revanth reddy makes controversial comments on cm kcr

Revanth reddy controversial comments cm kcr animals telangana state news

revanth reddy, cm kcr, animals, chandrababu naidu, telangana states, power problems, mission kakatiya, telangana farmers problems, ap capital city, ap farmers news

revanth reddy controversial comments cm kcr animals telangana state news : Ttdp leader revanth reddy fires on cm kcr and compares his with different types of animals

కేసీఆర్ కి టీడీపీ అంటే భయం : రేవంత్ రెడ్డి

Posted: 04/28/2015 03:31 PM IST
Revanth reddy controversial comments cm kcr animals telangana state news

టీఆర్ఎస్ పార్టీ మీద నిత్యం ఆరోపణలు, విమర్శనాస్త్రాలను సంధించే టీ.టీడీపీ నేత రేవంత్ రెడ్డి.. మరోసారి ఆ పార్టీ మీద, సీఎం కేసీఆర్ మీద ధ్వజమెత్తారు. కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన రేవంత్‌.. కుక్కతోక వంకర ఎంత నిజమో కేసీఆర్‌ కారు కూతలు అంతే నిజమన్నారు. కేసీఆర్‌ ప్రవర్తనలో మార్పుల లేదన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అవినీతిని బయటపెట్టిన తమను కుక్కలతో, గాడుదలతో పోల్చారని... ఆ భాష తమకు రాకకాదని, సంస్కారవంతమైన పార్టీ నుంచి వచ్చాం కాబట్టే సంయమనం పాటిస్తున్నామన్నారు.

ఇక ఈ క్రమంలోనే రేవంత్ మాట్లాడుతూ.. ఇంట్లో అభద్రతాభావంతో బాధపడుతున్న కేసీఆర్, బయట టీడపీని చూస్తే భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఆత్మహత్య చేసుకుంటున్న రైతులను పట్టించుకోకుండా.. రైతు కుటుంబాలను టీఆర్ఎస్ పార్టీ విస్మరిస్తోందని అన్నారు. అటు ఎన్నికల హామీలను పక్కన పెట్టి.. మిషన్ కాకతీయ చెరువు పనుల పేరుతో లేనిపోని హడావుడి చేస్తున్నారని ఆయన విమర్శించారు. అలాగే.. రైతుల కరెంట్ కష్టాలను ఇంకా తీర్చలేదని ఆయన పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : revanth reddy  cm kcr  chandrababu naidu  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more