• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.73 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
Home>Srungaram>Srungaram

  • Romance tips for couple to get full satisfaction in bedroom for lifelong : Experts giving some suggestions to newly married couple to get full satisfaction in romance.
    ఏమ్మా.. లడ్డూ కావాలా?

    ఏమ్మా.. లడ్డూ కావాలా?

    Jun 06 | ప్రస్తుత బిజీ ప్రపంచంలో పెళ్లి చేసుకున్న జంటలకు ఒకే ఒక అసంతృప్తి మిగిలి వుంటుంది. అదే.. తమ భాగస్వామితో శృంగారంలో పూర్తిగా ఆనందం, భావప్రాప్తి పొందలేకపోయామన్నది. మదిలో సెక్స్ కోర్కెలు గుర్రాలై ఉరకలేస్తున్నప్పటికీ.. శృంగారంలో పాల్గొనాలన్న ఆకాంక్ష వారిలో వుండదు. అందుకు పక్కాగా కారణాలేంటో తెలియరావట్లేదు కానీ.. చాలామంది జంటలు శృంగారంలో పూర్తిగా భావప్రాప్తి పొందలేకపోతున్నారని ఓ నివేదికలో వెల్లడైంది. ఏదో పైపెచ్చగా అవసరానికి నిమిత్తం దంపతులు ‘ఆ’ కార్యాన్ని ముగించేస్తుంటారని తేలింది. నిజానికి దంపతులిద్దరూ శృంగారంలో పూర్తిగా ఆనందం పొందలేకపోతున్నామని తమ మదిలో మెదులుతున్నప్పటికీ.. తమ భాగస్వామితో ఆ విషయంపై చర్చించుకోవడానికి మాత్రం సిద్ధపడరు. ఒకవేళ ఆ విషయం బయటపడితే.. ఏమవుతుందోనని, ఇద్దరి మధ్య విభేదాలు వస్తాయేమోనన్న భయంతో చెప్పకుండా వుండిపోతారని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇలా జీవితకాలం కొనసాగితే ఎప్పటికీ తమ ఆకాంక్షను దంపతులు తీర్చుకోలేరని.. సెక్సులో పూర్తిగా ఎంజాయ్ చేస్తేనే దాంపత్య జీవితం సుఖంగా సాగుతుందని వారు సూచిస్తున్నారు. శృంగారమే భార్యాభర్తల దాంపత్య జీవితాన్ని జీవితకాలం ఎంతో సుఖమయంగా వుండేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ దంపతులకు సెక్సులో పూర్తిగా ఎంజాయ్ ఎలా చేయాలో తెలియకపోతే.. అందుకు కొన్ని సలహాలు వారు పొందుపరుస్తున్నారు. ఆ సలహాలను తూ.చ. తప్పకుండా పాటిస్తే.. భార్యాభర్తలిద్దరూ జీవితకాలంలో శృంగారాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయవచ్చునని.. అలాగే భావప్రాప్తిని పొందవచ్చునని అంటున్నారు. మరి.. వారిచ్చిన ఆ సలహాలేంటో తెలుసుకుందామా.. నిజానికి... సెక్స్‌ పట్ల భార్యాభర్తల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కొంతమంది సెక్స్‌ను ఒక శారీరక అంశంగా మాత్రమే పరిగణిస్తుంటారు. ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నవారు సెక్స్‌లో అనుభూతిని పొందలేకపోతున్నారు. ఇటువంటివారు మానసికంగా సెక్స్‌ అనేది జీవితంలో ఓ భాగమని, దీన్ని సంతృప్తిగా ఎంజాయ్ చేయాలన్న భావనకు రావాలంటున్నారు. అంతేకాకుండా... సెక్స్‌ పుస్తకాలు చదవడం, సెక్స్‌ పరమైన విషయాలు చర్చించడం ద్వారా సెక్స్‌ను ఎంజాయ్‌ చేయవచ్చని చెపుతున్నారు. అలాగే భార్యాభర్తలిద్దరూ.. ఏకాంత సమయంలో భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు బాహ్య జననంగాలను ప్రేరేపించుకోవడం ద్వారా సెక్స్‌లో ఉత్తేజాన్ని పొందవచ్చని సెక్స్ నిపుణలు సలహా ఇస్తున్నారు.Read More

  • husband wife romance tips hiv aids effects couple relationship : Experts saying that Some Romance Positions Can Cause HIV AIDS. So Be careful and don't do those positions while having romance.
    సెక్సులో ఇలా చేస్తే.. ఎయిడ్స్ రావచ్చట!

    సెక్సులో ఇలా చేస్తే.. ఎయిడ్స్ రావచ్చట!

    Jun 04 | దంపతుల్లో సెక్స్ కోర్కెలు గుర్రాలై పరిగెడుతున్నప్పుడు వాళ్లు తమకిష్టమైన రీతిలో రతిక్రీడలో పాల్గొంటారు. రకరకాల భంగిమల్లో, కిందామీద పడుతూ, రంజుగా రతిక్రీడ కొనసాగిస్తారు. ఇలా చేయడం వల్ల వారు పూర్తిగా భావప్రాప్తి పొందవచ్చు. అయితే.. సెక్సులో కొన్ని కార్యాలు చేస్తే మాత్రం ఎయిడ్స్ వచ్చే అవకాశం వుందని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. ఇంతకీ ఆ కార్యాలేంటో తెలుసుకుందామా.. * చుంబనాలు : అవును.. అదర చుంబనాలు ఎక్కువసేపు పెట్టుకోవడం వల్ల ఎయిడ్స్ వచ్చే అవకాశం లేకపోలేదని నిపుణులు అంటున్నారు. అదెలా సాధ్యం? అని అనుకుంటున్నారా! సాధారణంగా కొందరి నోళ్లలో పుండ్లు వుండొచ్చు. అలాంటివారు నోట్లోనోరు పెట్టి చుంబనాలు చేసుకుంటే.. ఆ పుండ్లలో వుండే వైరస్ ఇద్దరి శరీరాల్లో చేరిపోతుంది. ఎంతో హానికారమైన ఆ వైరస్ హెచ్ఐవీకి దారితీసే అవకాశం ఎక్కువగా వుందని వారంటున్నారు. * ఓరల్ సెక్స్ : కొందరు భాగస్వాములు ఓరల్ సెక్సులో పాల్గనడంలో ఎక్కువ ఆసక్తి చూపుతారు. అయితే.. ఈ సెక్సులో రెగ్యులర్ గా పాల్గొంటే మాత్రం హెచ్ఐవీ సోకే అవకాశముందని నిపుణులు అంటున్నారు. ఈ రకమైన సెక్సులో ద్రవపదార్థాల మార్పిడి ఉంటుంది. ఫలితంగా రోగి వీర్యం లేదా యోని ద్రవాల ద్వారా ఎయిడ్స్ సంక్రమించవచ్చు. అలాగే.. యానల్ సెక్స్ ద్వారా ఎయిడ్స్ వచ్చే అవకాశం వుందని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడిస్తున్నారు. * కండోమ్ ధరించకుండా సెక్స్ లో పాల్గొంటే హెచ్ఐవీ శరీర ద్రవాలైన వీర్యం లేదా యోని ద్రవాలలో దేని ద్వారానైనా లోపలికి వస్తుంది. ఇలా ద్రవాల మార్పిడి ఎక్కువ అయిన సందర్భంలో హెచ్ఐవీ ఎయిడ్స్ సంక్రమించే అవకాశం వుందని నిపుణులు సూచిస్తున్నారు.Read More

  • romance tips for couple to live happily their married life : experts giving some romantic tips for couple to live happily their married life and get full satisfaction in romance.
    దాంపత్య జీవితం సాఫీగా సాగాలంటే..

    దాంపత్య జీవితం సాఫీగా సాగాలంటే..

    May 27 | పెళ్లి.. స్త్రీ, పురుషుల జీవితానికి పరిపూర్ణత చేకూర్చే అపురూపమైన బంధం. కలకాలం ఒకరికొరు తోడుగా వుంటూ సంతోషంగా జీవించేందుకు అదొక సర్టిఫికెట్ లాంటిది. అంతేకాదు.. ఇద్దరి జీవితాలు సుఖమయంగా కొనసాగడానికి ఈ పెళ్లి ఓ ఐడి కార్డ్ లాంటిది. అయితే.. ప్రస్తుత బిజీ ప్రపంచంలో దంపతులు మునిగిపోవడంతో ఆ కార్డుకు అంతగా గుర్తింపు లేకపోయింది. వారు తమ దాంపత్య జీవితాన్ని సుఖంగా సాగించలేకపోతున్నారు. అంటే.. శృంగార రుచిని మరగలేకపోతున్నారు. ఇలాంటివారి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోవాలంటే.. శృంగారంలో భావప్రాప్తి పొందాలంటే.. సెక్సాలజిస్టులు కొన్ని చిట్కాలు ఇస్తున్నారు. అవేంటంటే.. * స్నేహాన్ని మించిన బంధం ఈ ప్రపంచంలో మరొకటి లేదని అందరూ భావిస్తారు. భాగస్వామితోనూ అటువంటి స్నేహబంధాన్నే ఏర్పరుచుకోవాలి. నిత్యం తోడుగా నేనున్నాను అన్న భావన భాగస్వామిలో కలిగించాలి. అప్పుడే.. ఇద్దరి మధ్య వుండే విభేదాలు పూర్తిగా తొలిగి.. అన్యోన్యంగా తమ జీవితాన్ని కొనసాగించవచ్చు. అలాగే.. శృంగార కార్యకలాపాలు ప్రతిరోజూ కొనసాగిస్తే.. వారి బంధం మరింతగా బలపడుతుంది. * భాగస్వామితో ప్రతి విషయాన్ని చర్చించుకోవాలి. ఏ అంశాలను దాచుకోకుండా ఇరువురు మనసు విప్పి పంచుకోవాలి. అలాకాకుండా ఏవైనా దాచుకుంటే మాత్రం.. అవి ఇరువురి మధ్య అనుమానాలకు, మన:స్పర్థలకు దారి తీసే ప్రమాదం వుంది. తద్వారా ఈ వ్యవహారం విడాకుల దాకా వెళ్లొచ్చు. కాబట్టి.. మనసులో ఏ విషయం దాచుకోకుండా తెరిచిన పుస్తకంలా భాగస్వామితో పంచుకుంటే.. ఇద్దరి జీవితం సాఫీగా సాగుతుంది. * దంపతుల మధ్య ఏకాధిపత్యం వుండకూడదు. ఇద్దరూ సమానంగా వుంటూ తమతమ మనస్తత్వాలను వ్యక్తపరుచుకుని, అందుకు అనుగుణంగా ఇద్దరూ నడుచుకోవాలి. అలాకాకుండా భాగస్వామి ఎంపికలను తప్పుపడితే.. ఇద్దరి మధ్యా విభేదాలు పెరిగి.. తమ దాంపత్య జీవితాన్ని చేజేతులా పాడుచేసుకున్నవారు అవుతారు. కాబట్టి.. ఇద్దరూ ఏకతాటిపైనే వుంటూ.. తమతమ భావనలను వ్యక్తపరుచుకోవాలి. * ప్రేమ.. ఇరువురిని చైతన్యపరిచే శ్రేయోభిలాషి. భాగస్వామితో ఈ విధంగా ప్రేమ చిగురిస్తే.. వారు కూడా అదేవిధంగా తమ ప్రేమను చూపుతారు. తద్వారా ఇద్దరూ తమ దాంపత్య సుఖాన్ని పొందవచ్చు. పడకగదిలో కూడా తమకిష్టమైన భంగిమల్లో పాల్గొంటూ శృంగారకార్యాన్ని కొనసాగిస్తే.. భాగస్వామి భావప్రాప్తి పొందడంతోపాటు భర్తలను పూర్తి ఆనందింపజేస్తారు.Read More

  • romantic tips for couple to get full satisfaction in romance : experts giving romantic tips for couple to get full satisfaction in romance.
    రతిలో స్వర్గసుఖం పొందాలంటే..

    రతిలో స్వర్గసుఖం పొందాలంటే..

    May 26 | ప్రస్తుత బిజీ ప్రపంచంలో భార్యాభర్తలు రతిక్రీడను పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారు. పైపెచ్చుగా ఆ కార్యాన్ని కానిచ్చేస్తున్నారే తప్ప.. అందులో పూర్తి మజా పొందలేకపోతున్నారు. దీంతో వారి దాంపత్య జీవితంగా సాఫీగా కొనసాగకా.. విభేదాలు ఎక్కువగా పెరుగుతాయి. మరికొన్ని జంటలకు సమయం వున్నప్పటికీ.. రతిలో స్వర్గసుఖాన్ని అనుభవించలేకపోతున్నారు. ఇలాంటివారికోసం సెక్స్ నిపుణులు కొన్ని సూత్రాలు పొందుపరుస్తున్నారు. దాంతప్య జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్న జంటలకోసం నిపుణులు అరుదైన చిట్కాలు ఇస్తున్నారు. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా.. * జంటగా స్నానం : దంపతులిద్దరూ కలిసి స్నానం చేస్తే.. మధుర స్పర్శ అందుకుంటారు. ఒకరి శరీరానికి మరొకరు సబ్బు రుద్దడం ద్వారా, ఆ సమయంలో సెక్సీగా గుసగుసలు విన్పించుకోవడం ద్వారా ఇద్దరిలోనూ కామవాంఛలు బాగా బలపడుతాయి. అప్పుడే రతిక్రీడ కానిచ్చేస్తే.. ఇద్దరూ తమకు నచ్చినట్లుగా ఆ కార్యంలో పాల్గొంటూ అమితానందాన్ని అనుభవించవచ్చు. * గాఢ చుంబనం : అప్పుడప్పుడు కాకుండా తరచూ భాగస్వామికి గాఢ చుంబనాలు ఇస్తూ వుంటు.. వారు చాలా దగ్గర కాగలరు. వీలు దొరికినప్పుడల్లా చుంబనాలను అదరగొడితే.. ఇద్దరిలోనూ సెక్స్ కోర్కెలు రెట్టింపవుతాయి. ఫలితంగా ఇద్దరి మధ్య వుండే విభేదాలు పూర్తిగా తొలిగిపోయి.. శృంగారకార్యాన్ని బాగా అనుభవించవచ్చు. కొన్ని ప్రత్యేక సమయాల్లో భాగస్వామిని పైకి ఎత్తు కుని ముద్దాడటం కూడా చేయండి. * సెక్స్‌ సందేశాలు : రోజుకో రీతిలో సెక్స్‌ సందేశాన్ని మీ భాగస్వామికి విన్పించండి. ఆ సందేశం ఆ రోజు పూర్తిగా వారిని మీ ధ్యాసలోనే ఉంచగలదు. ఆ సందేశాలను భిన్న రూపాల్లో వ్యక్తం చేయడాన్ని అలవాటు చేసుకోండి. ఇలా చేస్తే.. వారిలో సెక్సు కోర్కెలో రగిలి.. శృంగారకార్యంలో పాల్గొనడానికి ఆసక్తి చూపుతారు. * మసాజ్‌ అస్త్రం : బాడీ మసాజ్‌ ద్వారా శరీర భాగాలను పరస్పరం మర్ధన చేసుకుంటే.. దంపతులిద్దరిలో కామ వాంఛ తారాస్థాయికి చేరుతుంది. మర్ధనలో ఎప్పటికపుడు కొత్త నైపుణ్యాలు తెలుసుకుని, ప్రయోగిస్తూ ఉండాలి. తద్వారా భాగస్వామిలో గిలిగింతలు రేపవచ్చు. * శోభనం కథలు : శోభనం కథలను రాత్రి పడుకునే సమయంలో భాగస్వామికి వినిపిస్తే.. వారిలో కామవాంఛ రగిలే అవకాశం వుంటుంది. రకరకాల కథలు చెబితే.. వారిలో కోర్కెలు గుర్రాలై పరిగెడుతాయి. అప్పుడు వారు శృంగారకార్యంలో పాల్గొనడంలో ఆసక్తి చూపుతారు. * కొత్త భంగిమలు : ఒకే రకమైన భంగిమ కాకుండా.. రకరకాల భంగిమల్లో సెక్స్ మజాని ఎంజాయ్ చేయాలి. అప్పుడు భాగస్వాములు అందుకు అనుగుణంగా సహకరిస్తూ వారు అమితానందం పొందుతూనే భర్తలకు ఆనందం కలిగించేలా చేస్తారు.Read More

  • Lotus yoga increases concentration romance couple : Experts giving some romance tips to couple. They offering lotus yoga to do everyday which increaes concentration on romance.
    శృంగారంలో ఏకాగ్రతను పెంచే యోగా

    శృంగారంలో ఏకాగ్రతను పెంచే యోగా

    May 25 | యోగా.. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఓ దివ్యౌషధం! ఇదే యోగా శృంగార జీవితానికి కూడా ఓ మంచి ఔషధంలా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. సెక్స్‌కు సంబంధించిన సమస్యలను యోగానుంచి పరిష్కరించుకోవచ్చునని యోగా గురువులు సూచిస్తున్నారు. యోగా అనేది ఆధ్యాత్మికంతోబాటు సెక్స్ జీవితానికికూడా మంచి ఔషధం లాంటిది. ఈ రెండింటి మధ్య సమతుల్యమైన ఫలితాలుంటాయని వారు చెబుతున్నారు. ‘యోగా అంటేనే జోడించడం. అంటే కలపడం అని దాని అర్థం. యోగా శరీరాన్ని, ఆత్మను ఏకీకృతం చేస్తుంది. శరీరంలో ఏదైనా లోపం కలిగి అశాంతిగా వుంటే.. మనిషి ప్రగతిని సాధించలేడు. మీకు మీరు చేరుకోవడానికి మీ శరీరమే ఆధారం. అంటే మీ శరీరం మీకు సహకరిస్తే మీరు ఎలాంటి పనైనాకూడా తక్షణమే చేయగలరు’ అని వారు చెబుతున్నారు.యోగా అనేది దంపతులకు మంచి దివ్యౌషధంలాంటిది. ఈ యోగా దాంపత్య జీవితంలో నూతనోత్సాహం పెంపొందించడంలో ఎంతో సహకరిస్తుంది. యోగాలో ‘పద్మాసనమే’ ఎంతో ముఖ్యమంటున్నారు యోగా నిపుణులు. ధ్యాన ముద్రలో చేసే ఆసనం పద్మాసనం. ఇది ఆరోగ్యానికి ఎంతో లాభదాయకం. మనస్సును కేంద్రీకృతం చేసి ఏకాగ్రతతో ధ్యానం చేయడం వల్ల.. దంపతులిద్దరూ సెక్స్‌లో అమితానందాన్ని పొందవచ్చునని యోగా గురువులు అంటున్నారు. దీంతో ఒకరిపై మరొకరికి మంచి నమ్మకం ఏర్పడుతుంది. ‘పద్మాసనం’లో శరీరంలోని కండరాలు, ఉదరం, మూత్రాశయం, మోకాళ్ళు, వెన్నెముకలు పటిష్టంగా తయారవుతాయి. దీంతో ఎల్లప్పుడు ఆరోగ్యంగావుంటారు. కాబట్టి నిత్యం ఉత్సాహంగా, ఉల్లాసంగా సెక్స్ జీవితాన్ని గడపగలరని యోగా గురువులు అంటున్నారు.Read More

  • Romance tips women backpain problem health diseases : Experts giving some suggestions to women who are suffering from backpain and having problem to participate in romance with their husbands.
    నడుం నొప్పితో దాంపత్య సుఖం పొందలేకపోతున్నారా?

    నడుం నొప్పితో దాంపత్య సుఖం పొందలేకపోతున్నారా?

    May 22 | ఇటీవలేకాలంలో మహిళలు సైతం పురుషులకు సమానంగా అన్నిరంగాల్లోనూ పాలుపంచుకుంటూ దూసుకెళుతున్నారు. అయితే.. ఇటువంటివాళ్లు ఎంతో ఆనందంగా అనుభవించాల్సిన తమ దాంపత్య సుఖాన్ని చేజేతులా పోగొట్టుకుంటున్నారని, నరకంగా చేసుకుంటున్నారని పలు సర్వేలు తెలుపుతున్నాయి. ఎందుకంటే.. మహిళా ఉద్యోగినులు కార్యాలయాల్లో గంటలతరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడంతోపాటు ఇంట్లో కార్యకలాపాలు చేసుకుంటారు. ఈ విధంగా వారు పనిచేయడం వల్ల నడుం నొప్పితో బాధపడుతున్నారని సర్వేలో తేలింది. ఈ నొప్పితో వారంతా సెక్సులో పాల్గొనేందుకు అంతగా ఆసక్తి చూడం లేదని ఆ సర్వే వెల్లడించింది. ఒకవేళ బలవంతంగా సెక్సులో పాల్గొన్నా.. నడుంనొప్పి మరింత ఎక్కువవుతోంది. ఈ సమస్య కారణంగా మహిళలు తమ భర్తలతో వారానికోసారి కూడా శృంగార జీవితాన్ని అనుభవించలేకపోతున్నారు. దీంతో భార్యాభర్తల సంబంధాలు బెడిసికొట్టి.. దంపతులు విడిపోతున్నారని తేలింది. మరి.. ఈ సమస్య నుంచి ఉపశమనం పొంది, తమ దాంపత్య జీవితాన్ని సుఖంగా కొనసాగించాలంటే ఏం చేయాలి? అనే ప్రశ్నకు నిపుణులు ఓ సింపుల్ సమాధానం తెలుపుతున్నారు. నడంనొప్పి నుంచి విముక్తి పొందాలంటే బెడ్‌పై విశ్రాంతి తీసుకోవటం కాదంటున్నారు నిపుణులు. పనివేళలో శరీరాన్ని ఒకే పొజిషన్‌లో ఉండేటట్లు లేకుండా చూసుకోవాలి. అలాగే నడుము మీద అధిక వత్తిడి పడని సెక్స్ భంగిమల్లో పాల్గొనాలని వారు సలహా ఇస్తున్నారు. నిపుణులు వెల్లడించిన ఈ చిట్కాలను ప్రతిరోజూ పాటిస్తే.. దాంపత్య జీవితాన్ని ఎంతో సంతోషంగా అనుభవించవచ్చునని వారంటున్నారు. పైగా.. సెక్స్ సమయంలో నడుంనొప్పినుంచి ఉపశమనం పొందవచ్చని సర్వేలో వెల్లడైంది కూడా! గృహిణులు సైతం నడుంనొప్పితో బాధపడుతుంటే.. అవే చిట్కాలు పాటిస్తే చాలని సెక్సాలజిస్టులు చెబుతున్నారు.Read More

  • Husband Wife Romance Tips women satisfaction husbands private part size issue : Experts Giving Some Romance tips to husbands to satisfy their wives. First they don't think about their private part size before going to participate in romance with women.
    అంగం సైజుతో ‘తృప్తి’కి సంబంధం లేదు!

    అంగం సైజుతో ‘తృప్తి’కి సంబంధం లేదు!

    May 20 | కొందరు పురుషులు తమ అంగం సైజు చిన్నదిగా వున్నదని.. అలా వుండటం వల్ల తమ భార్యను శృంగారంలో పూర్తిగా తృప్తిపరచగలమా..? లేదా..? అనే సందేహాల్లో మునిగిపోతారు. ఆ టెన్షన్ తోనే పురుషులు సైతం సరిగ్గా శృంగారంలో పాల్గొనలేకపోతారు. ఫలితంగా తాను తృప్తి పొందక తన భార్యను సైతం రతిలో పూర్తిగా తృప్తిపరచకలేకపోతారు. అయితే.. అంగం సైజు చిన్నగా వుంటే తృప్తి పరచలేమన్న సందేహం అవసరం లేదని.. భార్యను తృప్తిపరచాలంటే అంగం సైజుతో ఎలాంటి సంబంధం లేదని వారంటున్నారు. సాధారణంగా ప్రతి భారతీయుని అంగం సగటు సైజు 4 నుంచి 5 అంగుళాలే వుంటుందని వైద్య నిపుణులు చెపుతున్నారు. అందువల్ల ఇక్కడ అంగం సైజులో ఎలాంటి లోపం లేదు. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ భార్యలు శృంగారంలో సంతృప్తి పొందలేకపోతున్నామని అభిప్రాయం వెల్లడిస్తే.. అప్పుడు ఇతర పద్ధతుల్లో (ఉపరతి ద్వారా) ఒకటి రెండు సార్లు భావప్రాప్తి పొందేలా ప్రయత్నించాలి. ఆ తర్వాత అంగ ప్రవేశం చేసి సంతృప్తి పరిచేందుకు ట్రై చేయండి. అప్పుడు స్ట్రీలు ఖచ్చితంగా తృప్తి పొందుతారు. అలాంటప్పుడు వారు అంగం సైజు గురించి ఏమాత్రం ప్రస్తావించరు. ఒకవేళ అప్పటికీ ఆమెకు తృప్తి కలగకపోతే.. కొన్ని ప్రత్యేక భంగిమల్లో సెక్స్ చేయడం వల్ల తృప్తి కలిగే అవకాశాలు ఉండొచ్చు. అలాంటి వాటిలో డాగీ స్టైల్ ఒకటి. స్త్రీని వంగోబెట్టి.. పురుషుడు వెనుక నుంచి రతి చేయడం. రెండోది పురుషుడు కింద స్త్రీ పై భాగంలో ఉండి సెక్స్ చేసుకోవడం. ఈ రెండు పద్దతుల్లో స్త్రీ బాగా తృప్తి పొందుతుంది. అంతేకానీ, అంగం సైజు పెంచుకునేందుకు మాత్రలు వాడటం, ఇతర సర్జరీలు వంటి జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. సాధారణంగా ఒక యువతి లేదా మహిళను సంతృప్తి పరిచేందుకు మూడు అంగుళాల సైజున్న అంగం సరిపోతుంది. యోనిలోని సున్నితమైన అన్ని రకాల నరాలు ఒక అంగుళం లోతులోనే ఉంటాయి. అందువల్ల ఇక్కడ అంగం సైజుతో పని లేకుండా, మరోమార్గంలో మహిళలను తృప్తి పరిచేందుకు ప్రయత్నించాలి.Read More

  • Romance Tips for husbands should not do things before participating in romance : Experts giving some suggestions to husbands to not do some things before participating in romance.
    సెక్స్ కి ముందు ఆ పనులు చేయకూడదు!!!

    సెక్స్ కి ముందు ఆ పనులు చేయకూడదు!!!

    May 19 | శృంగారంలో ఉపక్రమించడానికి ముందు పురుషులు కొన్ని పనులను అస్సలు చేయకూడదు. అలా చేస్తే.. మహిళలకు చిర్రెత్తుకొచ్చి.. సెక్సులో పాల్గొనేందుకు అంతగా ఆసక్తి చూపదని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. అంతేకాదు.. మరోసారి ఎప్పుడైనా శృంగారంలో పాల్గొనాల్సిందిగా పురుషులు అడిగితే.. మహిళలు అందుకు సహకరించరని వారు సూచిస్తున్నారు. ఇంతకీ ఆ పనులేంటి? అని అనుకుంటున్నారా! అయితే మేటర్ లోకి వెళ్లాల్సిందే! సెక్స్ కు ముందు పురుషులు చేయకూడని పనులు : పాటలు పాడటం : కొందరు పురుషులు ఇష్టమైన సంగీతాన్ని ఆస్వాదిస్తూ భాగస్వామితో సెక్స్ చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. సంగీతం పాడటంలో తప్పు లేదు కానీ.. సంగీతం పేరుతో ఇంటితోపాటు వీధి మొత్తం వినబడేలా సౌండ్ చేసే పాటలు పాడితే మాత్రం భాగస్వామి నుంచి ఆశించిన ఫలితం రాకపోగా ఆ రోజుకు సెక్స్ కట్ అయిపోతుందంటున్నారు. కాబట్టి.. సెక్స్ చేసే ముందు మూడ్‌ను పాడు చేసే సంగీతాల జోలికి వెళ్లకపోవడమే మంచిది. సెల్ ఫోన్ సంభాషణ : ప్రస్తుతకాలంలో సెల్ ఫోన్ వాడకం ఎక్కువైపోయింది. ఒకప్పుడు అవసరాల నిమిత్తం ఉపయోగపడే ఫోన్.. ఇప్పుడు బెడ్ రూమ్ లో సైతం దూరి భార్యాభర్తల మధ్య చిచ్చు పెడుతోంది. శృంగారానుభూతుల్ని పంచే పడక గదిలోకి ఆ ఫోన్ దూరితే మాత్రం భార్యకు చిర్రెత్తటం ఖాయం అంటున్నారు. సెక్స్‌కు సమాయత్తమై పరిస్థితి రసపట్టులో ఉన్న సమయంలో ఫోను చేసే శబ్దాలు వినిపిస్తే మాత్రం శృంగార పట్టును నిస్సారం చేస్తాయి. కోరికతో రగిలే శరీరాలు గాలితీసిన బెలూన్లలా వాలిపోతాయి. ఆ తర్వాత ఏముంటుంది.. పురుషుడి చెవిలో సెల్ ఫోను. భాగస్వామి కోపంతో రగులుతుంది. రాక్షస సరసం : సెక్స్‌కు ముందు చేసే సరసం శరీరాలను ఎంతో మత్తెక్కించేదిగా ఉంటుంది. కానీ కొందరు పురుషులు ఏదో తరుముకొస్తున్నట్లు సరససల్లాపాలు సాగిస్తారు. శరీరంపై మృదువుగా నిమురుతూ శృంగారానికి సిద్ధం చేయాల్సింది పోయి సున్నితమైన భాగాలను ఒడిసిపట్టి పిచ్చిగా ప్రవర్తిస్తారు. దీంతో అప్పటివరకూ సెక్స్ సుఖం కోసం ఎదురు చూసిన మహిళకు ఆ రాక్షస సరసంతో భయపడిపోయి... ఎలా వదిలించుకోవాలా అని చూస్తుందట. అలాంటి పరిస్థితిలో స్త్రీ శృంగారానికి సహకరిస్తుందా మరీ! వేళాపాళా లేదా : సెక్స్‌లో పాల్గొనేందుకు భాగస్వామికి ఇష్టమైన సమయాలను మాత్రమే ఎంచుకోవాలి. అలాకాక ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడు సెక్స్‌కు సై అని రభస చేస్తే ఆ సమయంలోనే కాదు... ఆ రాత్రికి కూడా సెక్స్‌లో పాల్గొనటానికి భాగస్వామి విముఖత చూపిస్తుందట. అసందర్భమైన సమయంలో ఆ సుఖాన్ని కావాలని పురుషుడు అడగటంపై ఆరోజంతా గరంగరంగా ఉంటుందట. కనుక సందర్భం చూసుకుని పురుషులు సెక్స్‌కు సమాయత్తమవ్వాలంటున్నారు.Read More

  • Husband Wife Shower Romance Tips Satisfaction Bedroom Secrets : Experts giving some romance tips for couple to get more satisfaction. Shower romance is best for all couple to make them happy.
    కలిసి స్నానం చేయండి.. ఆ సుఖం పొందండి!

    కలిసి స్నానం చేయండి.. ఆ సుఖం పొందండి!

    May 18 | ప్రస్తుత బిజీ ప్రపంచంలో భార్యాభర్తలు తమ దాంపత్య జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారు. ఉదయాన్నే లేవగానే ఇంటి కార్యకలాపాలు ముగించుకుని వెంటనే ఆఫీసుకు వెళ్లిపోవడం.. ఎక్కువ సమయం అక్కడే గడపడం.. ఇంటికి వచ్చేవరకు అలసిపోవడంతో సెక్స్ సుఖాన్ని పొందలేకపోతున్నారు. ఎప్పుడో వీలుదొరికినప్పుడు మాత్రమే దంపతులు సంభోగంలో పాల్గొని పైపెచ్చుగా సుఖం పొందుతున్నారే తప్ప.. అందులో పూర్తిగా ఆనందం పొందడం లేదు. మరికొన్ని జంటలు రొటీన్ సెక్స్ మాత్రమే చేసుకుంటూ.. తమ దాంపత్య సుఖాన్ని పొందుతున్నాయి. దాంతో అటువంటి దంపతుల దాంపత్య సుఖం చప్పగానే సాగిపోతుంటుంది. అలాకాకుండా శృంగార జీవితం అద్భుతంగా, రసవత్తరంగా సాగాలంటే.. ఇద్దరూ కలిసి స్నానం చేస్తే ఫలితం అదిరిపోతుందని నిపుణులు అంటున్నారు. చాలామంది జంటలు రొటీన్ సెక్స్‌ను చేసుకుంటూ ఒక దశలో బోర్ కొట్టి పడకగదిలో నిశ్శబ్ద రాజ్యానికి ప్రవేశం కల్పిస్తుంటారు. మరికొన్ని జంటలు చాలాకాలం వరకు సెక్స్ సుఖాన్నే పొందక తమ జీవితాన్ని గడిపేస్తుంటారు. దీంతో వారి దాంపత్య జీవితాలు చాలా బోర్ గానే సాగిపోతుంటాయి. అలాంటప్పుడు ఈ జంటలు.. వీలు దొరికినప్పుడల్లా సరికొత్త పద్ధతుల్లో సెక్స్ సుఖాన్ని ఎంజాయ్ చేస్తే.. దాంపత్య జీవితం ఫెవికాల్ బంధంలా అతుక్కుని ఉండిపోతుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా రాత్రిపూట దంపతులిద్దరూ కలిసి స్నానం చేస్తే.. రతి కార్యక్రమంలో ఎక్కువ ఆనందాన్ని చవిచూస్తారని చెపుతున్నారు. అయితే కలిసి స్నానం చేయడానికి స్త్రీ కాస్తంత సిగ్గును ప్రదర్శిస్తుందనీ, అయితే పురుషుడు కాస్త చొరవ చూపి ఆమెను ఒప్పించగలిగితే ఆ అనుభవాన్ని ఆమె మర్చిపోలేదని వారు పేర్కొంటున్నారు. బాత్‌రూమ్‌లో కలిసి స్నానం చేసేటపుడు ఇద్దరూ షవర్ కింద స్నానం చేస్తే మజా ఇంకా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అంతేకాదు... స్నానం చేసే సమయంలో విభిన్నమైన ఆలోచనలతో ఒకరి తనువులో అందాలను మరొకరు పొగడ్తలు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందనీ, ఇది శృంగార జీవితాన్ని మరింత సుఖమయం చేస్తుందని పేర్కొంటున్నారు.Read More

  • Regular Romance Increase Health Benefits In Couples Says Reports : According to the reports Regular Romance Will Increase Health Benefits In Couples. And also they can live more years.
    రెగ్యులర్ సెక్స్ చేయండి.. దీర్ఘాయుష్షు పొందండి!

    రెగ్యులర్ సెక్స్ చేయండి.. దీర్ఘాయుష్షు పొందండి!

    May 16 | దంపతులు రెగ్యులర్ లో సెక్సులో ఉపక్రమిస్తే.. మెరుగైన ఆరోగ్యాన్ని పొందడంతోపాటు దీర్ఘాయుష్షును పొందుతారని సెక్స్ నిపుణులు అంటున్నారు. పడకగదిలో సెక్స్ సుఖాన్ని అనుభవించిన జంటల్లో శరీరాన్ని పటిష్టపరిచే హార్మోన్లు ఎక్కువ మోతాదులో విడుదల అవుతాయి. ఈ హార్మోన్ల వల్ల శరీరానికి కొత్త శక్తి అందుతుంది. తద్వారా ఇతర కార్యకలాపాల్లోనూ చురుకుగా పాల్గొంటారు. మెదడు ఫ్రెష్ గా వుంటుంది. అయితే ఆధునిక ప్రపంచంలోని జంటలు నిత్యం పనుల్లోనే మునిగిపోవడం వల్ల తమ కామవాంఛను తీర్చుకోలేకపోతున్నారు. దీంతో వారిమధ్య విభేదాలు రావడంతోపాటు ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని అంటున్నారు. అలాకాకుండా జంటలు రోజూ సెక్సులో పాల్గొంటే మంచి ప్రయోజనాలను పొందుతారని నిపుణులు చెబుతున్నారు. ఈ కామశాస్త్రం సెక్స్ వల్ల ఎన్నో లాభాలు ఒనగూరుతాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇంతకీ ఆ లాభాలేంటో తెలుసుకుందామా.. * ప్రశాంతమైన జీవితానికి సెక్స్ : దాదాపు అన్ని అనారోగ్యాలను అదుపులో పెట్టగల శక్తి సెక్స్‌కు ఉంది. కనీసం వారంలో ఒక్కసారి సెక్స్‌లో పాల్గొనే వారిలో అనారోగ్య సమస్యలు చాలా అరుదుగా తలెత్తుతాయంటున్నారు. సెక్స్‌లో రెగ్యులర్‌గా పాల్గొనే వారిలో క్యాలరీల ఖర్చు అధికమవుతుంది. ఫలితంగా అధిక బరువు, ఇతర సమస్యలు తలెత్తవు. అదేవిధంగా జీర్ణశక్తి బాగా మెరుగవుతుంది. గాఢమైన నిద్ర పడుతుంది. ఒత్తిడి, చికాకులన్నీ దూరమై ప్రశాంతమైన జీవనాన్ని అందిస్తుంది. * నొప్పి నివారిణి సెక్స్ : తలనొప్పి, పార్శ్వనొప్పి వంటి వాటికి సెక్స్ ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు విశదీకరిస్తున్నారు. సెక్స్‌లో భావప్రాప్తి దశకు చేరుకునే ముందు ఆక్సిటోసిన్ హార్మోన్ స్థాయి ఐదు రెట్లు పెరుగుతుంది. దీంతో ఎండార్ఫిన్లు విడుదలై తలనొప్పి, ఇంకా ఇతర నొప్పులను పారదోలతాయి. * రోగ నిరోధక శక్తిని పెంచే సెక్స్: వారంలో రెండు లేదా మూడుసార్లు సెక్స్‌లో పాల్గొనే జంటల్లో రోగనిరోధక శక్తి అధికమవుతుంది. దీంతో వారు తేలికగా శరీరంలోకి చొరబడే జలుబు, ఫ్లూ కారక వైరస్‌లను అడ్డుకునే శక్తిని కలిగి ఉంటారు.Read More

  • Husband Wife romance tips experts advice romantic conversation : Experts giving some romantic tips for couple to enjoy their married life.
    పరస్పరం సహకరిస్తేనే సుఖమయం..

    పరస్పరం సహకరిస్తేనే సుఖమయం..

    May 15 | సంసార జీవితం సాఫీగా సాగాలంటే భార్యాభర్తల మధ్య మంచి సహకారం ఉండాలని మానసిక నిపుణులు సూచన చేస్తున్నారు. సహకారం, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఇరువురిలో వుంటేనే దాంతప్య జీవితంగా సుఖయమంగా గడుస్తుందని.. లేకుంటే ఎన్నో సమస్యల్ని ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరిస్తుంటారు. కొన్నికొన్ని సందర్భాల్లో ఆ సమస్యలు విడాకుల వరకు దారితీసే అవకశాలున్నాయని వారు పేర్కొంటున్నారు. ముఖ్యంగా.. పడక గదిలో భార్యాభర్తల మధ్య లేదా జరిగే సంభాషణలు కామోద్రేకాన్ని పెంచే విధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. శృంగారంలో పాల్గొనడానికి ముందు ఇద్దరూ రంజుగా మాటల్లో మునిగిపోయి, అనంతరం సెక్సులో ఉపక్రమిస్తే అమితానందాన్ని ఆస్వాదిస్తారు. అలాకాకుండా బెడ్ రూంలో దంపతులు పనికిరాని సంభాషణలను చేస్తే.. విభేదాలకు దారితీస్తాయి. ముఖ్యంగా పురుషులు తమ మాటలతో మహిళలను కించపరచకూడదని చెపుతున్నారు. అలా చేస్తే భార్యలు మానసికంగా క్రుంగిపోతారని, అప్పుడు వారు శృంగారంలో పాల్గొనేందుకు అంగీకరించని, దాంతో ఇద్దరి మధ్య గొడవలు చోటు చేసుకుంటాయని అంటున్నారు. చాలావరకు భార్యాల్లో కామోద్రేకం రగిలేలా సంభాషణలు చేయాలని పురుషులకు సెక్స్ నిపుణులు సలహాలిస్తున్నారు. అలాగే.. భార్యలు కూడా తమ భర్తలను ఉద్రేకపరిచేటట్లు మాట్లాడాలి. బెడ్ మీద స్త్రీ కంటే మగవాడు మరీ సెన్సిటివ్ గా వుంటారన్న విషయాన్ని భార్యలు గుర్తించి నడుచుకోవాలని సూచిస్తున్నారు. ఈ విషయాన్ని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. కాబట్టి భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటే.. దాంపత్యం సుఖమయంగా సాగుతుందని, శృంగార అనుభవాన్ని బాగానే అనుభవించవచ్చునని అంటున్నారు.Read More

  • women dislikes terms while having romance with husbands : There are some things that women don't like while having romance with their husbands.
    భార్యకు నచ్చని శృంగార క్రియలు

    భార్యకు నచ్చని శృంగార క్రియలు

    May 13 | శృంగారం అనేది హద్దులేని క్రీడ! భార్యాభర్తలు తనివితీరా ఆనందంతోపాటు భావప్రాప్తి పొందాలంటే శృంగారకార్యాన్ని ఇష్టమైన రీతిలో చేస్తేనే సాధ్యపడుతుంది. ఒకర్నొకరి ఇష్టాలు తెలుసుకోవడంతోపాటు రకరకాల భంగిమల్లో పాల్గొంటే.. భర్త భావప్రాప్తి పొందడంతోపాటు భార్యనీ పూర్తిగా సంతోషపెట్టగలరు. నిజానికి శృంగారకార్యంలో భర్త భావప్రాప్తి పొందుతారు కానీ.. స్త్రీలు అంత త్వరగా పొందరు. రతిక్రీడ ముగిసిన అనంతరం వారిలో సెక్సు కోరికలు ఇంకా వుంటాయి. అలాంటప్పుడు వారు రతిలో పూర్తి ఆనందం పొందాలని అనుకుంటారు. అయితే.. పడకగదికి చేరిన భర్తలు ఏం చేయాలో తోచక అయోమయంలో పడిపోతారు. దాంతో వాళ్లు బెడ్ పైన కొన్ని తప్పులు చేస్తుంటారు. ఫలితంగా భార్యలను శృంగారకార్యంలో పూర్తిగా సంతృప్తిపరచకపోవడంతోపాటు వారు తమను అసహ్యించుకునే స్థాయికి భర్తలు తెచ్చుకుంటారు. బెడ్ రూమ్ కి వెళ్లడానికి ముందు వారు పూర్తిగా తమ భర్త నుంచి భావప్రాప్తి పొందాలని అనుకుంటారు. కానీ.. భర్తలు చేసే తప్పుల కారణంగా వారికి ఆ తృప్తి లభించక, తమ భర్తలను అసహ్యించుకుంటారు. ఇంతకీ ఆ తప్పులేంటో ఓసారి తెలుసుకుందాం... * పడకగదిలో పురుషులు మనోభావాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఒకవేళ వాటిని ఆచరిస్తే మహిళను సరైన రీతిలో సంతోష పెట్టకవచ్చు. కాబట్టి వాటికి దూరంగా వుండి.. భార్య మూడ్‌ను అనుసరించి మృదువుగా నడుచుకోవాలి. అలాగే.. వారికి నచ్చిన భంగిమల్లో శృంగారం చేస్తూ టాప్ లేచిపోవాలి. అప్పుడు భార్యలు ఆశించినట్లుగానే పూర్తిగా రతిలో ఆనందాన్ని ఆస్వాదిస్తారు. * పురుషుడు స్కలనం చేసేముందు ఆ విషయం చెప్పాలని ఏ స్త్రీ ఆశించదు. అలాగే బెడ్‌లో ‘ఇక చాలా’ అనే ప్రశ్నను వేయకూడదు. ఒకవేళ చెబితే.. అది వినగానే స్త్రీలు తమ మూడ్ మార్చేసుకుంటారు. అలా అడగటం కంటే కూడా భర్తలే ఆ క్షణాన్ని గ్రహించాలి. స్త్రీలు సిగ్గుపడుతున్నట్లైతే భావప్రాప్తి పొందిందని భావించి.. పురుషులు పక్కకు తప్పుకోవాలి. * వీర్యం స్కలనం అయిన మరుక్షణమే వెళ్ళిపోయే భర్తల పట్ల భార్యలు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. సాధారణంగా మహిళలలో రతికైపు పురుషుల కంటే చాలా మెల్లిగా దిగుతుంది. కనుక వారు స్కలనం తర్వాత కూడా పక్కనే ఉండి మాట్లాడాలని వారిని నిమరుతూ ఉండాలని కోరుకుంటారు. * మహిళలు రతి క్రీడలో కొంత బూతు మాటలు కూడా కావాలని ఆశిస్తారు. రతిక్రీడ తర్వాత భావాలను వెల్లడించని పురుషలంటే కూడా వారికి అసహ్యమే. ఆమె చక్కగా సహకరించిందని, తనకు సంతోషంగా ఉందని మగవాడు ఎపుడు చెప్పినా సంతోషపడుతుంది. * ఒకే తరహా భంగిమలో సెక్స్ చేస్తే ఆడవారికి కూడా బోర్ కొట్టేసి ఆసక్తిపోతుంది. అలా కాకుండా కొత్త భంగిమలు ఆచరించి రతిక్రీడను కొనసాగిస్తే.. ఆమె మజా పొందడంతోపాటు పురుషునికి అనుకూలంగా సహకరిస్తుంది. * మహిళ రతి వద్దన్న తర్వాత కూడా బలవంతంగా చేసే పురుషులంటే వారు అసహ్యించుకుంటారు. పురుషులు తమ శారీరక సుఖమే ధ్యేయంగా ప్రవర్తిస్తే ఇక అంతటితో వారికి ముగింపే.Read More

12345678910
  • Free Business listing, Food, Hotels and more

    Free Business listing, Food, Hotels and more

  • Free Business listing, Food, Hotels and more

    Multiple Social Networks at One Platform

  • Free Business listing, Food, Hotels and more

    Send Free Online E-Greeting cards

spacer spacer
  • spacer
  • spacer
  • spacer

SPICY GALLERIES

  • Adah Sharma New Photoshoot
    Adah Sharma New Photoshoot
  • Vedhika Latest Photoshoot
    Vedhika Latest Photoshoot
  • Malavika Mohanan New Photoshoot
    Malavika Mohanan New Photoshoot
  • Amala Paul New Stills
    Amala Paul New Stills
  • Dakkshi Guttikonda New Photos
    Dakkshi Guttikonda New Photos
  • Eesha Rebba in Red Saree
    Eesha Rebba in Red Saree
0 1 2 3 4 5
tataskyad
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.