శృంగారంలో ఉపక్రమించడానికి ముందు పురుషులు కొన్ని పనులను అస్సలు చేయకూడదు. అలా చేస్తే.. మహిళలకు చిర్రెత్తుకొచ్చి.. సెక్సులో పాల్గొనేందుకు అంతగా ఆసక్తి చూపదని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. అంతేకాదు.. మరోసారి ఎప్పుడైనా శృంగారంలో పాల్గొనాల్సిందిగా పురుషులు అడిగితే.. మహిళలు అందుకు సహకరించరని వారు సూచిస్తున్నారు. ఇంతకీ ఆ పనులేంటి? అని అనుకుంటున్నారా! అయితే మేటర్ లోకి వెళ్లాల్సిందే!
సెక్స్ కు ముందు పురుషులు చేయకూడని పనులు :
పాటలు పాడటం : కొందరు పురుషులు ఇష్టమైన సంగీతాన్ని ఆస్వాదిస్తూ భాగస్వామితో సెక్స్ చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. సంగీతం పాడటంలో తప్పు లేదు కానీ.. సంగీతం పేరుతో ఇంటితోపాటు వీధి మొత్తం వినబడేలా సౌండ్ చేసే పాటలు పాడితే మాత్రం భాగస్వామి నుంచి ఆశించిన ఫలితం రాకపోగా ఆ రోజుకు సెక్స్ కట్ అయిపోతుందంటున్నారు. కాబట్టి.. సెక్స్ చేసే ముందు మూడ్‌ను పాడు చేసే సంగీతాల జోలికి వెళ్లకపోవడమే మంచిది.
సెల్ ఫోన్ సంభాషణ : ప్రస్తుతకాలంలో సెల్ ఫోన్ వాడకం ఎక్కువైపోయింది. ఒకప్పుడు అవసరాల నిమిత్తం ఉపయోగపడే ఫోన్.. ఇప్పుడు బెడ్ రూమ్ లో సైతం దూరి భార్యాభర్తల మధ్య చిచ్చు పెడుతోంది. శృంగారానుభూతుల్ని పంచే పడక గదిలోకి ఆ ఫోన్ దూరితే మాత్రం భార్యకు చిర్రెత్తటం ఖాయం అంటున్నారు. సెక్స్‌కు సమాయత్తమై పరిస్థితి రసపట్టులో ఉన్న సమయంలో ఫోను చేసే శబ్దాలు వినిపిస్తే మాత్రం శృంగార పట్టును నిస్సారం చేస్తాయి. కోరికతో రగిలే శరీరాలు గాలితీసిన బెలూన్లలా వాలిపోతాయి. ఆ తర్వాత ఏముంటుంది.. పురుషుడి చెవిలో సెల్ ఫోను. భాగస్వామి కోపంతో రగులుతుంది.
రాక్షస సరసం : సెక్స్‌కు ముందు చేసే సరసం శరీరాలను ఎంతో మత్తెక్కించేదిగా ఉంటుంది. కానీ కొందరు పురుషులు ఏదో తరుముకొస్తున్నట్లు సరససల్లాపాలు సాగిస్తారు. శరీరంపై మృదువుగా నిమురుతూ శృంగారానికి సిద్ధం చేయాల్సింది పోయి సున్నితమైన భాగాలను ఒడిసిపట్టి పిచ్చిగా ప్రవర్తిస్తారు. దీంతో అప్పటివరకూ సెక్స్ సుఖం కోసం ఎదురు చూసిన మహిళకు ఆ రాక్షస సరసంతో భయపడిపోయి... ఎలా వదిలించుకోవాలా అని చూస్తుందట. అలాంటి పరిస్థితిలో స్త్రీ శృంగారానికి సహకరిస్తుందా మరీ!
వేళాపాళా లేదా : సెక్స్‌లో పాల్గొనేందుకు భాగస్వామికి ఇష్టమైన సమయాలను మాత్రమే ఎంచుకోవాలి. అలాకాక ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడు సెక్స్‌కు సై అని రభస చేస్తే ఆ సమయంలోనే కాదు... ఆ రాత్రికి కూడా సెక్స్‌లో పాల్గొనటానికి భాగస్వామి విముఖత చూపిస్తుందట. అసందర్భమైన సమయంలో ఆ సుఖాన్ని కావాలని పురుషుడు అడగటంపై ఆరోజంతా గరంగరంగా ఉంటుందట. కనుక సందర్భం చూసుకుని పురుషులు సెక్స్‌కు సమాయత్తమవ్వాలంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా పలు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more
Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more
Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more
Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి. మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more
Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more