అతడో ప్రొఫెసర్. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన వాడు. సమాజంలో అంత్యంత విలువ కలిగిన వాడు. కానీ అతడు విద్యార్థి లోకం ఛీ కొట్టే పనిచేశాడు. సర్టిఫికెట్ కావాలని తన దగ్గరకు వచ్చిన ఓ గృహిణిని నీకు సర్టిఫికెట్ కావాలంటే మీరు నాకు...
విశాఖ మన్యంలో కాశ్మీర్ వాతావరణాన్ని గుర్తుకు తెచ్చే లంబసింగికి పర్యాటక హంగులు కల్పించే అంశం అధికారుల పరిశీలనలో ఉంది. అత్యల్ప ఉష్ణోగ్రతల విషయంలో కాశ్మీర్‌తో పోటీపడే లంబసింగి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధిచేసేందుకు ఆ శాఖ అధికారులు ప్రయత్నాలు మొదలెట్టారు. హైదరాబాద్ నుంచి...
తూర్పు నావికాదళం శక్తి సామర్థ్యాలను నగరవాసులకు, విద్యార్థులకు, తెలియజేయాలనే లక్ష్యంతోనే ఏటా నేవీ ఆధ్వర్యంలో డే ఎట్ సీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈస్టర్న్ ఫ్లీట్ కమాండింగ్ ఆఫీసర్ రియర్ అడ్మిరల్ అజిత్‌కుమార్ అన్నారు. నేవీ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన...
ఫీజు రీయింబర్స్‌మెంటు దరఖాస్తుల రిజ్రిస్టేషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. తొలుత నిర్ణయించిన గడువు నవంబర్ 20తేదీ మంగళవారంతో ముగియగా, వివిధ కారణాల వల్ల నాలుగో వంతు మంది కూడా దరఖాస్తు చేసుకోలేదు. దీంతో వచ్చే నెల 15వ తేదీ వరకు...
గిరిజన నిరుద్యోగ యువకులకు ఉపాధికి పోలీసు శాఖ జాబ్‌మేళా నిర్వహిస్తున్నదని ఓఎస్‌డీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. రాజీవ్ యువకిరణాల పథకంలో భాగంగా విశాఖ జిల్లా కొయ్యూరు,మంప పోలీసుస్టేషన్ల ఆవరణల్లో జాబ్‌మేళా ప్రారంభించిన ఓఎస్‌డీ నారాయణరెడ్డి మాట్లాడుతూ దిశానిర్దేశం యువతకే సాధ్యమన్నారు. గ్రామ్ తరంగ్...
విశాఖ పట్నం రీజియన్ పాస్‌పోర్టు దరఖాస్తుదారుల కష్టాల్ని తీర్చేందుకు అధికారులు నడుం బిగించారు. ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ లభించని అభ్యర్థులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో 80 మందికి స్లాట్ లభ్యమయ్యేలా ప్రయత్నాలు ప్రారంభించారు. విశాఖ పాస్‌పోర్టు కార్యాలయ పరిధిలో నిత్యం 540...
ఎట్టకేలకు కోస్తాంధ్ర వాసుల కల నెరవేరింది. సింగపూర్ విమానం విశాఖ నుంచి ఆదివారం రాత్రి 10.55 గంటలకు బయల్దేరింది. ప్రయాణికుల ఆనందం అంబరాన్నంటింది. విశాఖ విమానాశ్రయం పండుగ వాతావరణాన్ని తలపించింది. సింగపూర్ నుంచి ఈ విమానం విశాఖ విమానాశ్రయ రన్‌వేపై ఆదివారం...
ఇప్పుడు అరకులోయ కొత్త శోభ సంతరించుకుంది. వలిసె పూల సోయగాలు పర్యాటకుల మదిని దోచుకుంటున్నాయి. పసుపు పచ్చని తివాచీ పరచినట్టు ఉన్న ఈ తోటల్లో పర్యాటకులు విహరిస్తూ మైమరచి పోతున్నారు. ఈ తోటల మధ్య ఫొటోలు తీసుకుంటూ వలిసె పూల అందాలను...