తెలుగుదేశం పార్టీలోని నాయకులు జంపు చేస్తున్న విషయం తెలిసిందే. పార్టీ పై విమర్శలు చేస్తూ.. పార్టీ వీడి వెళ్లిపోతున్న నాయకుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. అయితే ఇలాంటి సమయంలో ఒక ఎమ్మెల్యే మాత్రం నా ఊపిరి ఉన్నంతవరకూ తెలుగుదేశం పార్టీని...
భారతదేశ అందాల పోటీల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘ఫాండ్స్ ఫెమినా మిస్ ఇండియా’ (ఫి.ఎఫ్.ఎం. ఐ) పోటీల్లో విశాఖ పట్నానికి చెందిన ధూళిపాల శోభిత మొదటి రన్నరప్ గా నిలిచి మిస్ ఇండియా (ఎర్త్) కిరీటాన్ని సాధించి చరిత్ర స్రుష్టించారు. ఆ కిరీటాన్ని ...
విశాఖ నగర రైల్వే స్టేషన్ లో రెండు సూట్ కేసుల్లో లభ్యమైన మ్రుతదేహం అవశేషాలు కలకలం రేపాయి. పంజాబ్ నుంచి విశాఖ వస్తున్న హీరాకుడ్ ఎక్స్ ప్రెస్ లో ఓ సూట్ కేసులో శవం బయటపడటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఎస్-8...
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే వేసవిలో 30 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. మార్చి 21 నుంచి 28వరకు ఈరైళ్లు నడుస్తాయని సీపీఆర్‌ఓ కె. సాంబశివరావు తెలిపారు. రైలు నెంబర్ 08569 విశాఖపట్నం-కొల్లం సమ్మర్ స్పెషల్ రైలు (గురువారాల్లో)...
జాతీయ బీచ్ వాలీబాల్ చాంపియన్‌షిప్ ఈ నెల 28 నుంచి 31 వ రకు విశాఖపట్నంలో జరగనుంది. ఇక్కడి ఆర్కే బీచ్ వేదికగా జరిగే ఈ టోర్నీలో పు రుషులు, మహిళల విభాగాల్లో పోటీలుంటాయి. ఆంధ్రప్రదేశ్ జట్టును ఇంకా ఖరా రు...
మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బలిరెడ్డి సత్యారావు త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకొనే అవకాశం ఉంది. పార్టీ సమన్వయకర్తల నియామకం కోసం వైకాపా స్థానిక నేతల నుంచి పెరుగుతున్న ఒత్తిళ్ల నేపథ్యంలో వీలైనంత త్వరగా బలిరెడ్డికి పార్టీ...
విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీలో సంక్షోభం ముగిసిందని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ప్రకటించారు.పెందుర్తి నియోజకవర్గ టిడిపి నాయకుడు పీలా శ్రీనివాస్ ను సస్పెండ్ చేయడంపై మాజీ మంత్రి, పాలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు తీవ్రంగా స్పందించి పాలిట్ బ్యూరో సభ్యత్వానికి...
వేసవి ప్రారంభమవుతూనే మన్యంలోకి వ్యాధులను తీసుకొచ్చింది. మలేరియాకన్నా ముందు డయారియాను వెంటబెట్టుకు వచ్చింది. వారం రోజులుగా మన్యంలో చాపకింద నీరులా ఈ మహమ్మారి వ్యాపిస్తోంది. నాలుగు మండలాల్లో సుమారు పది గ్రామాల్లో ప్రజలను వణికిస్తోంది. ఈ వ్యాధి విరుచుకు పడడంతో మండలంలో...