grideview grideview
  • Nov 12, 10:51 AM

    సాహిత్యరంగ చర్చల్లో స్త్రీవాద దృక్పధాన్ని ప్రవేశపెట్టిన రచయిత!

    స్త్రీవాద ఉద్యమానికి ప్రతీకగా ఎంతోమంది మహిళా రచయితలు తమ కలానికి, గళానికి పనిచెబుతూ.. మహిళలకు అండగా నిలిచినవారు వున్నారు. అటువంటివారిలో పోపూరి లలితకుమారి ఒకరు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సాహిత్యరంగాల చర్చల్లో స్త్రీవాద దృక్పధాన్ని ప్రవేశపెట్టిన ఈమె.. ‘‘ఓల్గా’’గా పేరొందిన ఒక గొప్ప...

  • Nov 11, 08:12 AM

    శాస్త్రీయ సంగీతంతో ఆకట్టుకుంటున్న అనురాధ!

    ‘‘ప్రేమకథ’’ చిత్రంలో ‘‘దేవుడు కరుణిస్తాడనీ.. వరములు కురుపిస్తాడనీ’’ అనే పాట అందరికీ గుర్తుండే వుంటుంది. ఇప్పటికీ ఆ పాటను ప్రతిఒక్కరు తీపిగా ఆస్వాదిస్తూనే వుంటారు. ఎందుకంటే.. ఆ పాటలో వినిపించే గళం ఎంతో మధురంగా వుంటుంది కాబట్టి. అంతటి మధురమైన గళంతో...

  • Nov 10, 09:38 AM

    ఉన్నత విద్యార్హత లేకపోయినా.. సాహిత్యంలో అవార్డు గెలిచింది!

    మాలతీ చందూర్... తెలుగువారికి సుపరిచితురాలైన ప్రముఖ రచయిత్రి, కాలమిస్ట్. చదువులో గొప్ప అనుభవం లేకపోయినా.. సాహిత్యంలో మాత్రం తనదైన ప్రతిభను నిరూపించుకుంది. 1950 నుంచి దాదాపు మూడుదశాబ్దాలపాటు సాహిత్యరంగంలో కొనసాగిన ఈమె... సాహిత్య అకాడమీ బహుమతిని గెలుచుకుంది. ఆనాడు ఎన్నో కష్టనష్టాలతోపాటు...

  • Nov 08, 10:19 AM

    ప్రసిద్ధ భారతీయ పాప్ గాయనిగా పేరొందిన ఉషా

    చలనచిత్రపరిశ్రమలో ఒకప్పుడు పాప్ సింగర్లు చాలా తక్కువ సంఖ్యలో వున్న నేపథ్యంలో ఉషా ఉతుప్ తనకున్న అద్భుతమైన సింగింగ్ టాలెంట్ తో ఒక ప్రసిద్ధ పాన్ గాయనిగా ఎదిగింది. 1960లోనే పాప్ సాంగ్స్ పాడటంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈమె...  బెంగాలి,...

  • Nov 07, 10:19 AM

    రెండు ‘నోబెల్’ ప్రైజ్ లు గెలుచుకున్న ప్రథమ శాస్త్రవేత్త!

    మహిళలు బడికి పంపడమే గగనంగా వున్న రోజుల్లో ఏకంగా రెండు నోబెల్ బహుమతులను గెలుచుకుని ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది ‘‘మేరీ క్యూరీ’’! ఈమె ఒక ప్రసిద్ధ భౌతిక - రసాయనిక శాస్త్రవేత్త. రెండు వేరువేరు వైజ్ఞానిక రంగాలలో ఈమె అందించిన...

  • Nov 05, 10:36 AM

    బహుముఖ ప్రజ్ఞశాలిగా పేరుగాంచిన వందన

    ప్రస్తుత సమాజంలో అన్నిరంగాల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ ప్రతిభను కలిగి వుంటారని ‘‘వందన శివ’’ను నిదర్శనంగా తీసుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే.. ఈమె ఒక  ఒక తత్త్వవేత్త, పర్యావరణ ఉద్యమకారిణి, పర్యావరణ, స్త్రీవాద రచయిత్రి... ఇలా అన్నింటిలోనూ తనకంటూ...

  • Nov 04, 08:15 AM

    మానవ గణనయంత్రంగా పేరుగాంచిన ‘‘దేవి’’!

    నేటి ప్రపంచంలో గణితశాస్త్రం అంటే యువతీ-యువకులందరూ ఆమడదూరంలో వుంటారు.. అందులోని ఫార్ములాలు, ఇతర విభాగాలు పిచ్చెక్కిస్తాయంటూ దానిమీద అంతగా దృష్టి సారించరు. కానీ శకుంతలాదేవి మాత్రం ఈ గణితశాస్త్రాన్ని అవపోసన చేసి.. ప్రపంచవ్యాప్తంగా ‘‘మానవ గణనయంత్రం’’గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు...

  • Oct 31, 10:56 AM

    స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న తెలుగు సంఘసంస్కర్త!

    ఒకప్పుడు భారతదేశంలో మహిళలు, అమ్మాయిలపై జరుగుతున్న అన్యాయాలను అణిచివేయడానికి ఎందరో సంఘసంస్కర్తలు ముందుకువచ్చారు. మహిళలక్కూడా పురుషులులాగే సమాజంలో సమానగౌరవ మర్యాదలు కల్పించాలంటూ ఎందరో మహిళలు తమ గొంతు విప్పారు. ఆనాడు భర్త కోల్పోయిన భార్యలైన వితంతులను ఎంతో దారుణంగా హింసించేవారు. ఇతరులతో...