మొత్తానికి అరకు ఉత్సవ్‌కు తేదీలు ఖరారయ్యాయి. రెండు రోజులపాటు సాగనున్న ఈ ఉత్సవాలు 20వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఉత్సవ్ షెడ్యూల్‌ను జిల్లా కలెక్టర్ వి.శేషాద్రి విడుదల చేశారు. 20వ తేదీ ఉదయం కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ మంత్రి...
రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ రెండుమూడు రోజుల్లో పూర్తికానుంది. తెలంగాణలో నైరుతి రుతుపవనాల ఉపసంహరణ సోమవారంనాటికి పూర్తయింది. కోసాంధ్ర, రాయలసీమల నుంచి రెండుమూడు రోజుల్లో వెళ్లిపోతాయని వాతావరణశాఖ అంచనావేస్తోంది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 నైరుతి రుతుపవనాల సీజన్....
వర్షాలు తగ్గాకే రోడ్లు రిపేర్ చేస్తామంటోన్న జిఎంసివిశాక నగరంలో రోడ్లు నరకానికి నకళ్లుగా మారాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ గతుకులమయంగా మారాయి. పెద్దపెద్ద గోతులు పడడంతో నగరంలో రోడ్లపై ప్రయాణించడానికి వాహనదారులు భయపడిపోతున్నారు.
రాజీవ్ యువ కిరణాలు పథకంలో భాగంగా జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 6న జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అధికారి(టెక్నికల్) సి.హెచ్.సుబ్బిరెడ్డి తెలిపారు. ఇండస్ట్రియల్ ఎస్టేట్ దరి విష్ణు క్యారియర్స్ ప్రైవేట్ లిమిడెట్‌లో ఆయా ఉద్యోగాలకు ఎంపిక జరుపుతామన్నారు. 40...
చెరుకూరి లెనిన్ స్మారక జాతీయ ర్యాంకింగ్ విలువిద్య పోటీలు ఆదివారం విశాఖలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ టోర్నీ ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ హీరో రాంచరణ్ తన సతీమణి ఉపాసనతో హాజరవ్వడం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. మరో...
రోడ్డు కోసం నీటిపారుదల శాఖ కాలువనే పూడ్చేసిందో సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం. దీంతో ఎనిమిది గ్రామాల్లోకి 300 ఎకరాలకు నీరు అందలేదు. మరికొన్ని పొలాలు నీటిముంపునకు గురయ్యాయి. దీనిపై స్పందించాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు. దీంతో ఆయకట్టురైతులు ఆందోళనకు...
నవయుగ వైతాళికుడు, తెలుగు సాహిత్యంతో జాతిని మేల్కొలిపిన మహాకవి గురజాడ అప్పరావుకు విశాఖలో ఆదరణ కరువైంది. రాష్ట్రవ్యాప్తంగా మహాకవి 150జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటే..విశాఖలో మాత్రం ఆయన విగ్రహం దిక్కుమొక్కు లేకుండా దర్శనమిస్తోంది.మహాకవి గురజాడ అప్పారావు 150వ జయంత్యోత్సవాలను 50 కోట్ల...
అసలే నిధుల్లేక నీరసిస్తున్న గ్రామ పంచాయతీ విభాగానికి ప్రభుత్వం షాక్‌నిచ్చింది. ఆర్థిక సంఘ నిధులపై పెత్తనాన్ని జిల్లా పరిషత్‌కు అప్పగించింది. నిధుల పంపిణీ అధికారాన్ని కూడా కట్టబెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మాజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.గ్రామ పంచాయతీ పాలక...