grideview grideview
  • Dec 06, 10:39 AM

    కనులతో నటించిన ఏకైక నటశిరోమణి సావిత్రి

    మనిషి మరువలేని మహానటి సావిత్రి . ఆమే నటనాకౌశలం ఒక అపూర్వ గ్రంధాలయం. ఎన్ని తరాలు మారినా ఆమె "జీవించిన" చిత్ర రాజాలు ఆంధ్రుల మదిలో ఎన్నటికీ నిలిచే ఉంటాయి. అమెని తెలుగు చిత్ర రంగంలో తిరుగులేని నటీమణిగా నిలబెట్టాయి. సావిత్రి...

  • Nov 25, 09:19 AM

    రికార్డు సాధించిన షీలాదీక్షిత్

    మహిళలు రాజకీయాల్లో రావడం అంటే అషామాషీ విషయం కాదు. భర్త, తండ్రి, లేక ఇతర బంధుత్వంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన వారు ఎందరో ఉన్నారు. అయితే తరువాతి కాలంలో సత్తాను చాటడంలో విఫలమయిన వారే ఎక్కువ. కానీ అంది వచ్చిన అవకాశాన్ని ‘చే’జారిపోకుండా...

  • Nov 01, 12:45 PM

    ఐష్ అందానికి నలబై ఏళ్లు

    అందానికి నిర్వచనం ఆమె..అందంతో పాటు తన అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది..ఒక ఆర్కిటెక్చర్ అవుదామనుకున్న ఆమె నేడు ఎంతో మందికి ఆరాధ్య దేవత అయ్యింది..సగటు భారతీయురాలిగా నటిస్తూ ఎంతోమందిని ప్రశంసలు అందుకుంది..ఈమెనే 'ఐశ్వర్యరాయ్'. ఐష్ జన్మదినం సందర్భంగా ఆమె జీవితంలోని...

  • Oct 22, 12:00 PM

    పరాజయాలకు లొంగని మజుందార్ షా

    పది వేల రూపాయల పెట్టుబడితో ప్రారంభమయిన కంపెనీ లక్షల కోట్ల వ్యాపారం చేయటమంటే మాటలు కాదు. ఆ కంపెనీని నడిపించేందుకు పట్టుదల, తెగువలతో పాటుగా దార్శనికత కూడా ఉండాలి. ఈ లక్షణాలన్నీ పరిపుష్ఠంగా ఉన్న మహిళ కిరణ్ మజుందార్ షా. ఆమె...

  • Oct 07, 11:11 AM

    భానుమతి రామకృష్ణ గారి జయంతి

    పూర్తి పేరు : పాలువాయి భానుమతీ రామకృష్ణ   జననం : 07-09-1925   జన్మస్థలం : ప్రకాశం జిల్లా, ఒంగోలు తాలూకా, దొడ్డవరం గ్రామం   తల్లిదండ్రులు : సరస్వతమ్మ, బొమ్మరాజు వెంకట సుబ్బయ్య   వివాహం - భర్త...

  • Sep 02, 12:35 PM

    అల్కా యాగ్నిక్‌ గురించి

    ఆమె గొంతు ఓ కొకిక స్వయం కంటే తీయగా ఉంటుంది... ఈమె పాట వింటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది... ఈమె ఏ భాషల్లో పాడినా పాటలోని మాధుర్యం మాత్రం మిస్సవ్వదు. హిందీ సినీ సంగీతాభిమానులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని గాయనీ.. ఆమె...

  • Aug 19, 01:42 PM

    పాటతో మెప్పించింది

     ఇటీవల రవీంద్రభారతిలో జరిగిన ‘సుమధుర సంగీత విభావరి’లో  మైన పాడిన పాటలు ప్రేక్షకుల చేత ‘వాహ్వా’ అనిపించాయి. పుట్టింది అమెరికాలో అయినా, చదువుతున్నది అక్కడే అయినా... చక్కటి తెలుగులో పాటలు పాడి ప్రేక్షకులను మెప్పించిన మైనతో ఇంటర్వ్యూ....  మీరుండేది అమెరికాలో కదా... కర్ణాటక...

  • Aug 05, 02:20 PM

    తండ్రి సంగీతాన్నివారసత్వంగా పొందిన చైత్ర

      వారసత్వంగా కొంతమందికి తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు పంచుతుంటారు. అరుుతే ఆ తండ్రి మాత్రం తనకున్న సంగీత జ్ఞానాన్నే తన కూతురుకు అందించాడు. ఆ కూతురు కూడా తండ్రి ఆశను వమ్ము చేయలేదు. ఆయన ఆశించినట్లే గొప్ప సంగీత కళాకారిణిగా, గాయనిగా...