నెలరోజులుగా జరుగుతున్న ఎక్సైజ్ కానిస్టేబుళ్ల పరుగు పోటీలు శనివారంతో ముగియనున్నాయి. ముడసర్లోవ రోడ్డులో ఈనెల ఒకటి నుంచి ఎక్సైజ్ కానిస్టేబుళ్ల నియామకాల కోసం పరుగు పోటీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం 1200 మందికి హాల్ టికెట్లు పంపించగా 891 మంది...
అరకులోయలో రోజురోజుకు చలితీవ్రత పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వారం రోజులుగా దట్టమైన పొగ మంచుతో పాటు వర్షాన్ని తలపించేలా మంచు కురుస్తుండడంతో స్థానికులు గజగజ వణుకుతున్నారు. అరకు-విశాఖ ఘాట్ రోడ్డులో రాత్రి తొమ్మిది గంటల నుంచే దట్టమైన పొగ...
చలికి కొండకోనలు గజగజలాడుతున్నాయి. తెరలు తెరలుగా కురుస్తున్న మంచుతో మన్యంలో పల్లెలు ముణగదీసుకుంటున్నాయి. ఎడాపెడా వీస్తున్న చలి గాలులు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. మొత్తం మీద శీతాకాలం ఏజెన్సీమీద పంజా విసురుతోంది. శీతల గాలులతో నలుమూలల నుంచి దాడి చేస్తోంది. అవధుల్లేని చలి...
అందమైన నీలి సముద్రం.. ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటాలు.. ఆహ్లాదకరమైన వాతావరణం.. కళ్లెదుటే సాక్షాత్కరించే పెద్ద పెద్ద నౌకలు. ఇవీ విశాఖ బీచ్‌లో కనిపించే అందమైన, అద్బుతమైన దృశ్యాలు.అయితే.. ఎంత అందంగా ఉన్నా.. ఏదో ఒక మచ్చ ఉంటుందన్నట్లు.. ఇంత అందమైన ప్రదేశంలో...
అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతున్న విశాఖలో రియల్ ఎస్టేట్‌కు మళ్ళీ బూమ్ రావడంతో క్రయ, విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.పర్యాటకుల మనస్సులను దోచేసే విశాఖ నగరాన్ని ఇప్పుడు రియల్ భూం పట్టుకుంది. నిన్న...మొన్నటి వరకు కాళీ స్థలాల అమ్మకాలు కాస్తా... ఇప్పుడు అపార్ట్‌మెంట్‌లకు...
పోలీసుల్లో ఉత్సాహం పెంపొందించడానికి... ప్రజల్లో విశ్వాసం కల్పించేందుకు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజీవ్ త్రివేది మరో సాహసయాత్ర చేపట్టారు. మొన్న బంగాళాఖాతాన్ని తొమ్మిది గంటలపాటు ఈదిన త్రివేది తాజగా విశాఖ రామకృష్ణబీచ్‌నుంచి హైదరాబాద్ దాకా సుధీర్ఘ సైకిల్ యాత్ర...
రాష్ట్ర పోలీస్ క్రీడల విభాగాధిపతి, అదనపు డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజీవ్ త్రివేది మరో సాహసానికి శ్రీకారం చుట్టారు. బంగాళా ఖాతంలో ఐదుగురు సభ్యుల బృందంతో కలసి 25కిలో మీటర్లు ఏకదాటిగా స్విమ్మింగ్ను ప్రారంభించారు. విశాఖ జిల్లా భీమిలి పట్నం...
ఆమధ్య కాస్త మొహం చాటేసిన చలి ఇప్పుడు మళ్లీ మన్యాన్ని వెంటాడుతోంది. మంచును వెంటేసుకు వచ్చి జనాన్ని గజగజ వణికిస్తోంది. చలితీవ్రత నానాటికీ పెరుగుతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నా యి. గురువారం లంబసింగిలో 3 డిగ్రీలు, చింతపల్లి, మినుములూరుల్లో 7 డిగ్రీల...