grideview grideview
  • Nov 28, 07:46 AM

    ముస్లింల చరిత్రలో సింహాసనం అధిష్టించిన ప్రధమ మహిళా చక్రవర్తి

    భారతదేశం ఎన్నో రాజవంశస్థుల ద్వారా పరిపాలించబడిన విషయం తెలిసిందే! ముఖ్యంగా ముస్లింల సామ్రాజ్యమే ఎక్కువగా పరిపాలించారు. చాలావరకు మగవారే సింహాసనాన్ని అధిష్టించారు. అయితే రజియా సుల్తానా మొట్టమొదటిసారిగా సింహాసనం అధిష్టించి మొదటి మహిళా చక్రవర్తిగా పేరుగాంచింది. కానీ.. సింహాసనం ఆమెకు అంత...

  • Nov 27, 09:57 AM

    దొరలకు దడపుట్టించిన చాకలి ఐలమ్మ

    20వ శతాబ్దం మొదటికాలంలో ఉత్పత్తికులాల (బీసీ కులాల) చేత అగ్రకులాల స్త్రీలు, దొరసానులు తమను ‘‘దొరా’’ అని పిలుపించుకునే సంస్కృతియే ఎక్కువగా వుండేది. ఆ సమయంలో దొరా అని పిలవకపోతే వాళ్లంతా ఉత్పత్తికులాల వారిపై తమ రాక్షసత్వాన్ని ప్రదర్శించేవారు. వెనుకబడిన కులాల...

  • Nov 26, 10:03 AM

    అభినవ సీతమ్మగా ప్రసిద్ది చెందిన అంజలీదేవి!

    తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు ఎందరో తారలు తమ నటనాప్రతిభతో ప్రేక్షకులకు మెప్పించగలిగారుగానీ.. అందులో కొంతమంది మాత్రమే చిత్రంగంలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును క్రియేట్ చేసుకోగలిగారు. ప్రస్తుతమున్న తారలకంటే ఇండస్ట్రీలో తొలినాళ్లలో వచ్చిన తారలే తన నటనాప్రతిభతో మంచి గుర్తింపు...

  • Nov 22, 08:03 AM

    ఝాన్సీ లక్ష్మీబాయి పరాక్రమాన్ని తలపించే ‘ఝల్కారీబాయి’

    భారతదేశ చరిత్ర పుస్తకాలను ఒక్కసారి తెరిచిచూస్తే.. కాలగర్భంలో కలిసిపోయిన కొన్ని నిష్టురసత్యాలు వెలుగులోకి వస్తాయి. చరిత్రలో వెలుగులోకి వచ్చిన విషయాలు ఎన్ని వున్నాయి... బయటకురాని మరికొంతమంది జీవితగాధలు అంతే వున్నాయి. ముఖ్యంగా స్వాతంత్ర్యపోరాటంలో కీలకపాత్రలు వహించిన వారిలో చాలామంది విషయాలు ఇంకా...

  • Nov 19, 10:57 AM

    మొదటి స్వాతంత్ర్యసంగ్రామంలో ప్రముఖపాత్ర పోషించిన ‘ఝాన్సీ’!

    భారతదేశంలో బ్రిటీష్ వారి ఆగడాలు ప్రారంభమైన తొలినాళ్లలోనే వాళ్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంభించిన భారతసమరయోధుల్లో ఒకరైన ‘ఝాన్సీ లక్ష్మీబాయి’ కీలకపాత్ర పోషించింది. 1857లో  భారత దేశ తిరుగుబాటుదార్లలోముఖ్యమైన వాళ్ళలో ఒకరైన ఈమె.. ఇతరు యోధులకు గుర్తుగా నిలిచింది. భారత దేశ చరిత్రలో...

  • Nov 18, 09:58 AM

    వృక్షశాస్త్రంలో జీవకణ నిర్మాణంపై పరిశోధనచేసిన భారతీయ మహిళ

    ఒకప్పుడు భారతీయ సంస్కృతిలో మహిళలు ఇంకా గౌరవం దక్కని రోజుల్లో ఎందరో మహిళా ప్రతిభావంతులు తమ సత్తా చాటుకుని, ఇతరులకు ఆదర్శంగా నిలిచివారు చాలామందే వున్నారు. అన్నిరంగాల్లోనూ పురుషులకు సమానంగా మహిళలు దూసుకెళ్లారు. అదేవిధంగా శాస్త్రీయరంగంలోనూ తమ ప్రతిభ చాటుకుని, చరిత్రలో...

  • Nov 14, 09:45 AM

    నెహ్రూతో కలిసి విదేశీ వస్త్రబహిష్కరణ ఉద్యమంలో వీరవనిత

    బ్రిటీష్ పరిపాలనాకాలంలో పురుషులతోపాటు మహిళలు కూడా స్వాతంత్ర్యపోరాటంలో తమవంతు కృషిని అందజేశారు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు, నిరసన కార్యక్రమాలను చేపడతూ... స్వాతంత్ర్యంపట్ల ఇతరుల్లో చైతన్యం కల్పించిన ఎందరో మహిళా ప్రతిభావంతులు వున్నారు. అలాగే ఆనాటి బ్రిటీష్ వారి విదేశీ...

  • Nov 13, 09:21 AM

    మధురమైన గానంతో ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేసిన తెలుగు నటి

    ప్రస్తుత సినీ ఇండస్ట్రీలో వున్న తారలందరికీ ఇతర ప్రాంతాలనుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారుగానీ.. గతంలో మాత్రం తెలుగువారే ఎక్కువమంది వున్నారు. వాళ్లు తమ నటనాప్రతిభతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడమే గాక.. ఇతర రంగాల్లో సైతం తమకంటూ ప్రత్యేక ముద్ర వేయించుకున్న తారలు ఎంతోమంది వున్నారు....