30 summer special trains between vizag kollam

visakhapatnam, visakhapatnam - kollam, vizag, kollam and visakhapatnam, summer special train, 30 summer special trains between vizag- kollam

30 summer special trains between vizag- kollam

vizag- kollam.gif

Posted: 03/20/2013 06:27 PM IST
30 summer special trains between vizag kollam

30 summer special trains between vizag- kollam

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే వేసవిలో 30 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. మార్చి 21 నుంచి 28వరకు ఈరైళ్లు నడుస్తాయని సీపీఆర్‌ఓ కె. సాంబశివరావు తెలిపారు. రైలు నెంబర్‌ 08569 విశాఖపట్నం-కొల్లం సమ్మర్‌ స్పెషల్‌ రైలు (గురువారాల్లో) మార్చి 21,28, ఏప్రిల్‌ 4,11,18, 25, మే 2,9,16,23,30 తేదీలలో, జూన్‌ 6, 13, 20, 27 తేదీలలో విశాఖపట్నంలో రాత్రి 9గంటలకు బయలుదేరి మరుసటి రోజు 3.30గంటలకు కొల్లం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నెంబర్‌ 08579 కొల్లం-విశాఖపట్నం సమ్మర్‌ స్పెషల్‌రైలు (శుక్రవారాల్లో) మార్చి 22,29 తేదీలలో, ఏప్రిల్‌ 5,12,19,26 తేదీలలో, మే 3,10,17,24,31 తేదీలలో, జూన్‌ 7,14,21,28 తేదీలలో కొల్లంలో రాత్రి 7.20గంటలకు బయలుదేరి ఆదివారం 1.25గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.  ఈస్ట్న్‌ రైల్వే పరిధిలోని సత్రాగచి రైల్వేస్టేషన్‌లో యార్డ్‌ ఆధునీకరణ పనుల నిమిత్తం పలు రైళ్లను రద్దు చేశారు. అలాగే మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ కె. సాంబశివరావు తెలిపారు.

రైలు నెంబర్‌ 12840 చెనై్న-హౌరా మెయిల్‌ను మార్చి 22 వరకు రద్దు చేశారు

రైలు నెంబర్‌ 12841 హౌరా-చెనై్న ఎక్స్‌ప్రెస్‌ను మార్చి 24 వరకు రద్దు చేశారు

రైలు నెంబర్‌ 12864 యశ్వంత్‌పూర్‌-హౌరా ఎక్స్‌ప్రెస్‌ను మార్చి 22 వరకు రద్దు చేశారు

రైలు నెంబర్‌ 12863 హౌరా-యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ను మార్చి 24వరకు రద్దు చేశారు

రైలు నెంబర్‌ 12842 చెనై్న-హౌరా ఎక్స్‌ప్రెస్‌ను మార్చి 23 వరకు రద్దు చేశారు

రైలు నెంబర్‌ 12839 హౌరా-చెనై్న మెయిల్‌ను మార్చి 24 వరకు రద్దు చేశారు

రైలు నెంబర్‌ 12664 తిరుచిరాపల్లి-హౌరా ఎక్స్‌ప్రెస్‌ను మార్చి 22 వరకు రద్దు చేశారు

రైలు నెంబర్‌ 12663 హౌరా-తిరుచిరాపల్లి ఎక్స్‌ప్రెస్‌ను మార్చి 24 వరకు రద్దు చేశారు

రైలు నెంబర్‌ 12867 హౌరా-పాండిచ్చేరి ఎక్స్‌ప్రెస్‌ను మార్చి 24 వరకు రద్దు చేశారు

రైలు నెంబర్‌ 12868 పాండిచ్చేరి-హౌరా ఎక్స్‌ప్రెస్‌ను మార్చి 27వరకు రద్దు చేశారు

రూటు మార్చి రైళ్లు ఇవే

రైలు నెంబర్‌ 18048 వాస్కోడాగామా -హౌరా ఎక్స్‌ప్రెస్‌ షాలిమార్‌ మీదుగా నడుస్తుంది

రైలు నెంబర్‌ 18047 హౌరా-వాస్కోడాగామా ఎక్స్‌ప్రెస్‌ షాలిమాల్‌ మీదుగా వెళుతుంది

రైలు నెంబర్‌ 22831 సాయి ప్రశాంతి నిలయం -హౌరా ఎక్స్‌ప్రెస్‌ షాలిమార్‌ మీదుగా నడస్తుంది

రైలు నెంబర్‌ 12509 బెంగుళూరు-గౌహతి ఎక్స్‌ప్రెస్‌ గోకుల్‌పూర్‌, ఆద్రా, అసాన్‌సోల్‌ మీదుగా వెళుతుంది

రైలు నెంబర్‌ 12253 యశ్వంత్‌పూర్‌- భాగల్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ హిజిలి, గోకుల్‌పూర్‌, ఆద్రా, అసాన్‌సోల్‌ మీదుగా నడుస్తుంది

రైలు నెంబర్‌ 15902 దిబుర్గా-యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ అసాన్‌సోల్‌, ఆద్రా, గోకుల్‌పూర్‌ మీదుగా వెళుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Suitcases with hacked body found on hirakud express
Vizag to host beach volleyball nationals  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more