grideview grideview
  • Apr 02, 06:10 PM

    బీజేపీ అసలు రంగు బయటపడింది : సోనియా

    కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై బీజేపీ నేత, కేంద్ర చిన్న, మధ్య తరహా ప్రభుత్వ రంగ సంస్థల శాఖ సహాయ మంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే! ఆమె రంగుపై గిరిరాజ్ చేసిన వ్యాఖ్యలపై ఎందరో నేతలు...

  • Apr 01, 06:33 PM

    ఆయన వెళ్తే.. మీకెందుకు భయం : రోజా

    వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ పార్టీ మధ్య నిత్యం ఏదో వివాదం చెలరేగుతూనే వుంటుందన్న విషయం తెలిసిందే! టీడీపీ తరఫున ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే దాన్ని వైకాపా తప్పుపట్టడం... అదే వైకాపాలో ఎవరైనా ఏదైనా చేస్తే దానిపై టీడీపీ వక్రీకరించడం లాంటివి జరుగుతూనే...

  • Mar 25, 03:27 PM

    జగదీశ్వర్.. అదుపులో పెట్టుకో!

    తెలంగాణ శాసనసభలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి టీ.కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి తీవ్రంగా వ్యాఖ్యానాలు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ మంత్రుల్లో ఒకరైన ఎమ్యెల్యే సంపత్ కుమార్.. జగదీశ్వర్ పై మండిపడ్డారు. ‘జగదీశ్వర్.. నోరు అదుపులో పెట్టుకో’ అంటూ...

  • Mar 24, 01:32 PM

    చక్కని కథలు అల్లుతున్న బాబు : జగన్

    వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై అసెంబ్లీలో బాబు చేసిన ప్రకటనపై జగన్ స్పందించారు. చంద్రబాబు అబద్ధాలతో ప్రజలకు చక్కని కథ చెప్పారంటూ ఆయన ఎద్దేవా...

  • Mar 23, 06:09 PM

    నాపై నీచంగా రాశారు : రోజా

    నటి, వైకాపా ఎమ్యెల్యే రోజా ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ న్యూడ్ చానెల్ ఎండీ అయిన రాధాకృష్ణపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాను చెప్పిన వ్యాఖ్యానాలను పూర్తిగా వక్రీకరించి, మరీ నీచంగా వాళ్లు తమ పత్రికల్లో రాశారని ఆమె మండిపడ్డారు. ఇటీవలే ఏపీ అసెంబ్లీలో టీడీపీ,...

  • Mar 17, 01:04 PM

    బాబుకంటే పక్కవారే మేలు : రోజా

    వైకాపా ఎమ్మెల్యే, నటి రోజా మరోసారి ఏపీ సీఎం చంద్రబాబును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. టీడీపీ ప్రభుత్వం కేవలం తప్పుడు హామీలతోనే సరిపెట్టుకుంటోందని ఆరోపణలు చేసిన ఆమె.. పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలో పరిస్థితి చాలా దారుణంగా వుందని ఆమె...

  • Mar 16, 03:00 PM

    బీజేపీకి ఓటేస్తే.. బాబుకు వేసినట్లే! : కేటీఆర్

    తెలంగాణ ఐటీ, పంచాయితీరాజ్ మినిష్టర్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) బీజేపీ-టీడీపీ కూటమిపై ధ్వజమెత్తారు. బీజేపీ పార్టీకి మద్దతిస్తే.. చంద్రబాబు నాయుడుకి మద్దతిచ్చినట్లేనని ఆయన అన్నారు. కాబట్టి.. బీజేపీ అభ్యర్థులను ఓడించాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మాట్లాడిన ఆయన.....

  • Mar 13, 06:51 PM

    ‘కేసీఆర్ ఫేక్ ప్రామిసెస్’

    రాజకీయాలు అన్నాక అధికార పార్టీపై ప్రత్యర్థి పార్టీ సభ్యులు, అలాగే వాళ్లు వీళ్లపై విమర్శలు చేయడం సర్వసాధారణమే! ఈ క్రమంలోనే సార్వత్రిక ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ సభ్యులు తమ పార్టీని బలోపేతం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర...