grideview grideview
  • Sep 27, 12:56 PM

    ఆంధ్రమహిళా సభలను స్థాపించిన స్వాతంత్ర్య సమర యోధురాలు!

    భారతదేశ స్వాతంత్ర్య పోరాటాల్లో పురుషులతోపాటు ఎందరో మహిళా ప్రతిభావంతులు కూడా ముందుకు వచ్చారు. బ్రిటీష్ కు వ్యతిరేకంగా పోరాటాలు జరపడంలో తమవంతు కృషిని అందించారు. అంతేకాదు.. సమాజంలో మహిళలక్కూడా మగవారికి సమానంగా గౌరవమర్యాదలు కల్పించేలా కీలకపాత్రను పోషించారు. ఇతర మహిళలకు ఆదర్శంగా...

  • Sep 25, 10:56 AM

    ‘‘మలేరియా’’ వ్యాధిపై పరిశోధనలు జరిపిన మహిళా శాస్త్రవేత్త

    మహిళలపై అరుచరాకలు, అన్యాయాలు జరుగుతున్న సమయంలో వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఇతర మహిళలకు ఆదర్శంగా నిలిచిన ఎందరో ప్రతిభావంతులు మన భారతదేశంలో జన్మించారు. వారిలో అసీమా ఛటర్జీ కూడా ఒకరు. ఇతర మహిళల్లాగా భయపడకుండా తన కలల్ని సాకారం చేసుకుంటూ, ఇతర...

  • Sep 24, 08:16 AM

    మధురకంఠంతో మైమరిపించిన తెలుగు గాయకురాలు

    పాటల పూతోటలో పూచిన పుష్పాల్లో పి.సుశీల ఒకరు. తన గానంతో సినిమాకు ప్రాణం పోసిన గొప్ప గాయని. ఇప్పటివరకు యాబైవేలకు పైగా పాటలు పాడినా.., గొంతులో అదే మాధుర్యం.. వినసొంపైన స్వరం సుశీల సొంతం. భాష ఏదయినా సరే.. అద్భుత కంఠస్వరానికి...

  • Sep 18, 01:57 PM

    అందరికీ ఆదర్శంగా నిలిచిన ‘‘అంధ’’మైన యాంకర్!

    ఆమె పేరు స్వాతి.. పుట్టిన రెండు సంవత్సరాల తర్వాత తన చూపును కోల్పోయిన ఈమె.. తనకున్న లోటును ఏమాత్రం లెక్కచేయకుండా ఎన్నో కష్టాలను ఎదుర్కుంటూ చదువులో మంచి ప్రతిభను కనబరిచింది. ఎన్నో అవాంతరాలు వచ్చినప్పటికీ చదువు మీద పట్టువదలకుండా మంచి మార్కులతో...

  • Sep 15, 08:20 AM

    యువతులకు ఆదర్శంగా నిలుస్తూ.. శభాష్ అనిపించుకున్న రూపాలీ!

    ప్రస్తుతకాలంలో ఏ అమ్మాయి అయినా తమతమ చదువులు పూర్తయిన అనంతరం ఏదో ఒక ఉద్యోగం చేస్తూ.. హాయిగా కాలక్షేపం చేయాలనే భావిస్తుంటారు. అయితే ముంబాయికి చెందిన రూపాలీ చవాస్ మాత్రం అందిరాలాగే ఆలోచించలేదు. సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించడం...

  • Sep 11, 11:52 AM

    రైస్ బకెట్ ఛాలెంజ్ తో పేదల కడుపు నింపిన తెలుగు మహిళ!

    ఏఎల్ఎస్ ఐస్ బకెట్ ఛాలెంజ్ గురించి అందరికీ తెలిసే వుంటుంది... ఎవరో ఒక వ్యక్తి తన ఫ్రెండ్ కు వచ్చిన వింత వ్యాధిని నిరోధించే కోణంలో కనిపెట్టిన ఈ ఐస్ బకెట్ ఛాలెంజ్.. నేడు సెలబ్రిటీలంతా దానిని ఒక పబ్లిసిటీ స్టంట్...

  • Jul 22, 12:16 PM

    ఒంటికాలితో ఎవరెస్టు శిఖరాన్ని జయించిన తొలిభారతీయ మహిళ

    వాలీబాల్, ఫుట్ బాల్ వంటి పోటీల్లో పాల్గొంటూ మైదానంలో మెరుపుతీగలా దూసుకుపోతున్న ఓ అమ్మాయి జీవితంలో అనుకోకుండా ఒక ప్రమాదం ఎదురయింది. ఆ ప్రమాదం వల్ల ఆమె నరాలు తెగిపోయి, వెన్నుపూసకు గాయమైంది. దీంతో ఆమె ఒక కాలు పోయింది. ఎన్నో...

  • Jul 04, 07:00 AM

    మహిళలకు గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏదీ సాధ్యం కాదు! ఇంద్రా నూయి

    అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మక చెందిన కంపెనీల్లో ఒకటైన పెప్సికోకు ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా వున్న ఇంద్రనూయి... ప్రపంచంలో సఫలమైన మహిళల్లో ఒకరు. మన భారతదేశ గౌరవాన్ని పెంపొందించడంలో చాలావరకు ఇటువంటి వారిపాత్రల వల్లే సహాయపడుతోంది. అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరైన ఇంద్రానూయి......