Lotus yoga will increases concentration on romance for couple | love and relationship tips

Lotus yoga increases concentration romance couple

lotus yoga benefits, yoga health benefits, lotus yoga health tips, romance tips, best romance positions, romance health benefits, husband wife relationship tips, couple romance

Lotus yoga increases concentration romance couple : Experts giving some romance tips to couple. They offering lotus yoga to do everyday which increaes concentration on romance.

శృంగారంలో ఏకాగ్రతను పెంచే యోగా

Posted: 05/25/2015 01:26 PM IST
Lotus yoga increases concentration romance couple

యోగా.. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఓ దివ్యౌషధం! ఇదే యోగా శృంగార జీవితానికి కూడా ఓ మంచి ఔషధంలా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. సెక్స్‌కు సంబంధించిన సమస్యలను యోగానుంచి పరిష్కరించుకోవచ్చునని యోగా గురువులు సూచిస్తున్నారు. యోగా అనేది ఆధ్యాత్మికంతోబాటు సెక్స్ జీవితానికికూడా మంచి ఔషధం లాంటిది. ఈ రెండింటి మధ్య సమతుల్యమైన ఫలితాలుంటాయని వారు చెబుతున్నారు.

‘యోగా అంటేనే జోడించడం. అంటే కలపడం అని దాని అర్థం. యోగా శరీరాన్ని, ఆత్మను ఏకీకృతం చేస్తుంది. శరీరంలో ఏదైనా లోపం కలిగి అశాంతిగా వుంటే.. మనిషి ప్రగతిని సాధించలేడు. మీకు మీరు చేరుకోవడానికి మీ శరీరమే ఆధారం. అంటే మీ శరీరం మీకు సహకరిస్తే మీరు ఎలాంటి పనైనాకూడా తక్షణమే చేయగలరు’ అని వారు చెబుతున్నారు.యోగా అనేది దంపతులకు మంచి దివ్యౌషధంలాంటిది. ఈ యోగా దాంపత్య జీవితంలో నూతనోత్సాహం పెంపొందించడంలో ఎంతో సహకరిస్తుంది. యోగాలో ‘పద్మాసనమే’ ఎంతో ముఖ్యమంటున్నారు యోగా నిపుణులు.

ధ్యాన ముద్రలో చేసే ఆసనం పద్మాసనం. ఇది ఆరోగ్యానికి ఎంతో లాభదాయకం. మనస్సును కేంద్రీకృతం చేసి ఏకాగ్రతతో ధ్యానం చేయడం వల్ల.. దంపతులిద్దరూ సెక్స్‌లో అమితానందాన్ని పొందవచ్చునని యోగా గురువులు అంటున్నారు. దీంతో ఒకరిపై మరొకరికి మంచి నమ్మకం ఏర్పడుతుంది. ‘పద్మాసనం’లో శరీరంలోని కండరాలు, ఉదరం, మూత్రాశయం, మోకాళ్ళు, వెన్నెముకలు పటిష్టంగా తయారవుతాయి. దీంతో ఎల్లప్పుడు ఆరోగ్యంగావుంటారు. కాబట్టి నిత్యం ఉత్సాహంగా, ఉల్లాసంగా సెక్స్ జీవితాన్ని గడపగలరని యోగా గురువులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : lotus yoga  romance tips  husband wife relationship  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more