Chandrababu Naidu Speaks About Employment Opportunities in AP State

Chandrababu naidu press meet jobs employment opportunities ap state

chandrababu naidu, ap state news, ap state capital city, ap emplment news, Employment Opportunities, ap tourism, ap tourist places, unemployment in ap, ap state controversy, chandrababu controversy

Chandrababu Naidu Press Meet Jobs Employment Opportunities AP State : Ap cm chandrababu naidu says that Employment Opportunities will increase when Tourism Developed well.

ఉపాధి కావాలా నాయనా : బాబు

Posted: 05/01/2015 01:17 PM IST
Chandrababu naidu press meet jobs employment opportunities ap state

ఇప్పటికే ఆర్థికపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రరాష్ట్రంలో ఉపాధి కష్టాలు వెంటాడుతున్నాయి. ఎందరో నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు కోసం కాపు కాస్తున్నారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం తనవంతు కృషి చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు అభివృద్ధి చెందిన దేశాల్లో పర్యటిస్తూ.. అక్కడి సంస్థలతో మంతనాలు జరుపుతున్నారు. తమ రాష్ట్రంలో ఎన్నో సంస్థలు నిర్మించుకోవచ్చని వారిని బహిరంగంగా ఆహ్వానిస్తున్నారు. ఇలా సంస్థలు రాష్ట్రంలో వస్తే.. నిరుద్యోగులకు ఉపాధి లభించడంతోపాటు రాష్ట్రం ఆర్థికంగా వృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో ఆయన ఆ మేరకు పావులు కదుపుతున్నారు.

రాష్ట్రంలో ఉపాధిని వృద్ధి చేసే పనిలో తాను నిరంతరం శ్రమిస్తున్నట్లుగా చంద్రబాబు పేర్కొన్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉపాధి కావాలంటే పర్యాటక రంగం అభివృద్ధి చెందాలని అన్నారు. కాకినాడలో జరిగిన సభలో బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పర్యాటక ఎంత త్వరగా అభివృద్ధి చెందితే అంతే వేగంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. పర్యాటకరంగానికి ఏపీ ఎంతో అనుకూలమైందన్నారు. అలాగే.. హైదరాబాద్‌ లాంటి నగరాలు ఏపీలో నాలుగు అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. ప్రపంచంలో అన్ని దేశాలు మనవైపు చూస్తున్నాయన్నారు. పుష్కరాలను బ్రహ్మాండంగా నిర్వహిస్తామని చంద్రబాబు చెప్పారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu Naidu  Employment Opportunities  AP Tourism  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more