grideview grideview
  • Apr 01, 07:17 AM

    తొలి ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు గ్రహీత దేవికారాణి

    చిత్రపరిశ్రమలో తొలితరం హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన సుప్రసిద్ధ భారతీయ నటి దేవికారాణి.. ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు నెలకొల్పిన తొలిసారే గెలుచుకుని రికార్డు సృష్టించారు. అప్పట్లో ఎందరో కథానాయికలు వున్నప్పటికీ.. వారందరినీ వెనక్కు నెడుతూ తన అందం, నటనా...

  • Mar 10, 01:02 PM

    అభినయానికి మారుపేరు.. తెలుగుదనానికి చిరునామా!

    పాత తరం తెలుగు సినిమారంగానికి చెందిన కథానాయిక ‘కృష్ణకుమారి’ని ‘అభినయానికి మారుపేరు.. తెలుగుదనానికి చిరునామా’గా అభివర్ణిస్తారు. ఈమె మాతృభాష తెలుగు కాకపోయినప్పటికీ.. అచ్చు తెలుగమ్మాయిలా హావభావాలు పలుకుతూ, ప్రేక్షకులను అలరించింది. అనతికాలంలోనే తెలుగు భాషను నేర్చుకుని సినీజనాలను ఆశ్చర్యపరిచింది. నటిగా తన...

  • Mar 07, 12:01 PM

    అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మహిళ

    20వ శతాబ్దం తొలినాళ్లలో మహిళలకు సమాజంలో అంతగా గౌరవం లభించేది కాదు. వారు తమ టాలెంట్ నిరూపించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. చుట్టూ వున్న సమాజం వారిని ఎదగనివ్వలేదు. కారణం.. అమ్మాయిగా పుట్టినందుకు! మహిళలు ఇంటిపట్టునే వుంటూ అన్ని పనులు నిర్వర్తించుకోవాలన్న...

  • Mar 04, 10:32 AM

    ‘కలం’తో స్ఫూర్తినింపిన సామాజిక సేవకురాలు

    సమాజంలో బడుగు బలహీనవర్గాలపై, అమ్మాయిలపై జరుగుతున్న అన్యాయాలను, దారుణాలను అరికట్టేందుకు ఎందరో సామాజిక సేవకులు పుట్టుకొచ్చారు. మరికొందరు తమ కలంతో ఎన్నో కవిత్వాలు రచించి, వాటిద్వారా ఇతరుల్లో స్ఫూర్తినింపి సేవబాటలో నడిపించారు. అటువంటి వారిలో హేమలతా లవణం కూడా ఒకరు! ఈమె...

  • Feb 20, 11:17 AM

    భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమీషనర్

    స్త్రీలు కేవలం ఇంట్లోనే వుండాలి.. బయటకు రాకుండా ఇంటిపట్టునే వుంటూ అన్ని పనులు నిర్వహించుకోవాలి.. అనే సమాజం నుంచి చీల్చుకునివచ్చిన ఎందరో మహిళాప్రతిభావంతులు తమ సత్తా చాటుకున్నారు. పురుషులకంటే తాము ఏమాత్రం తీసుకుపోమంటూ వారికి ధీటుగా నిలుస్తూ అన్నిరంగాల్లోనూ పాలుపంచుకున్నవారున్నారు. అటువంటివారిలో...

  • Feb 11, 01:49 PM

    మొట్టమొదటి తెలుగు సినిమా కథానాయిక..

    తెలుగు చిత్రపరిశ్రమ ప్రారంభమైన తొలినాళ్లలో కథానాయికగా రంగప్రవేశం చేసి, నటనలో తమను తాము నిరూపించుకున్న తారల్లో సురభి కమలాబాయి ఒకరు. 1931లో సినీరంగంలో ప్రవేశించిన ఈమె.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఈమె నటనను చూసి ప్రముఖులు సైతం ముగ్ధులై.....

  • Feb 02, 02:07 PM

    తొలితరం నటీమణుల్లో ప్రసిద్ధి చెందిన కాంచనమాల

    తొలితరం చిత్రపరిశ్రమలో తమ నటనద్వారా ప్రేక్షకులను ముగ్ధులను చేసినవాళ్లలో చిత్తజల్లు కాంచనమాల ఒకరు! ఈమె తన అందంతోపాటు నటనాప్రతిభ ద్వారా చిత్రపరిశ్రమలో ఒక చెరగని ముద్ర వేసుకుంది. అప్పట్లో ఈమె నటించిన సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఈమె నటిగానే కాకుండా...

  • Jan 23, 02:28 PM

    నిజాం నవాబును ఎదురించిన వీరవనిత

    నిజాం పరిపాలనాకాలంలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు ఎందరో వీరులు, వనితలు ముందుకు వచ్చారు. అధికారబలం వుండటంతో తమకు ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తూ.. ఇతర రాజ్యాల ప్రజలపై ఎన్నో ఆకృత్యాలకు పాల్పడుతున్న నిజాంవారిని ఎంతో ధైర్యంగా ఎదుర్కునేందుకు కేవలం కొంతమంది మాత్రమే తమ ధైర్యాన్ని...