Reports Says That Regular Romance Will Increase Health Benefits In Couples | love relationship tips

Regular romance increase health benefits in couples says reports

romance tips, love and relationship tips, husband wife romance, love tips, love relationship, regular romance, romance health benefits, romance positions

Regular Romance Increase Health Benefits In Couples Says Reports : According to the reports Regular Romance Will Increase Health Benefits In Couples. And also they can live more years.

రెగ్యులర్ సెక్స్ చేయండి.. దీర్ఘాయుష్షు పొందండి!

Posted: 05/16/2015 07:18 PM IST
Regular romance increase health benefits in couples says reports

దంపతులు రెగ్యులర్ లో సెక్సులో ఉపక్రమిస్తే.. మెరుగైన ఆరోగ్యాన్ని పొందడంతోపాటు దీర్ఘాయుష్షును పొందుతారని సెక్స్ నిపుణులు అంటున్నారు. పడకగదిలో సెక్స్ సుఖాన్ని అనుభవించిన జంటల్లో శరీరాన్ని పటిష్టపరిచే హార్మోన్లు ఎక్కువ మోతాదులో విడుదల అవుతాయి. ఈ హార్మోన్ల వల్ల శరీరానికి కొత్త శక్తి అందుతుంది. తద్వారా ఇతర కార్యకలాపాల్లోనూ చురుకుగా పాల్గొంటారు. మెదడు ఫ్రెష్ గా వుంటుంది. అయితే ఆధునిక ప్రపంచంలోని జంటలు నిత్యం పనుల్లోనే మునిగిపోవడం వల్ల తమ కామవాంఛను తీర్చుకోలేకపోతున్నారు. దీంతో వారిమధ్య విభేదాలు రావడంతోపాటు ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని అంటున్నారు.

అలాకాకుండా జంటలు రోజూ సెక్సులో పాల్గొంటే మంచి ప్రయోజనాలను పొందుతారని నిపుణులు చెబుతున్నారు. ఈ కామశాస్త్రం సెక్స్ వల్ల ఎన్నో లాభాలు ఒనగూరుతాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇంతకీ ఆ లాభాలేంటో తెలుసుకుందామా..

* ప్రశాంతమైన జీవితానికి సెక్స్ : దాదాపు అన్ని అనారోగ్యాలను అదుపులో పెట్టగల శక్తి సెక్స్‌కు ఉంది. కనీసం వారంలో ఒక్కసారి సెక్స్‌లో పాల్గొనే వారిలో అనారోగ్య సమస్యలు చాలా అరుదుగా తలెత్తుతాయంటున్నారు. సెక్స్‌లో రెగ్యులర్‌గా పాల్గొనే వారిలో క్యాలరీల ఖర్చు అధికమవుతుంది. ఫలితంగా అధిక బరువు, ఇతర సమస్యలు తలెత్తవు. అదేవిధంగా జీర్ణశక్తి బాగా మెరుగవుతుంది. గాఢమైన నిద్ర పడుతుంది. ఒత్తిడి, చికాకులన్నీ దూరమై ప్రశాంతమైన జీవనాన్ని అందిస్తుంది.

* నొప్పి నివారిణి సెక్స్ : తలనొప్పి, పార్శ్వనొప్పి వంటి వాటికి సెక్స్ ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు విశదీకరిస్తున్నారు. సెక్స్‌లో భావప్రాప్తి దశకు చేరుకునే ముందు ఆక్సిటోసిన్ హార్మోన్ స్థాయి ఐదు రెట్లు పెరుగుతుంది. దీంతో ఎండార్ఫిన్లు విడుదలై తలనొప్పి, ఇంకా ఇతర నొప్పులను పారదోలతాయి.

* రోగ నిరోధక శక్తిని పెంచే సెక్స్: వారంలో రెండు లేదా మూడుసార్లు సెక్స్‌లో పాల్గొనే జంటల్లో రోగనిరోధక శక్తి అధికమవుతుంది. దీంతో వారు తేలికగా శరీరంలోకి చొరబడే జలుబు, ఫ్లూ కారక వైరస్‌లను అడ్డుకునే శక్తిని కలిగి ఉంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : romance tips  romance health benefits  love and relationship tips  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more