విశాఖపట్నం గగన విహారం చేస్తోంది. విమాన ప్రయాణాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఒక్క డిసెంబర్ నెలలోనే విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ప్రయాణించిన వారి సంఖ్య అక్షరాలా లక్ష దాటిపోయింది. ఇది సరికొత్త రికార్డు. విమానాల సంఖ్య పెరుగుతుంటే...ప్రయాణికులు పెరగకుంటే.. తగ్గుతారా? అని...
ఇక... ఆడవాళ్లపై కన్నెత్తి చూడాలన్నా భయపడాల్సిందే! 'చీకటి మాటున చేశా. నన్ను ఎవరు పట్టుకుంటారులే' అనే భ్రమల్లోంచి నేరగాళ్లు బయటికి రావాల్సిందే! లైంగిక వేధింపులు, అత్యాచార కేసుల్లో నిందితులు తప్పించుకోకుండా 'ఆధారాల ఉచ్చు' బిగిస్తున్నారు. రేప్ చేసిన వాడెవడైనా సరే......
ప్రభుత్వ రేషన్ దుకాణల్లో ఇచ్చే కోటా సరుకులు తెచ్చుకునే సాధారణ ప్రజానీకానికి శుభవార్త. ఇక మీదట కొన్ని రకాల నిత్యావసర వస్తువులను ప్యాకెట్లలో అందజేసే ప్రక్రియ మొదలైంది. తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను చౌక ధరలపై రేషన్ షాపుల ద్వారా...
పర్యాటక కేంద్రం అరకులోయలో ఈనెల 5 నుంచి 9వ తేదీ వరకు ‘చలి’పేరుతో ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఇందిరాగాంధీ రాష్ట్రీయ మావన వనరుల సంగ్రాహాలయం అసిస్టెంట్ కీపర్ డాక్టర్ పి.శంకరరావు తెలిపారు. ఇక్కడి గోస్తని అతిథి గృహంలో గురువారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ...
సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడిపేందుకు కృషి చేస్తోంది. విశాఖపట్నం- హైదరాబాద్, హైదరాబాద్-విశాఖ రూట్లలో ఈ ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్(ఏటీఎం) బి.వి. ఎస్ నాయుడు తెలిపారు. ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకూ ఈ...
విశాఖ మన్యం ఎన్నో అందాలకు నెలవు. రకరకాల పక్షులు, జంతువులు, ఎత్తయిన కొండలు, వందల అడుగుల ఎత్తునుంచి జాలువారే జలపాతాలతో పర్యాటకులకు కనువిందు చేస్తుం ది. ఊటీ, కొడెకైనాల్కువెళ్లివచ్చిన పర్యాటకులు సైతం సీలేరు పరిసరాల ను చూసి ముచ్చటపడుతుంటారు. 1360 అడుగుల...
పోలీస్ వ్యవస్థ ఏర్పడి 150 సంవత్సరాలు ముగిసిన సందర్భంగా సీనియర్ ఐపీఎస్ అధికారి, పోలీసు అదనపు జనరల్ (క్రీడలు) రాజీవ్ త్రివేది విశాఖ ఆర్కే బీచ్ నుండి హైదరాబాద్ కి ఈనెల 23వ తేదీన భారీ సైకిల్ యాత్ర చేపట్టిన విషయం...
న్యూ ఇయర్ వేడుకలకు వైజాగ్ సిద్ధమైంది. అందమైన సముద్ర తీరంలో వెన్నెల వెలుగులను ఆస్వాదించుకుంటూ యువత ఎంజాయ్ చేయడానికి బాగా ఇష్టపడతారు. ఈ సంబరాలు జరుపుకోవటానికి సాగరనగరానికి జనం భారీగా క్యూకట్టారు. రిసార్ట్‌లన్నీ సెలబ్రిటీ ప్రోగ్రామ్స్‌తో రెడీ అయిపోయాయి. హోటళ్లన్నీ నో...