున్నాయి. పరిపాలనా భవనం ప్రాంగణంలోని వీధి దీపాలకు కూడా సౌరవిద్యుత్‌నే ఉపయోగించనున్నారు. సంప్రదాయేతర ఇంధనవనరుల అభివృద్ధిలో భాగంగా టీటీడీ సొంతంగా సౌరవిద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేపట్టింది....

  • Jun 18, 06:16 AM

    గంటల్లో పెళ్లి ..?

    మదనపల్లెలో ఉదయం పెళ్లి కుమార్తె అదృశ్యం కావడంతో వివాహం ఆగిపోయింది. బంధువుల కథనం మేరకు.. మదనపల్లె మండలం చీకలబైలుకు చెందిన ఓ వ్యాపారి కర్ణాటక రాష్ట్రం చింతామణి తాలూకా వేపల్లెపల్లెకు చెందిన తన అక్క కుమార్తెను తన ఇంట్లోనే పెట్టుకుని చదివిస్తున్నాడు....

  • Jun 13, 01:25 PM

    ఆశ చూపి ..కోట్ల రూపాయితో బిచాణా ఎత్తిన కవితా..?

    మోసపోయే వారు ఉంటే.. మోసం చేసే వారు చేస్తూనే ఉంటారు అని మాటలు నిజమవుతున్నాయి. పేద ప్రజల సొమ్ముతో ఒక కంపేనీ బిచాణా ఎత్తివేసింది. తిరుపతిలోని ఓడేరు కవితా పాన్ బ్రోకర్స్ కంపెనీ ప్రజల వద్ద నుండి కోట్ల రూపాయలు వసూలు...

  • Jun 12, 10:23 AM

    తిరుమల పై కనుమూరి కితాబు..?

    తిరుమలలో 5 రోజులుగా నెలకొన్న విపరీత రద్దీ నేపథ్యంలో ఏర్పాట్లు బాగా చేశారంటూ సిబ్బందికి టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు కితాబిచ్చారు. భక్తులకు నిరంతరాయంగా ఆహారం, తాగునీరు, అల్పాహారం, పాలు, మజ్జిగ తదితరాలను సమకూర్చడంపై ఆయన అభినందనలు తెలిపారు. తిరుమలలో బాపిరాజు...

  • Jun 12, 10:16 AM

    ఎంపి చింతామోహన్‌ రోజువారి కూలి పై డిమాండ్

    మండలంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు రోజువారి కూలి 225 రూపాయలు తప్పక చెల్లించాలని ఎంపి చింతామోహన్‌ అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫ్లాగ్‌షిప్‌ కార్యక్రమంలో భాగంగా ఎంపి చింతామోహన్‌ కాళంజేరి, కృష్ణాపురం, ఇంక కొన్ని గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు. ప్రతి...

  • Jun 12, 09:57 AM

    అలిపిరి జూపార్కులో చిరుత 'బాలాజీ' ఇక లేదు

    శ్రీ వెంకటేశ్వర జూపార్కులో ఉన్న చిరుత (బాలాజీ) ఉదయం 4.30 నిమిషాలకు మరణించింది. సాధారణంగా చిరుతలు 12నుంచి 15 ఏళ్లు జీవిస్తాయి. 55 నుంచి 65 కిలోల బరువు తూగుతాయి. అయితే బాలాజీ శరీర సౌష్ఠవమే వేరు. సందర్శకులను విశేషంగా ఆకర్షించేది...