Asaduddin Owaisi questions Bharat Ratna to Atal Bihari Vajpayee | Bharat Ratna

Asaduddin owaisi questions bharat ratna to atal bihari vajpayee

Asaduddin Owaisi News, Asaduddin Owaisi Controversy, Asaduddin Owaisi updates, Asaduddin Owaisi Press Meet, Asaduddin Owaisi videos, Majlis-e-Ittehadul Muslimeen, Narendra Modi, Bharat Ratna, Atal Bihari Vajpayee, Babri Masjid demolition

Asaduddin Owaisi questions Bharat Ratna to Atal Bihari Vajpayee : All India Majlis-e-Ittehadul Muslimeen (AIMIM) chief, Asaduddin Owaisi on Monday questioned the Narendra Modi-led government's decision to confer the Bharat Ratna upon former Prime Minister Atal Bihari Vajpayee, alleging that the BJP's most acceptable face had a role in Babri Masjid demolition.

వాజ్ పేయికి భారతరత్న ఎలా ఇచ్చారు?

Posted: 05/04/2015 07:40 PM IST
Asaduddin owaisi questions bharat ratna to atal bihari vajpayee

ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనాలు సృష్టిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ పార్టీమీద, ఆ పార్టీ నేతలమీద ఈరచూ ఆరోపణలు సంధిస్తుంటారు. ఇక ప్రధాని మోడీని సైతం ఈయన ఏమాత్రం వదలపెట్టకుండా తమ వాక్చాతుర్యంతో విమర్శనాస్త్రాలు గుప్పిస్తారు. ఇప్పుడు తాజాగా ఈయన మరో వివాదంతో మళ్లీ వార్తల్లోకెక్కారు.

ఇటీవలే ప్రధాని మోడీ ప్రభుత్వం బీజేపీ సీనియర్ నేత, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయికి అత్యంత అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’ ఇచ్చిన విషయం విదితమే! ఈ వ్యవహారం మీద తాజాగా అసదుద్దీన్ తనదైన రీతిలో బీజేపీ ప్రభుత్వంపై ప్రశ్నలదాడి కురిపించారు. వాజ్ పేయికి భారతరత్న ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. బాబ్రీ మసీదు కూల్చివేతలో వాజ్ పేయికి భాగముందని.. అటువంటి పెద్ద వివాదంలో పేరున్న ఆ వ్యక్తికి ఆ అత్యున్నత పురస్కారం ఇవ్వడం తగదని ఆయన అన్నారు.

అంతేకాదు.. బీజేపీకే చెందిన మరో అగ్రనేత ఎల్కే అద్వానీకి పద్మవిభూషణ ప్రకటించడాన్ని అసద్ ప్రశ్నించారు. ఆయనక్కూడా బాబ్రీ మసీదు కూల్చివేతలో భాగముందని.. అటువంటి అద్వానీకి విభూషణ ఇవ్వడంలో లాజిక్ ఏంటో తనకు అర్థం కావడం లేదని అన్నారు. మరి.. ఈ విధంగా అసదుద్దీన్ ప్రశ్నించడంపై ఎన్ని వివాదాలు తెరమీదికొస్తాయో వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Asaduddin Owaisi News  Babri Masjid demolition  Atal Bihari Vajpayee  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more