grideview grideview
  • Feb 28, 03:40 PM

    మళ్లీ తుపాకీ పడతా : రేవంత్ రెడ్డి

    2011లో కరీంనగర్ లో జరిగిన రణభేరి సభకు రేవంత్ రెడ్డి తుపాకీ వెంటబెట్టుకున్న విషయం అందరికీ గుర్తుండే వుంటుంది. ఆనాడు ఆయనలా తనతోపాటు తుపాకీ తీసుకెళ్లడంతో పెద్ద దుమారమే రేగింది. ఉస్మానియా విద్యార్థులపై రేవంత్ తుపాకీ గురిపెట్టాడని కూడా ఆయనపై ఆరోపణలు...

  • Feb 26, 03:57 PM

    ‘సొంతమొక్కుల కోసం పక్కవాడి తలనీలాలు ఎలా వాడతావ్’?

    ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన మొక్కులకోసం ప్రభుత్వం నుంచి దాదాపు రూ.5 కోట్ల మేర నిధులు విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వ్యవహారం కాస్త వివాదాస్పదంగా మారినట్లు తెలుస్తోంది. తన సొంతమొక్కుల కోసం ప్రజాధనాన్ని ఎలా ఉపయోగిస్తారంటూ...

  • Feb 25, 05:45 PM

    బడ్జెట్ గురించి నన్నడగడమేంటి?

    ఫిబ్రవరి 28వ తేదీన కేంద్ర బడ్జెట్ ను ప్రవేశించనున్న నేపథ్యంలో షారుఖ్ ఖాన్ ఆ విషయంపై తనదైన అభిప్రాయాన్ని వెల్లడించాడు. తన టీవీ షో సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో షారుఖ్ బడ్జెట్ గురించి ప్రస్తావించారు. ఈ సమావేశంలో ఓ మీడియా...

  • Feb 24, 01:29 PM

    వెనక్కు తగ్గేది లేదు : మోదీ

    పార్లమెంటు ఉభయసభల్లో భాగంగా అధికారపక్షం ప్రవేశపెట్టిన భూసేకరణ బిల్లు.. పెను చర్చకు దారీతీసే దిశగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ బిల్లుకు చేసిన సవరణలపై విపక్షాలతోపాటు సామాజిక ఉద్యమకార్యకర్త అన్నా హజారే యుద్ధం ప్రకటించగా.. తాము మాత్రం వెనక్కి తగ్గేది లేదంటూ బీజేపీ...

  • Feb 23, 04:04 PM

    మహిళల భద్రతకోసం యాప్!

    భారతదేశంలో రానురాను మహిళలపై అత్యాచారాలు, దారుణాలు మరింతగా పెరిగిపోతున్నాయి. లోకజ్ఞానం ఎరుగని మైనర్ బాలికల నుంచి వృద్ధాప్య వయసుకు దగ్గరపడుతున్న మహిళలపై మగాళ్లు మృగాళ్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. మహిళల భ్రదతకోసం పెద్దపీట...

  • Feb 21, 05:20 PM

    బాబుకు అంత ధైర్యం లేదు : తలసాని

    ఏపీ సీఎం చంద్రబాబునాయుడు దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకున్న మంత్రి తలసాని.. ఇప్పుడు టీఆర్ఎస్ లోకి చేరిపోయి టీడీపీపై ధ్వజమెత్తుతున్నారు. ఆమధ్య తనను టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా చెప్పమని బాబు రెచ్చగొట్టారని, అందుకే తాను పార్టీ మారానని స్పష్టం చేసిన తలసాని.....

  • Feb 20, 05:21 PM

    ‘‘ఆంధ్రాపుస్తకాల్లో తెలంగాణ ఉద్యమ పాఠాలు పెట్టాలి’’

    తరుచూ సంచలన వ్యాఖ్యానాలు చేస్తూ వార్తల్లో నిలిచిపోతున్న నిజామాబాద్ ఎంపీ, సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత.. తాజాగా మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు సంధించారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆమె.. అనంతరం ఓ డిమాండ్ చేశారు....

  • Feb 14, 05:45 PM

    బాబు, కేసీఆర్ల రాజకీయ సంక్షోభం...

    రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఇటు టీఆర్ఎస్, అటు ఆంధ్ర ప్రభుత్వాలు మొదటి నుంచి తిట్టుకోవడమే సరిపోతోంది కానీ... ఏనాడు రెండు రాష్ట్రాల్లో వున్న సమస్యల పరిష్కారాల గురించి చర్చించుకోలేదు. గవర్నర్ సమక్షంలో రెండుమూర్లుసార్లు కలుసుకున్నారు కానీ.. తర్వాత అంతా మామూలే!...