ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను రద్దు చేస్తూ సీఎం ప్రకటించకపోవడాన్ని నిరసిస్తూ అఖిలపక్షాలు బుధవారం చేపట్టిన మన్యం బంద్‌కు మిశ్రమ స్పందన లభించింది. కొన్ని మండలాల్లో విజయవంతం కాగా, మరి కొన్ని మండలాల్లో పాక్షికంగా జరిగింది. పెదబయలు, ముంచంగిపుట్టు, జి.మాడుగుల, అరకులోయ, అనంతగిరి,...
గిరిజనుల హక్కులను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం కిరన్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. గిరిజన ఉత్పత్తులను నేరుగా విక్రయించుకొనేందుకు నూతన పద్దతిని ప్రవేశపెడ్తున్నట్లు చెప్పారు. విశాఖ ఏజెన్సీలో ఇందిరమ్మబాటలో ఉన్న ఆయన గిరిజన సహకార సంస్థ ఏర్పాటు చేసిన సూపర్‌బజార్‌ను ప్రారంభించారు. అనంతరం...
ఆరోగ్యశ్రీ పేషెంట్ల విషయంలో కార్పొరేట్ ఆస్పత్రుల తీరు రోజుకో రకంగా మారుతోంది.నిన్న మొన్నటి వరకు ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొచ్చిన నిరుపేదలకు రెడ్ కార్పెట్ వేసి వైద్య సేవలందించిన కార్పొరేట్ ఆసుపత్రులు ప్రస్థుతం తమ వైఖరి మార్చుకున్నాయి.బాగా డబ్బులొచ్చే కేసులు తప్ప మిగతావారిని...
గ్రూప్-2 పోస్టులను గ్రూప్-1లో విలీనం చేయటాన్ని వ్యతిరేకిస్తూ విశాఖలో ఆంధ్రా యూనివర్శిటీ విద్యార్థులు శనివారం ఆందోళనకు దిగారు. విద్యార్థులు తరగతులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. క్యాంపస్లో పలుచోట్ల రాస్తారోకోలు నిర్వహించారు.గ్రూప్-2 పోస్టులను గ్రూప్-1లో విలీనం చేసి గ్రూప్-1ఏ, గ్రూప్-1బీగా మార్చడాన్ని విద్యార్థులు...
వరుస మోసాలతో విశాఖ జిల్లా ఖాతాదారులు వణికిపోతున్నారు. సొమ్ము డిపాజిట్ చేస్తే రియల్‌ఎస్టేట్ భూమిని హామీగా ఇస్తామని నమ్మించిన మేజిక్ సంస్థ మోసంతో విలవిల్లాడిపోతున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ సంస్థ సుమారు 15 వేల మందిని ముగ్గులోకి దించింది. సుమారుగా రూ.500 కోట్ల...
బాలీవుడ్ నటి హేమామాలిని సేవలో టీటీడీ అధికారులు తరించారు. స్వామివారి దర్శనం కోసం వచ్చిన హేమామాలినికి రాచ మర్యాదలు చేశారు. ఆమె కుటుంబసభ్యులకు రెండుసార్లు దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు. భారీ క్యూలెన్లలో వేచిఉన్న భక్తులను పట్టించుకోని అధికారులు.. హేమామాలిని విషయంలో...
నాలుగువిధాల ఆరోగ్యం. ఇది..నేటిమాట.ప్రస్థుత యాంత్రిక జీవనంలో నవ్వే వారే ఎక్కువ రోజులు జీవిస్తారని వైద్యులు చెబుతున్నారు.దీంతో.. ఎక్కడ చూసినా నవ్వుల క్లబ్బులు దర్శనమిస్తున్నాయి.ఈ నేపథ్యంలో విశాఖకు చెందిన ఓ వ్యక్తి 50 గంటపాటు నిరంతరాయంగా జోక్స్ పేల్చి గిన్నీస్‌బుక్‌లో స్థానం సంపాదించాడు.
విశాఖ మన్యంలో కాఫీ తోటల సాగు అద్భుతంగా ఉందని ప్రపంచ బ్యాంక్ ప్రతిని దులు ప్రశంసించారు. వివిధ దేశాలకు చెందిన 21 మంది ప్రతినిధులు శుక్రవారం పాడేరు ఘాట్‌లోని ఏపీఎఫ్‌డీసీ కాఫీ తోటలను సందర్శించారు. అనంతరం ఆ తోటల ను ఆనుకుని...