• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.74.73 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
Home>Srungaram>Srungaram

  • Husband Wife Romance Tips Dialy One Time bedroom romance gives healthy benefits : Experts giving some romantic tips to couple to have full fun. They saying to participate romance daily once in night time where they can enjoy their romance timing.
    మితిమీరిన శృంగారం వద్దు.. రోజుకోసారే ముద్దు!

    మితిమీరిన శృంగారం వద్దు.. రోజుకోసారే ముద్దు!

    May 12 | పెళ్లైన కొత్త దంపుతుల్లో సెక్సు కోరికలు గుర్రాలై ఉరకలేస్తూ వుంటాయి. సమయం దొరికితే చాలు.. ఎప్పుడెప్పుడు శృంగారంలో పాల్గొందామా.. అని అనుకుంటుంటారు. అలా అనుకోవడంలోనూ తప్పులేదులెండి..! వయస్సులో వున్నవారు కాబట్టి.. కోరికలు రంజుగానే వుంటాయి. దాంతో వీలుదొరికినప్పుడల్లా సెక్సులో పాల్గొంటుంటారు. కుదిరితే ఒక్కరోజులోనే కాస్త గ్యాప్ తీసుకుంటూ ఐదారు సార్లు కానిచ్చేస్తుంటారు. తమలో పరిగెడుతున్న కోర్కెలను అదుపు చేసుకోలేక.. ఆ కార్యంలోనే సమయం గడిపేస్తుంటారు. మరికొన్ని జంటలైతే శృంగారకార్యాన్ని అంత సీరియస్ గా తీసుకోరు. ఏదో ఓ పని కానిచ్చేలా పైపెచ్చు సెక్సులో పాల్గొంటుంటారు. అది కూడా వారంలో ఓసారి, నెలకోసారి శృంగారంలో పాల్గొంటుంటారు. ఇంటి కార్యకలాపాలతోపాటు ఆఫీసు పని ఒత్తిడి కారణంగా జంటలు తమ దాంపత్య సుఖాన్ని అనుభవించలేకపోతున్నారు. దీంతో వారిమధ్య బంధాలు దూరంగా జరిగి విభేదాలు వస్తున్నాయి. తద్వారా రోజూ గొడవపడటమో, లేదా విడాకులు తీసుకోవడమో లాంటివే పరిష్కార మార్గంగా భావించి.. ఆ దిశగా దంపతులు ముందుకు సాగుతుంటారు. అంటే.. జంటలు పైవిధంగా పేర్కొన్నట్లుగా రెండురకాలుగా వుంటారు. అలా కాకుండా ప్రతిరోజూ ఒక్కసారి సెక్సులో దంపతులు పాల్గొంటే నిత్యం ఆరోగ్యంగా వుంటారని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అదీ కూడా రోజు మార్చి రోజు చేస్తే మరీ మంచిదట. రాత్రి సమయంలో ఆ క్రీడలో పాల్గొంటే భార్యాభర్తలిద్దరూ అమితానందాన్ని అనుభవించవచ్చునని వారు చెపుతున్నారు. అయితే.. పగటిపూడ రతిక్రీడకు దూరంగా ఉంటే కాస్త మంచిదేనని, తద్వారా ఎవరికీ ఇబ్బంది వుండదని వారు పేర్కొంటున్నారు. రాత్రి సమయంలో చేసే సెక్స్‌లో కూడా మధ్యమధ్యలో గ్యాప్ తీసుకుని చేస్తే.. భాగస్వామిని మరింతగా సంతృప్తి పరచవచ్చు. అలాగే స్త్రీలలో కామోద్రేకాన్ని రెచ్చగొట్టే బాగాలను తాకుతూ, ముద్దాడుతూ ఈ క్రీడను కొనసాగిస్తే ఇద్దరూ పూర్తిగా ఈ క్రీడను అనుభవించవచ్చు. ఇలా చేస్తే.. సెక్సులో చాలాసమయం వరకు పాల్గొనవచ్చునని, తమలో దాగివున్న రంజైన కోర్కెలను పూర్తిగా తీర్చుకోవచ్చునని వారు సూచిస్తున్నారు. రాత్రిసమయంలో చేసే సెక్సులోనే భార్యాభర్తలు మంచి సుఖాన్ని అనుభవించగలరని అంటున్నారు. అయితే.. రాత్రి భోజన చేసిన వెంటనే సెక్స్ చేయడం మంచిది కాదంటున్నారు. కనీసం రెండుగంటల తర్వాత సెక్సును ప్రారంభించాలని సూచిస్తున్నారు. ఇకపోతే.. భాగస్వామి బహిష్టు (రుతుక్రమం) సమయంలో ఉన్నపుడు వారితో సంభోగించకండి. తొలి నాలుగు రోజుల్లో కనీసం కండోమ్ ఉపయోగించి కూడా రతిక్రియ జరుపకూడదని హెచ్చరిస్తున్నారు. ఇలా చేస్తే వివిధ రకాల జబ్బులను కొని తెచ్చుకున్నట్టేని వారు అంటున్నారు.Read More

  • romantic body parts of women increase romance feelings while men touch : There are some body parts available in women which increase romance feelings in their when men touch them.
    స్త్రీలో కామోద్రేకాన్ని రెచ్చగొట్టే భాగాలివే!!

    స్త్రీలో కామోద్రేకాన్ని రెచ్చగొట్టే భాగాలివే!!

    May 11 | సాధారణంగా కొందరు భార్యలు కొన్ని సమయాల్లో రతిలో పాల్గొనేందుకు అంతగా ఆసక్తి చూపరు. ఇతర కార్యకలాపాల వల్లో లేక ఇంకేమైనా కారణాలు వుండొచ్చుకానీ.. ఆయా సమయాల్లో వాళ్లు శృంగారంలో పాల్గొనేందుకు ససేమిరా అంటుంటారు. అప్పుడు భర్తలు తమ భార్యల్లో కామోద్రేకాన్ని రెచ్చగొడితే.. వారు త్వరగా లొంగిపోయే రతిలో పార్టిసిపేట్ చేసేందుకు సన్నద్ధమవుతారు. మరి.. స్త్రీలో కామోద్రేకాన్ని రెచ్చగొట్టే ఆ శరీర భాగాలేంటో తెలుసుకుందామా.. సహజంగా స్త్రీలో కామోద్రేక నాడుల ప్రదేశాన్ని స్పృశించినట్టయితే.. అవి ఆమెలోని కామాన్ని పెంచుతాయి. శరీరంలోని కొన్ని భాగాలను స్పృశిస్తూ ఉంటే.. స్త్రీ కామోద్రేగానికి లోనై సంభోగానికి సంసిద్ధత వ్యక్తం చేస్తుంది. మహిళ శరీరంలో నాభి, పిరుదులు, తొడ భాగాలు, కాలి మడమలు, వక్షోజాలు, భుజాలు, చను మొనలు, చెవి, చెక్కిళ్లు, పెదవులు, నుదురు, తల, మెడ, కనురెప్పలు. గడ్డం, యోని భాగంలోని యోని పెదాలు, యోని శీర్షము, చంకలు, నడుము ప్రాంతాలు కామోద్రేకాన్ని రెచ్చగొట్టేందుకు ముఖ్యమైన శరీర భాగాలు. రతికి ముందు.. రతి తర్వాత ఈ భాగాలను పురుషుడు స్పృశించడం, చుంభించడం, నాలుకతో తడి చేయడం ద్వారా స్త్రీలో దాగివున్న కామోద్రేకాన్ని తారాస్థాయికి చేర్చవచ్చు. అయితే.. స్త్రీలలో నాలుగు రకాలు ఉంటారు. వీరీలో ఉన్నత జాతి స్త్రీలుగా పరిగణించే పద్మినీజాతి మహిళల్లో పిరుదులు, నాభి, తొడలను స్పృశించడం వల్ల కామోద్రేకం పొందేలా చేయవచ్చు. అలాగే చిత్రణి జాతి స్త్రీలలో పెదవి, తొడ పిక్కలు, తొడలు, నాభి, యోని పెదాలను స్పశించడం వల్ల కామోద్రేకం పెంపొందించవచ్చు. హస్తిని జాతి స్త్రీలలో వక్షోజాలు, వక్షోజ మొనలు, యోని, యోని పెదాలు, నడుములను పెదాలతో స్పృశిస్తూ, చుంభిస్తూ, నాలుకతో తాకిడి చేయడం వల్ల వారిలో దాగివుండే కామోద్రేకాన్ని రెచ్చగొట్టవచ్చని భావిస్తున్నారు. అలాగే, శంఖిణి జాతి స్త్రీలలో నుదురు, తల, కనులు, తొడలు, నాభి స్పృశించడం వల్ల దీన్ని పెంపొందించవచ్చు.Read More

  • Husband wife Romance Tips Full Satiscation bedroom secrets : Experts giving some romantic tips for couple to have ful fun and satisfaction in romance. First they have to start with romantic conversation and then both will get more feelings to participate in romance.
    శృంగారంలో పూర్తి ఆనందం పొందాలంటే..

    శృంగారంలో పూర్తి ఆనందం పొందాలంటే..

    May 09 | చాలామంది జంటలకు వివాహమై ఎంతోకాలం గడుస్తున్నా.. దాంపత్య జీవితంలో మాత్రం పూర్తి స్థాయి సంతృప్తిని, సుఖాన్ని పొందలేదన్న అసంతృప్తి ఉంటుంది. సెక్స్ కోర్కెలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. భార్యాభర్తలు ఇరువురికీ రతిక్రీడలో పాల్గొనాలన్న బలమైన ఆకాంక్ష మాత్రం ఉండదు. ఏదో అవసరానికి అనే విధంగా దంపతులిద్దరూ శృంగారకార్యాన్ని ముగించేస్తుంటారు. సెక్స్‌లో ఎంజాయ్‌ చేయాలని ఇద్దరికీ వుంటుంది కానీ.. ఒకర్నొకరు ఆ విషయంపై చర్చించుకోరు. ‘ఏదో చేయాలంటే చేయాలి’ అన్నట్లుగా చేస్తుంటారు. అయితే.. భార్యాభర్తలు సెక్సులో పూర్తిస్థాయి ఆనందం పొందాలన్న విషయంపై సెక్స్ నిపుణులు కొన్ని సూచనలు ఇస్తున్నారు. శృంగారంలో అమితానందం పొందాలంటే అందుకు తగిన విధంగా తమదైన రీతిలో వారు వివరిస్తున్నారు. నిజానికి... సెక్స్‌ పట్ల భార్యాభర్తల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కొంతమంది సెక్స్‌ను ఒక శారీరక అంశంగా మాత్రమే పరిగణిస్తుంటారు. ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నవారు సెక్స్‌లో అనుభూతిని పొందలేకపోతున్నారు. ఇటువంటివారు మానసికంగా సెక్స్‌ అనేది జీవితంలో ఓ భాగమని, దీన్ని సంతృప్తిగా ఎంజాయ్ చేయాలన్న భావనకు రావాలని వారు సూచిస్తున్నారు. అంతేకాకుండా... సెక్స్‌ పుస్తకాలు చదవడం, సెక్స్‌ పరమైన విషయాలు చర్చించడం ద్వారా సెక్స్‌ను ఎంజాయ్‌ చేయవచ్చని చెపుతున్నారు. అలాగే భార్యాభర్తలిద్దరూ.. ఏకాంత సమయంలో ఒకరినొకరు బాహ్య జననంగాలను ప్రేరేపించుకోవడం ద్వారా సెక్స్‌లో ఉత్తేజాన్ని పొందవచ్చని సెక్స్ నిపుణలు సలహా ఇస్తున్నారు. అందులో ఆనందం పొందాలంటే ఆ తరహాలోనే సంభాషణ కొనసాగించాలని.. అప్పుడు వారిలో సెక్స్ కోరికలు రగిలి అందులో అమితానందం పొందాలంటే భావనలు రేకెత్తుతాయని అంటున్నారు.Read More

  • Over Romance not good for couple health problems : Experts saying that over romance is not good for couple's health. It can cause mental effect on husband's mind.
    శృంగారంలో శృతిమించితే.. అంతే సంగతులు!

    శృంగారంలో శృతిమించితే.. అంతే సంగతులు!

    May 07 | దంపతులు ప్రతిరోజూ శృంగారంలో పాల్గొంటే వారిమధ్య సాన్నిహిత్యం మరింత పెరగడంతోపాటు ఆరోగ్యానికి కూడా మంచిదేనని నిపుణులు వెల్లడించిన విషయం తెలిసిందే! అయితే.. అదే శృంగారం కాస్త శృతిమించితే మాత్రం.. చాలా విపత్కర సమస్యలను చవిచూడాల్సి వస్తుందని వారంటున్నారు. అతి శృంగారం అనేక సమస్యలను తెచ్చిపెడుతుందని ఓ కొత్త అధ్యయనంలో తేలింది. శృంగారంలో మరీ లోతుగా మునిగిపోయేవారిలో ఒత్తిడి, మానసిక సమస్యలు ఉత్పన్నమవడం జరుగుతుందంటున్నారు పరిశోధకులు. వివరాల్లోకి వెళితే... సాధారణ స్థితిని దాటిపోయి, అవధులు లేని శృంగారంలో మునిగిపోయేవారు కొంతకాలానికి ఆత్మన్యూనతా భావాలకు లోనవడమేకాక ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు. సాధారణ స్థాయిని మించిన శృంగారంలో ఓలలాడేవారు, శృంగారానికే ప్రాధాన్యం ఇస్తారు తప్ప తమ సంబంధాలను పటిష్టపరచుకునేందుకు ప్రయత్నించరు. కేవలం శృంగార కాంక్షతోనే అవతలి వ్యక్తిని చూస్తుంటారు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయమని యుహెచ్ మానసిక విభాగపు అసిస్టెంట్ ప్రొఫెసర్ వెల్లడించారు. అంతేకాదు ఇటువంటి సమస్యలో పూర్తిగా కూరుకుపోయినవారు ఒకరికంటే ఎక్కువ భాగస్వాముల ప్రేమకై పరితపిస్తుంటారు. ఈ ప్రవర్తన దాంపత్య సంబంధాలను పూర్తిగా దెబ్బతీస్తుంది. కాబట్టి అతి శృంగార భావనలను మనసు నుంచి తొలగించే ప్రయత్నం చేయాలంటున్నారు. మితిమీరిన శృంగారం అనే అంశంపై కొందరు విద్యార్థులను పరిశీలించినపుడు అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయంటున్నారు పరిశోధకులు. వారి ప్రవర్తనలో... ప్రత్యేకించి వారిలోని రొమాంటిక్ బంధాలు స్థిరంగా లేవు. హెచ్చుతగ్గులు స్పష్టంగా కనిపించాయి. ముఖ్యంగా మితిమీరిన శృంగార బంధాన్ని నెరపుతున్నవారిలో వారి బంధంపై నమ్మకం లేని స్థితిలో కొట్టుమిట్టాడటాన్ని గమనించారు.Read More

  • viagra tadalafil tablets health problems husband wife romance tips : health Problems With Viagra and Tadalfil Tablets. These can Cause Heart Attack and many other diseases
    వయాగ్రా వాడితే.. దబిడిదిబిడే!

    వయాగ్రా వాడితే.. దబిడిదిబిడే!

    May 06 | శృంగారంలో పటుత్వం సాధించడం కోసం చాలా మంది పురుషులు వయగ్రా, టాడాల్ ఫిల్ వంటివి వాడుతుంటారు. ఇవి వేసుకున్న అనంతరం తమ భార్యతో రతిక్రీడలో పూర్తిగా అనుభూతి పొందవచ్చునని భావిస్తుంటారు. ఇటువంటి మందులను తీసుకోవడం వల్ల ఎక్కువ సమయంల రతిలో పాల్గొనవచ్చునని కొందరు వైద్యులు సైతం సలహాలు ఇవ్వడంతో వీటిని కొనుగోలు చేస్తుంటారు. అయితే.. ఇలాంటివి వాడితే గుండెపోటుతో పాటు.. పక్షపాతం వస్తాయని చాలా మంది చెపుతుంటారు. ఇది వాస్తవమా కాదా అనే అంశంపై వైద్యులను సంప్రదిస్తే.. వాళ్లు కూడా కొన్ని నమ్మలేని నిజాలను తెలిపారు. సాధారణంగా శృంగారంలో పాల్గొనే పురుషులు వయాగ్రా వాడటం సహజమేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే, వయగ్రా వాడటం వల్ల అవి అంగంలోకి కేవలం రక్తాన్ని పంప్ మాత్రమే చేస్తాయే గానీ.. కోర్కెలను, హార్మోన్స్‌ను పెంచవని వెల్లడించారు. ఆ మందువల్ల రక్తం పంప్ వేగం పెరుగుతుంది కాబట్టి.. రతిలో పాల్గొనాలనే ఆవేశం పెరుగుతుంది. అంతే! అయితే.. పైపెచ్చు వయాగ్రా, టాడాల్ ఫిల్ వంటి మందుల వాడకం వల్ల ఒక్కోసారి గుండె నొప్పి రావడం, బీపీ పెరిగిపోయి పక్షవాతం, బీపీ పడిపోయి కోమాలోకి వెళ్ళడం వంటివి జరుగుతాయని వైద్యులు తమ ప్రయోగాత్మక పరిశోధనల ద్వారా స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు.. కంటిచూపు పోతుందని, చెవుడు రావడం, కిడ్నీలు పాడవడం వంటివీ జరగొచ్చని అంటున్నారు. ముఖ్యంగా వయాగ్రా వాడటం వల్ల అంగస్తంభన 4-24 గంటలపాటు అలాగే ఉండిపోవడం వల్ల అంగంలోకి వచ్చిన రక్తం గడ్డకట్టి అంగంలోని కణజాలం రాయిలా గట్టిపడి పోయి, శాశ్వత అంగస్తంభన లోపమూ రావచ్చు వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి.. వయాగ్రా వాడకం చాలావరకు తగ్గిస్తేనే మంచిదని నిపుణుల సలహా!Read More

  • Husband Wife Romance Tips Increase Romantic Feelings in partner : Experts giving some romance tips to couple to increase the romantic feelings in their partner When they don't have interest to participate in romance.
    భాగస్వామిలో ఆ అలజడి కలిగించాలంటే..?

    భాగస్వామిలో ఆ అలజడి కలిగించాలంటే..?

    May 01 | శృంగారంలో తనివితీరా ఆనందం పొందాలని ప్రతీజంటా భావిస్తుంది. కానీ.. కొందరు దంపతులు మాత్రం తమకు తగినంత లైంగిక ఆనందం కలగడం లేదనీ, అసలు తన భాగస్వామిని ఎంత ప్రేరేపించినా సెక్స్ స్పందనలు రావడం లేదని వాపోతుంటారు. ఎన్నిరకాలుగా ప్రయత్నించినా ఎటువంటి ఫలితం దక్కడం లేదని.. కోరికలు అదుపు చేసుకోలేక నానాతంటాలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. తమ భాగస్వాములు ఎందుకు శృంగారంలో పాల్గొనడానికి ఆసక్తి చూపరు? అంటూ ఆందోళనల్లో మునిగిపోతుంటారు. అయితే.. వారలా బిహేవ్ చేయడానికి కొన్ని కారణాలు వుంటాయి. నిజానికి ఇది లైంగిక పరమైన సమస్య కాదు. దానికి కారణం ఇతర సమస్యలై ఉంటాయి. ఒకరు సెక్స్‌కి సిద్ధపడి మరొకరు అందులో పాల్గొనడానికి ఇప్పుడు ఇష్టం లేదు అని అంటున్నారంటే... దాని వెనుక మరేదో సమస్య ఉందని గ్రహించాల్సి ఉంటుంది. పడక గదికి చేరిన తర్వాత మనస్సులో సెక్స్ కోరికలు తప్ప మరే కోరికలకు చోటు కల్పించకూడదు. అలావుండటానికి ఇద్దరూ ప్రయత్నించాలి. ఏవైనా సమస్యలుంటే పడక గది బయటే చర్చించుకుని వాటికి అక్కడే మరచిపోవాలి సూచిస్తున్నారు. ఆ సమస్యలను చర్చించేందుకు సెక్స్ సమయాన్ని వాడుకోకూడదు. లేకపోతే.. శారీరక సుఖాన్ని పూర్తిగా అనుభవించలేరు. ఆనందకరమైన, సంతృప్తికరమైన సెక్స్ అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది. భాగస్వామిలో సెక్స్ అలజడులను రేపేందుకు ఎక్కడ స్పర్శిస్తే ఆమె/అతడిలో స్పందన వస్తుందో తెలుసుకుని సున్నితంగా స్పర్శిస్తూ రతిక్రీడను ప్రారంభించాలి. అలా నెమ్మదిగా వారిని సెక్స్‌కి సంసిద్ధులను చేసి పూర్తి స్థాయి సెక్స్‌కు తీసుకెళ్లవచ్చు. అంతేకాదు లైంగిక కబుర్లను చెప్పడం కూడా సెక్స్ కోర్కెల ద్వారాలను తెరువవచ్చు. సెక్స్ తృప్తి అనుభవించిన జంటల్లో మానసిక ఆందోళనలు కనిపించవు. పూర్తి ఆరోగ్యానికి కూడా సెక్స్ మంచి మందు అని సెక్సాలజిస్టులు చెపుతున్నారు.Read More

  • couple romance tips wive periods time love and relationship effects : The experts giving some suggestions to couple that it is better to avoid romance when wives are in periods time.
    భార్య పిరియడ్స్ సమయంలో రతిలో పాల్గొనకూడదు...

    భార్య పిరియడ్స్ సమయంలో రతిలో పాల్గొనకూడదు...

    Apr 29 | భార్యాభర్తలు శృంగారంలో పొందే అమితానందం వారిని ఎంతో సంతృప్తి పరుస్తుంది. అంతేకాదు.. వారిమధ్య వున్న వైరుధ్యాల్ని, విభేదాల్ని దూరం చేసి.. వారిమధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. అలాగే ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అందుకే.. ప్రతిరజూ రతిలో పాల్గొనాల్సిందిగా అటు నిపుణులు సైతం భార్యాభర్తలకు సలహాలు ఇస్తున్నారు. పైగా.. భావప్రాప్తి పొందేందుకు దంపతులు ప్రతిరోజూ రతిలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. అంతా బాగానే వుంది కానీ.. ఓ సందర్భంలో మాత్రం రతిలో పాల్గొనకూడదు. ఆ సందర్భం ఏమిటంటారా..? భార్య పిరియడ్స్ సమయంలో రతిలో పాల్గొనపోతేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా చాలా మంది పురుషులు తమ భార్యలు పీరియడ్స్‌లో ఉన్న సమయంలో సెక్స్‌లో పాల్గొంటుంటారు. ఆ సమయంలో అమితానందాన్ని పొందవచ్చునన్న భావనతో మగాళ్లు రెచ్చిపోవడంతోపాటు రతిలో పాల్గొనేలా తమ భార్యల్లో శృంగార అనుభూతులు పెంచేందుకు ప్రయత్నిస్తారు. ఫలితంగా స్త్రీలు తమ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక భర్తతో సెక్సులో పాల్గొంటారు. అప్పుడు వీరిమధ్య జరిగే సంభోగం అంత సాధారణంగా వుండదు. కోరికలు తారాస్థాయికి చేరడంతో భావప్రాప్తి పొందేందుకు రకరకాల భంగిమల్లో ఇష్టమొచ్చినట్లుగా శృంగారంలో పాల్గొంటారు. అయితే పీరియడ్స్ సమయంలో ఇలా సంభోగంలో పాల్గొంటే.. కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే.. భార్య పిరియడ్స్ సమయంలో సెక్సులో పాల్గొంటే మహిళల్లో చాలా నొప్పి పుడుతుందని వారంటున్నారు. రతిసమయంలో ఈ విషయాన్ని మగాళ్లుగానీ, మహిళలుగానీ అంతగా గమనించలేరు. అయితే శృంగారంలో భావప్రాప్తి పొందిన కొద్దిసేపు తర్వాత మహిళల్లో నొప్పి తీవ్రంగా పడుతుందని.. దాంతో వారు ఎంతో బాధపడాల్సి వస్తుందని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ ఎఫెక్ట్ తో భర్తలకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం కూడా వుంది. అందుకే... భార్య పీరియడ్స్ సమయంలో ఉన్నపుడు రతిలో పాల్గొనకుండా ఉండటం చాలా ఉత్తమమని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది ఇరువురి ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. ముఖ్యంగా భార్యకు ఎంతో ఉపశమనం కలిగించిన వారవుతారు. అయితే.. పిరియడ్స్ సమయంలో రతిలో పాల్గొనడం లేదా అనేది భార్యాభర్తల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమయంలో జరిగే పరాభావాలను దృష్టిలో పెట్టుకుని రతిలో పాల్గొనపోతేనే మంచిదని నిపుణులు సారాంశం!Read More

  • Romance Tips For Husbands To Provoke their wives feelings : There are some romantic tips available for husbands to provoke their wives feelings more while they are in romance.
    ముద్దులతోపాటు చిలిపి పనులు చేస్తే...

    ముద్దులతోపాటు చిలిపి పనులు చేస్తే...

    Apr 28 | శృంగారంలో పాల్గొనడానికి ముందు భర్తలు తమ భార్యల్లో ఆ కోరికలు రగిల్చేందుకు ఎన్నో తంటాలు పడుతుంటారు. సాధారణంగా భార్యలు శృంగారంలో పాల్గొనేందుకు చాలావరకు సుముఖత వ్యక్తం చేస్తారు కానీ.. మరికొందరు వ్యక్తం చేయరు. అలాంటివారిని వెంటనే లొంగదీసుకోవడానికి కొన్ని చిట్కాలు వున్నాయి. అంతేకాదు.. రతిసమయంలో భార్యలో కోరికలు తారాస్థాయికి తీసుకెళ్లడంతోపాటు వారిని పూర్తిగా సంతృప్తి పరిచేందుకు నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు. అవేమిటో తెలుసుకుందాం... శృంగారంలో పాల్గొనడానికి ముందు భార్యల్లో కోరికలను రేకెత్తించిన తర్వాత.. వారిని ముద్దులతో ముంచెత్తాలు. అయితే.. అంతవరకు మాత్రమే ఆగకుండా చేతులతో చిలిపి పనులు చేస్తుండాలి. ముద్దులతో పాటు చేతులతో చిలిపి పనులు చేస్తూ పెదవులపై వెంటవెంటనే దాడి చేసినట్టయితే స్త్రీని తారాస్థాయికి తీసుకెళ్లవచ్చు. సాధారణంగా భార్యభర్తల పెదవులు రెండూ కలవగానే పురుషుని కంటే.. స్త్రీ శరీరంలో ఒక్కసారిగా హార్మోన్‌ల ఉత్పత్తులు శరవేగంతో మారిపోతాయి. ఆక్సీటాక్సిన్ స్థాయి విపరీతంగా పెరిగిపోతుంది. అదేసమయంలో మనిషిని ఒత్తిడికి గురిచేసే కార్టిసాల్ స్థాయి బాగా పడిపోతుంది. అందుకే శృంగారంలో పాల్గొనే స్త్రీకి చిన్నముద్దు ఇస్తే సరిపోదు. ఈ ముద్దుతో పాటు చిలిపి పనులు చేస్తూ వెంటవెంటనే ముద్దులు పెట్టినట్టయితే, ముద్దు ప్రభావం తారాస్థాయికి చేరి ముద్దు మత్తులో పురుషుడిని అల్లుకుపోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక దీని తర్వాత ఇద్దరూ రతిక్రీడలో చివరివరకు భావప్రాప్తి పొందవచ్చునని అంటున్నారు.Read More

  • Items that woman dont like while having romance with their husbands : There are some important items that women don't like while having romance with their husbands.
    రతిక్రీడలో భార్యకు నచ్చని అంశాలేంటో తెలుసా..?

    రతిక్రీడలో భార్యకు నచ్చని అంశాలేంటో తెలుసా..?

    Apr 11 | సాధారణంగా భార్యభర్తల మధ్య జరిగే శృంగార కార్యారానికి ఎటువంటి హద్దులూ వుండవు. ఇద్దరూ అందులో తనివితీరా ఆనందాన్ని అనుభవించాలని భావిస్తుంటారు. అయితే.. శృంగారంలో పాల్గొనడానికి ముందు మహిళలు ఏవోవే ఊహించుకుంటూ వస్తుంటారు. తన భర్త నుంచి ఎంతో ఆశిస్తారు. కానీ.. పడకగదికి చేరిన భర్త మాత్రం ‘ఏమి చేయాలో, ఏం చేయకూడదో’ అన్న అయోమయంలో పడిపోతాడు. అలాగే.. తనవంతు భావప్రాప్తి పొందేవరకు సెక్సును ఉపక్రమించి, అయిన వెంటనే వెళ్లిపోతారు. ఇలా చేయడం మహిళలు అస్సలు ఇష్టం వుండదు. ఇంతేకాదు.. పురుషులు బెడ్ పైన చేసే కొన్ని తప్పులు.. భార్యలకు అసహ్యించుకునే స్థాయికి తెస్తాయి. అవేమిటో పరిశీలిద్దాం.. - పడకగదికి చేరిన అనంతరం భర్తలు మనోభావాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకూడదు. వాటిని ఆచరిస్తే మహిళను ఏమాత్రం సరైన రీతిలో సంతోష పెట్టలేం! భార్య మూడ్‌ను అనుసరించి మృదువుగా నడుచుకుంటే వారిని సంతృప్తి పరచవచ్చు. లేకపోతే సీన్ రివర్స్ అయిపోతుంది. - స్ఖలనం చేసేముందు చెప్పాలని ఏ స్త్రీ ఆశించదు. కాని చాలామంది స్త్రీలు ఈ ప్రశ్న వినగానే తమ మూడ్ మార్చేసుకుంటారు. బెడ్‌లో ‘ఇక చాలా’ అనే ప్రశ్న ఎప్పటికీ వేయకూడదు. ఇలాంటి ప్రశ్నలు వేస్తే స్త్రీ చాలా అసహ్యించుకుంటుంది. కాబట్టి.. ప్రశ్నించడం కంటే ఆమె తృప్తి పొందిందో లేదో స్వయంగా గుర్తించాలి. - వీర్యం స్ఖలనం అయిన మరుక్షణమే వెళ్ళిపోయే భర్తల పట్ల భార్యలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా మహిళలలో కామవాంఛ పురుషుల కంటే చాలా మెల్లిగా దిగుతుంది. కాబట్టి.. వారు స్ఖలనం తర్వాత కూడా పక్కనే ఉండి మాట్లాడాలని, వారిని నిమరుతూ ఉండాలని కోరుకుంటారు. - మహిళలకు శృంగారంలో పాల్గొనేందుకు ఆసక్తి లేకపోయినప్పటికీ కూడా బలవంతంగా చేసే పురుషులంటే వారు అసహ్యించుకుంటారు. అలా చేస్తే.. అంతే సంగతులు! రతిక్రీడ తర్వాత భావాలను వెల్లడించని పురుషలంటే కూడా వారికి అసహ్యమే. రతిలో ఆమె చక్కగా సహకరించిందని, తనకు సంతోషంగా ఉందని మగవాడు ఎపుడు చెప్పినా ఆమె సంతోషపడుతుంది. - ఒకే మాదిరి సెక్స్ ఆడవారికి కూడా బోర్ కొట్టేసి ఆసక్తి పోతుంది. కాబట్టి.. కొత్త భంగిమలు ఆచరించి రతిక్రీడను మరింత మజా చేయాలి.Read More

  • romance health benefits husband wife romance and relationship tips : Couple can get more healthy benefits by participating in romance daily. According to the recent survey it has been revealed that romance helps to decrease the heart disease in men.
    శృంగారం.. సర్వరోగ నివారిణి!

    శృంగారం.. సర్వరోగ నివారిణి!

    Apr 10 | శృంగారం.. సర్వరోగ నివారిణిగా ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు తమ పరిశోధనల ద్వారా వెల్లడిస్తున్నారు. ప్రతిరోజు కాకపోయినా.. వారానికి కనీసం మూడు రోజులైనా భార్యతో రతిక్రీడలో పాల్గొంటే శరీరం ఉల్లాసంగా ఉంటుందని, సెక్స్ చేసిన ప్రతీసారి తాజాగా అనుభవం పొందుతారని నిపుణులు చెబుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. రతిక్రీడ శరీర ఆరోగ్యాన్ని సంరక్షించే ఒక మంచి వ్యాయామ లాంటిదని వారు పేర్కొంటున్నారు. శృంగారంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు : భార్యాభర్తలు ఒక వారంలో మూడు సార్లు రతిక్రీడను ఆచరిస్తే, అనేక కేలరీలు ఖర్చవుతాయట. అలాగే.. రతిక్రీడ రెగ్యులర్ చేస్తూపోతే చక్కటి రక్తప్రసరణ జరగడం, శరీరంలో వుండే అనవసరమైన కొలెస్టిరాల్ తగ్గి మంచి స్థాయికి రావడం... మొదలైన ప్రయోజనాలు పొందవచ్చు. అంతేకాదు.. శృంగారం శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థను కూడా అభివృద్ధి చేస్తుందట. చురుకుగా రతిక్రీడ చేసేవారి జీవితాలు మరింత దీర్ఘకాలం సాగుతాయని శాస్త్రవేత్తలు నిర్వహించిన ఓ అధ్యయనం కూడా ఇప్పటికే వెల్లడించింది. దంపతులు సంభోగంలో పాల్గొన్న తర్వాతి రోజు వారి శరీరంలో అవయవాలు, ఇతర భాగాలు చక్కగా పని చేసి ఆరోగ్యంగా ఉండగలరని.. దీంతో వివిధ అవయవాలలోని కణాలు శక్తివంతంగా ఉంటాయని ఆ అధ్యయనంలో తేలింది. కొలెస్ట్రాల్, గుండె జబ్బు లు రాకుండా దివ్యమైన ఔషధంలా కూడా శృంగారం పని చేస్తుందని ఈ సర్వే తేల్చింది. ఇక పురుషుల్లో అయితే.. ఈ శృంగారం గుండె జబ్బుల రిస్కును యాభై శాతానికి తగ్గించడంతోపాటు మానసికంగా ఆరోగ్యంగా వుంచుతుందని వైద్యులు తెలుపుతున్నారు. రతిక్రీడతో పైపెచ్చు, శరీరంలో ఉన్న నొప్పులు కూడా తగ్గి సుఖంగా వుంటారని వారు చెపుతున్నారు. ప్రస్తుత యాంత్రిక జీవనం ఎంతో ఒత్తిడితో కూడికుని వుంది. ఈ ఒత్తిడిని తగ్గించేందుకు రతి క్రీడ ఓ దివ్యమైన ఔషధంగా దోహదపడుతుందని ఈ సర్వే తేల్చింది. సెక్స్‌లో పాల్గొన్న తర్వాత మెదడు, రక్తప్రసరణ వ్యవస్థ ఎంతో మెరుగుపడుతుందని, వారిలోని ఆందోళనలు దూరమవుతాయని ఈ సర్వే స్పస్టం చేసింది. కాబట్టి.. రోజూ శృంగారంలో పాల్గొంటే భావప్రాప్తితోపాటు ఆరోగ్యంగా వుండవచ్చు.Read More

  • healthy tips for marriage life : There are number of marriage tips available which have to follow compulsory. If don't then difference between husband and wife will increase.
    వైవాహిక జీవితానికి ఆరోగ్య సూత్రాలు

    వైవాహిక జీవితానికి ఆరోగ్య సూత్రాలు

    Apr 08 | సాధారణంగా ప్రతిఒక్కరు వివాహానికి ముందు నుంచే ఆరోగ్య సూత్రాలను పాటిస్తుంటారు. మరికొందరు వీటిపై పెద్దగా ఆసక్తి చూపరు... గానీ అతి వారి వ్యక్తిగత వ్యవహారం. అయితే పెళ్లైన తర్వాత మాత్రం ఆరోగ్య సూత్రాలను ఖచ్చితంగా పాటించాల్సి వస్తుంది. అప్పుడే దంపతులు తమ వైవాహిక జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించగలరు. ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు మరింతగా పెరగడంతోపాటు శృంగారజీవితాన్ని బాగా అనుభవించగలరు. లేనిపక్షంలో ఇద్దరీమధ్యా విభేదాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. కాబట్టి.. వైవాహిక సంబంధం బాగుండాలంటే ఆరోగ్య సూత్రాలు పాటించడం తప్పనిసరి. మరి.. ఆ సూత్రాలేంటో తెలుసుకుందామా... 1. కొందరు స్త్రీ, పురుషుల నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ఇలాంటి వాసన ఉంటే ముద్దు పెట్టుకునే సమయంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్యను అధికమించాలంటే పడక గదిలోకి వెళ్లేముందుగానే ఒకసారి బ్రష్ చేసుకోవడం, నోటిదుర్వాసనను నివారణకు సంబంధించిన చిట్కాలు పాటించడం చేయాలి. అప్పుడు ముద్దు పెట్టుకోవడానికి ఎటువంటి సమస్య వుండదు. ఇక అదే సమయంలో రతిలో పాల్గొనాలనే కోరికలు మరింత వేగవంతం అవుతాయి. 2. సాధారణంగా కొందరిలో చెమట అధికంగా విసర్జిస్తుంటుంది. అలా వచ్చినప్పుడు స్వేదం రూపంలో దుర్వాసన వస్తుంది. ఇది రతిసుఖానికి కూడా ఇబ్బంది కలిగిస్తుంది. దంపతులిద్దరూ సెక్స్ కు ఉపక్రమించేముందుగానీ, సెక్స్ చేస్తున్నప్పుడు గానీ ఈ దుర్వాసన వస్తే.. కోరికలు భగ్నమవుతాయి. కాబట్టి.. ఈ సమస్య నివారణకు గోరువెచ్చని నీటితో స్నానం చేసి అనంతనం సువాసన కలిగిన పౌడర్ వేసుకుంటే మంచిది. 3. రతిక్రీడ ముగిసిన వెంటనే మూత్ర విసర్జన చేయడం చాలా ముఖ్యం. దీనివల్ల ఇన్‌ఫెక్షన్ సమస్యల నుంచి దూరంగా వుండొచ్చు. మూత్ర విసర్జన చేయడం వల్ల బ్యాక్టీరియా బైటికి పోయి ఇన్‌ఫెక్షన్ అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి. అలాగే.. రతిక్రీడ ముగిసిన అనంతరం స్నానం తప్పనిసరి.Read More

  • health benefits with daily romance : According to the latest researches sceintists saying that we can get lot of health benefits by participating in romance daily.
    రోజూ శృంగారంలో పాల్గొంటే కలిగే ఆరోగ్య లాభాలు..

    రోజూ శృంగారంలో పాల్గొంటే కలిగే ఆరోగ్య లాభాలు..

    Apr 06 | ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ప్రతీజంటా నిత్యం పనిలో నిమగ్నమవడం వల్ల తమ వ్యక్తిగత, శృంగార జీవితాన్ని అంతగా ఆస్వాదించలేకపోతున్నారు. చాలామంది జంటలు వివాహమైన కొత్తల్లో మినహా మిగిలిన రోజుల్లో సెక్స్‌లో పాల్గొనేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేయడం వల్ల భార్యాభర్తలిద్దరిలోనూ సెక్స్ కోర్కెలు క్షీణిస్తూ వస్తాయి. తద్వారా ఇద్దరు శృంగారంలో పాల్గొనేందుకు అంతగా ఆసక్తి చూపలేరు. దీంతో ఇద్దరిమధ్యా గొడవలు, విభేదాలు రావడంతోపాటు అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువవుతాయి. ఇలా కాకుండా ప్రతిరోజూ సెక్సులో పాల్గొంటే.. ఇద్దరూ సంతోషంగా కలిసిమెలిసి వుండటంతోపాటు ఆరోగ్యంగా వుండవచ్చునని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి రోజూ భార్య లేదా ప్రియురాలితో సెక్స్‌ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని, హాయిగా నిద్రపోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నాడీ, రక్త ప్రసరణ వ్యవస్థతోపాటు.. గుండె పనితీరు మెరుగు పడుతుందని తాజాగా అధ్యయనంలో తేలింది. ప్రతి రోజూ సెక్స్‌లో పాల్గొనక పోయినా... వారానికి రెండు సార్లు సెక్స్‌లో పాల్గొంటే గుండె పనితీరు బాగుంటుందని సెక్స్ నిపుణులు తమ అధ్యయనాల ద్వారా వెల్లడిస్తున్నారు. అలా కాకుండా నెలకు కేవలం ఒకసారి సెక్స్‌లో పాల్గొంటే.. అటువంటివారు గుండె సంబంధిత వ్యాధులకు ముఖ్యంగా గుండెపోటు వంటి వాటికి లోనుకావాల్సి వస్తుందని ఈ అధ్యయనంలో తేలింది. అలాగే.. శరీరంలో రోగ నిరోధకశక్తి పెరిగేందుకు సెక్స్ దోహదపడుతుందని మరో పరిశోధనలో తేలింది. సాధారణంగా వచ్చే జ్వరం, దగ్గు వంటి చిరుజబ్బుల నుంచి సెక్స్ ఉపశమనం కలిగించడంతోపాటు శరీరాన్ని గట్టిగా దృఢంగా ఉంచుతుంది. కుటుంబ సమస్యల వల్ల ఏర్పడే మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. సాధారణంగా సంతోషంగా ఉండే వారి కంటే.. ప్రతి రోజూ సెక్స్‌లో పాల్గొంటూ సుఖమయ దాంపత్య జీవితాన్ని అనుభవిస్తున్నవారు మరింత సంతోషంగా, ఉల్లాసంగా ఉంటున్నారని నిపుణులు పేర్కొంటున్నారు.Read More

12345678910
  • Free Business listing, Food, Hotels and more

    Free Business listing, Food, Hotels and more

  • Free Business listing, Food, Hotels and more

    Multiple Social Networks at One Platform

  • Free Business listing, Food, Hotels and more

    Send Free Online E-Greeting cards

spacer spacer
  • spacer
  • spacer
  • spacer

SPICY GALLERIES

  • Sakshi Agarwal Latest Photoshoot
    Sakshi Agarwal Latest Photoshoot
  • Raashi Khanna Latest New Images
    Raashi Khanna Latest New Images
  • Ananya Panday Latest Stills
    Ananya Panday Latest Stills
  • Adah Sharma New Photoshoot
    Adah Sharma New Photoshoot
  • Vedhika Latest Photoshoot
    Vedhika Latest Photoshoot
  • Malavika Mohanan New Photoshoot
    Malavika Mohanan New Photoshoot
0 1 2 3 4 5
tataskyad
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.