• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
Home>Srungaram>Srungaram

  • Best positions for husband wife to get full Satisfaction while having romance : The best Best positions for couples to get full satisfaction in romance. By following These.. they can feel happy after romance.
    స్వర్గసుఖాలను అందించే భంగిమలు

    స్వర్గసుఖాలను అందించే భంగిమలు

    Apr 03 | ప్రస్తుతం కంప్యూటర్ యుగంలో 50 నుంచి 90 శాతం మంది దంపతులు కేవలం దినచర్యలో భాగంగా మాత్రమే రతిక్రీడలో పాల్గొంటున్నారే తప్ప.. దాన్ని పూర్తిగా ఆస్వాదించడం లేదు. శృంగారంలో పాల్గొనే దంపతులు రొటీన్‌కి భిన్నంగా ట్రై చేస్తే సంసారస్వర్గాన్ని చవిచూడొచ్చనే విషయం చాలామందికి తెలియడం లేదు. శృంగారం అనేది భార్యభర్తల జీవితానికి ఓ పరమౌషధం! అందులో పూర్తిగా లీనమై పాల్గొంటేనే అందులో వున్న అసలు మజాని ఆస్వాదించవచ్చు. ప్రతిరోజూ రకరకాల పద్ధతులు, భంగిమల్లో సెక్సు చేస్తే.. పూర్తి సంతృప్తి పొందవచ్చు. కానీ.. ప్రస్తుతమున్న దంపతులు ఏదో అలా కానిచ్చేస్తున్నారు. అలాకాకుండా ప్రతిరోజూ రకరకాల భంగిమల్లో పాల్గొంటే.. ఆసక్తి పెరగడంతోపాటు ఎంతో ఉత్సాహంగా రతిక్రీడలో కేకపుట్టించొచ్చు. అందుకే వాత్సాయనుడు కూడా తన కామశాస్త్రంలో దాదాపు 525 కి పైగా రతి భంగిమలను అభివర్ణించాడు. అందులో కొన్ని భంగిమల గురించి ఇక్కడ తెలుసుకుందాం... 1. పురుషుడు పైనుండే భంగిమ : ఈ ప్రక్రియలో పురుషుడు పైభాగంలో ఉంటాడు. అతని కింద స్త్రీ ఉంటుంది. ఈ భంగిమ ద్వారా స్త్రీలు స్వర్గాన్ని చూస్తారని పురుషులు అపోహపడుతుంటారు కానీ.. ఇందులో కదలికలు అంత ఫ్రీగా ఉండవు. ఈ భంగిమలో పురుషుడు బరువు కిందవున్న స్త్రీ మీద ప్రభావం చూపుతుంది కాబట్టి.. ఆమెకు శృంగారం మీదే విరక్తి కలిగే ప్రమాదం వుంది. పైగా స్త్రీలలో సెక్స్‌లో పతాకస్థాయికి చేర్చే కేంద్రబిందువైన క్లిటోరస్‌కు ఈ ప్రక్రియ ద్వారా ఒరిపిడి చాలా తక్కువస్థాయిలోనే కలిగే అవకాశం ఉంది. ఈ భంగిమ కేవలం పురుషాధిక్యత కోసమే అని కొందరు స్త్రీవాదుల వాదనగానూ ఉంది. 2. పురుషుడు కిందవుండే భంగిమ : ఇది భార్యాభర్తలకు చాలా ఉత్తమమైన భంగిమ. దీని ద్వారా స్త్రీకి వివిధ కామకేంద్రాలపై తగినంత ప్రేరణ పొందే అవకాశం ఉంటుంది. స్త్రీ తన నియంత్రణ శక్తి ద్వారా తనకు ఏ మేరకు తృప్తి పొందవచ్చో ఈ ప్రక్రియ ద్వారా తెలుసుకునే వీలుంది. ఎక్కువగా పురుషులలో శీఘ్రస్కలనం ఉన్నవారికి ఈ భంగిమ ఉత్తమమైనది. 3. మోకాలు నొప్పి ఉన్నవారికి 'వి' భంగిమ : స్త్రీ 'వి' ఆకారంలో పడుకుని ఉంటుంది. ఆమె వెనుకే అదే భంగిమలో భర్త తన అంగాన్ని ప్రేరేపిస్తాడు. దీనివల్ల ఇద్దరికీ ఎటువంటి బాధ అనిపించదు. నడివయసులో ఉన్నవారికి ఎక్కువగా మోకాలి నొప్పులు ఉంటుంటాయి. అటువంటి వారికి ఈ భంగిమ శ్రేష్టమైంది. 4. భావప్రాప్తి భంగిమ : లూబ్రికేషన్‌ తక్కువ శాతం కలిగిన స్త్రీలకు ఈ భంగిమ తృప్తి కలిగిస్తుంది. అయితే ఇందులో ఆలుమగల మధ్య సహకారం ముఖ్యం. పురుషుడు వేలితో ఆమె యోని భాగంలో క్లిటోరస్‌ని సున్నితంగా మీటుతుండాలి. స్త్రీ కూడా పురుషుని శిష్నంను చేతితో తీసుకుని మృదువుగా మర్దిస్తుండాలి.Read More

  • tips to husbands how to satisfy their wives while having romance : The Romantic tips for husbands that how to satisfy their wives before having romance. If they follow some rules then both can enjoy their romance life.
    కామవాంఛ ఎక్కువగా వున్న స్త్రీలను సంతృప్తిపరచాలంటే...?

    కామవాంఛ ఎక్కువగా వున్న స్త్రీలను సంతృప్తిపరచాలంటే...?

    Apr 02 | సాధారణంగా శృంగారంలో పాల్గొన్న తర్వాత ఐదు, పది నిముషాల్లో భార్యపై భర్తలదే ఆధిపత్యం వుంటుంది. తమకు ఇష్టమైన పద్ధతుల్లో, భంగిమల్లో సెక్సులో కొనసాగిస్తుంటే అందుకు అనుగుణంగా స్త్రీలు సహకరిస్తారు. అయితే.. ఈ విధంగా సెక్సులో పాల్గొనడంతో పురుషులు పూర్తిగా భావప్రాప్తి పొందగలరు కానీ మహిళలు మాత్రం అంతగా సంతృప్తి పొందలేరు. వారిలో కామవాంఛ కోరికలు ఇంకా రగులుతూనే వుంటాయి. అప్పుడు భావప్రాప్తి పొందిన భర్తలు తమ భార్యలను ఏమాత్రం సంతోషపరచలేరు. అప్పుడు స్త్రీలు చికాకు, ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా ఇద్దరిమధ్య పొరపొచ్చాలు వచ్చే అవకాశం వుంటుంది. అలాకాకుండా స్త్రీలను శృంగారంలో పూర్తిగా సంతృప్తిపరచాలంటే ముందుగా కొన్ని సూత్రాలు పాటించాల్సి వస్తుంది. ఆ సూత్రాలను పాటిస్తే.. కామవాంఛతో రగిపోయే మహిళలను సైతం పూర్తిగా సంతృప్తిపర్చవచ్చు. పైగా.. ఎక్కువ సమయంవరకు ఇద్దరూ శృంగార అనుభూతిని పొందవచ్చు. ఆ సూత్రాలేమిటంటే.. శృంగారానికి ఉపక్రమించే ముందు స్త్రీలోని మర్మాంగంతో పాటు ఇతర సెక్సీ భాగాలను సునిశితంగా, చాలా మృదువుగా స్పృశించాలి. తొలుత స్త్రీల కళ్లపై నిమురుతూ ఆమెను మరో లోకంలోకి తీసుకెళ్లాలి. ఆ తర్వాత వక్షోజాలను మృదువుగా తాకుతున్నట్టయితే స్త్రీలో కామవాంఛను రగిలించవచ్చు. వీటితో పాటు.. పిరుదులు, మర్మాంగాన్ని గట్టిగా అదుముతూ ఉంటే స్త్రీ పరలోకంలోకి జారుకుంటుంది. ఇలా చేయడం వల్ల స్త్రీ పూర్తిగా ఉపరతి సుఖాన్ని పొందుతుంది. ఆ తర్వాత రతిక్రీడలో పాల్గొన్నట్టయితే.. స్త్రీకి కోరుకున్న సుఖం కంటే వందరెట్లు అధికంగా పురుషుడు ఇవ్వగలడు.Read More

  • romance and relationship tips for husbands and wife : The romance tips especially for husbands who thought that they can't satisfied their wives in romance. This is the major problem in men which gone wrong in marriage life.
    పడకగదిలో కెవ్వుకేక పుట్టించాలంటే..

    పడకగదిలో కెవ్వుకేక పుట్టించాలంటే..

    Apr 01 | పెళ్లైన జంటలు పడకగదిలో అమితానందాన్ని ఆస్వాదించాలని అనుకుంటారు. రకరకాల పద్ధతులు, భంగిమల్లో సెక్సులో పాల్గొని తమ కోరిక తీర్చుకోవాలని తహతహలాడుతుంటారు. ఇలా సెక్సులో పాల్గొనడం ఆరోగ్యానికి మంచిది కూడా! అంతేకాదు.. భార్యాభర్తల మధ్య వుండే విభేదాలు తొలిగి, ప్రేమానురాగాలు మరింతగా పెరుగుతాయి. తమ మధ్య ఎన్ని వైరుధ్యాలు వున్నప్పటికీ.. సెక్సులో పాల్గుంటే మాత్రం వాటిని అప్పటికప్పుడే మరిచిపోతారు. సెక్సులో పాల్గొనే సమయంలో జంట ఈ లోకాన్ని మరిచి ఆనంద అనుభూతిని పొందుతారు. ఇంతవరకు బాగానే వుంది కానీ.. పడకగదిలో భార్యను ఏ విధంగా రెచ్చగొట్టాలి, ఎలా సంతృప్తిపరచాలన్నది చాలామంది పురుషులకు తెలియదు. ముఖ్యంగా భార్య విషయం పక్కనబెడితే.. తనలో తాను ఒకింత ఫీలింగ్‌కు గురవుతుంటారు. కొన్ని సమయం సందర్భాల్లో మహిళా భాగస్వామి ఎదుట అంగస్తంభన జరుగదు. దానికి కారణాలు తెలియక పురుషుడు ఆందోళన చెందుతాడు. ఆ ఆందోళన కారణంగా మరింత నీరసించిపోతాడు. ఆశించిన రీతిలో ఆమెకు ఆనందం లభించకపోతే తలవంపుల పాలవుతానని భయపడుతాడు. ఈ క్రమంలోనే తమలో పురుషత్వం తగ్గిపోతుందని, లైంగిక క్రీడలో పటుత్వం తగ్గుతోందని, కామవాంఛ తగ్గుతోందని ఇలా తమకై తామే రకరకాల ఊహించుకుంటూ ఫీలవుతుంటారు. అందువల్ల తనతో సెక్స్‌లో పాల్గొనే మహిళను తాను లైంగిక క్రీడలో సరిగా సంతృప్తిపరచలేనని భావిస్తుంటారు. ఇలాంటి ఆందోళనల్లో మునిగిపోవడంతో వారిలో ఒకింత సెక్స్ కోరికలు తగ్గిపోతాయి. ఫలితంగా తాను సంతోషంగా వుండకపోవడంతోపాటు భార్యను కూడా సెక్సులో సంతృప్తిపరచలేక సతమతమవుతుంటారు. ఇలాంటి వాటికన్నింటికీ చెక్ పెట్టాలంటే రతిక్రీడ ఆనందంగా సాగాలంటే పురుషుడికి ఆత్మవిశ్వాసం ఉండాలి. తన పటుత్వంపై నమ్మకం ఉండాలి. ఇతరేతర ఆలోచలను, ఆందోళనలను పక్కన పెట్టేసి.. శృంగార సామ్రాజ్యంలో తానొక్కడే రారాజు అని భావించి పడక గదిలోకి అడుగు పెట్టాలి. తన మనస్సుకు నచ్చినట్టుగా కొత్త పద్ధతులు, కొత్త భంగిమలతో రతి క్రీడను ఆరంభించాలి. అంతేకాక... భాగస్వాములు ఇద్దరూ పడకగదిలో కెవ్వుకేకే పుట్టించేయొచ్చు.Read More

  • the vitamins which increases the romantic feelings in men and women : The romance tips and vitamins Which helps to increase the romanceual feelings in men and women when they don't interested to participate in romance.
    సెక్స్ చేయలేకపోతున్నారా..? అయితే ఈ టిప్స్ పాటించండి!

    సెక్స్ చేయలేకపోతున్నారా..? అయితే ఈ టిప్స్ పాటించండి!

    Mar 28 | సాధారణంగా కొందరు స్త్రీ-పురుషులు సెక్స్ లో పాల్గొనాలని వున్నప్పటికీ.. చేయలేకపోతారు. కోర్కెలు విపరీతంగా పెరుగుతున్నా కూడా.. అందులో పార్టిసిపేట్ చేయాలని అనిపించదు. ఇలా ఆలోచనలు రావడానికి పలు కారణాలు వుంటాయి. అవేమిటంటే.. అలసిపోవడం, శక్తి సన్నగిల్లడం, ఆసక్తి లేకపోవడం వంటివాటితోపాటు సెక్స్ సామర్థ్యాన్ని పెంచే ఆహారాన్ని తీసుకోకపోవడం ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. తినే పదార్థాలకు సెక్స్ సామర్థ్యానికి లింకు ఉంది. విటమిన్లతో కూడిన సమతుల ఆహారాన్ని తీసుకుంటే శరీరానికి శక్తేకాదు.. సెక్స్ సామర్థ్యం కూడా బాగా పెరుగుతుంది. ఈ విటమిన్లు సెక్స్ సమయంలో రతిని అత్యంత సమర్థవంతంగా చేసేందుకు ఇంధనంలా పనిచేస్తాయి. విటమిన్ ఎ :ఈ విటమిన్ తో కలిగిన పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరంలోని నాళాలు చురుకుగా ఉంటాయి. స్త్రీల విషయంలో అయితే యోని, యోని ద్వారంలో ఉండే నాళాలు చురుకుగా ఉండటం వల్ల సెక్స్ లో పాల్గొన్నప్పుడు తృప్తి ఇస్తుంది. కేరెట్, వెన్న, గుడ్డులోని పచ్చసొనను తీసుకుంటే ఈ విటమిన్ పొందవచ్చు. విటమిన్ బి :ఈ విటమిన్ లోపం వల్ల సంతానలేమి సమస్య ఎదురవుతుంది. అందువల్ల ఫోలిక్ ఆసిడ్ ఉన్నటువంటి పదార్థాలను తీసుకోవడం వల్ల సంతాన సమస్య ఎదురుకాదు. కోడిమాంసం, చేపలు, బీన్స్, గోధుమపిండితో చేసే పదార్థాలు, గింజ ధాన్యాలు, అరటి, ఆకుపచ్చని కూరల్లో ఈ విటమిన్ ఉంటుంది. విటమిన్ సి : విటమిన్ సి కూడా సంతానప్రాప్తికి దోహదపడుతుంది. ముఖ్యంగా పురుషుల్లో వీర్యాభివృద్ధిని కలిగిస్తుంది. ఈ విటమిన్ కలిగిన ఆహారాన్ని తీసుకుంటే వీర్యకణాలు బలంగా ఉంటాయి. అన్ని రకాల పండ్లు, కూరగాయలు, స్ట్రాబెర్రీలు, కివి పండ్లలో విటమిన్ సి ఉంటుంది.Read More

  • The importance of romance in human life which prevents number of health problems like heart attack cholesteroal and many more. How much sleep is important as well as romance is more Important.
    నిద్ర ఎంత ముఖ్యమో.. సెక్స్ కూడా అంతే!

    నిద్ర ఎంత ముఖ్యమో.. సెక్స్ కూడా అంతే!

    Mar 07 | మనిషి జీవితంలో నిద్ర ఎంత అత్యంత అవసరమో.. సెక్స్ కూడా అంతే ముఖ్యమైంది. ఎవరైతే శృంగార వాంఛలను కలిగివుంటారో వారు మంచి ఆరోగ్యాన్ని కలిగి వుంటారు. యవ్వన దశతో ప్రారంభమయ్యే శృంగార వాంఛలు అతని జీవిత గమ్యాన్ని సైతం నిర్ధేశిస్తాయని చెప్పవచ్చు. ఎవరైతే ఈ వాంఛలను చంపుకోకుండా చక్కని శృంగార జీవితాన్ని అనుభవించగలుగుతారో.. అటువంటివారు మిగిలినవారికంటే ఎంతో ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవించగల్గుతారు. అయితే.. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో మాత్రం మనిషి విచ్చలవిడి శృంగారాన్ని అనుభవించగలుగుతున్నాడే తప్ప.. అందులో దాగి ఉన్న గొప్పతనాన్ని ఏమాత్రం అర్థం చేసుకోలేక పోతున్నాడు. ఒకప్పుడు శృంగారం అంటే అది ఓ కళ. అందుకే ఎలాంటి శాస్త్రీయ పరిజ్ఞానం లేని రోజుల్లోనే శృంగారం గురించి కవులు బహు వివరంగా వివరించగలిగారు. కానీ ప్రస్తుత రోజుల్లో మాత్రం శృంగారం అంటే కేవలం అవసరంగా మారిపోయింది. ఏదో సృష్టిధర్మం కదా.. ఓసారి అనుభవిద్దాం.. అన్నట్లుగా సెక్సులో పాల్గొంటుంటారు. అలాకాకుండా శృంగారాన్ని ఓ ఆరోగ్యకరమైన బంధంగా, భార్యాభర్తల మధ్య అనురాగాన్ని-ఆప్యాతను పెంచే మార్గంగా చూడగలిగితే.. అనేక రకాల లాభాలు పొందవచ్చని నిపుణలు పేర్కొంటున్నారు. దంపతులు చక్కని సెక్సు జీవితాన్ని ఆనందంగా అనుభవించగలిగితే.. వారు శారీరకంగా, మానసికంగా కలిగే ఎన్నో రుగ్మతల నుంచి దూరంగా ఉండొచ్చని వారు చెబుతున్నారు. శారీరకంగా మంచి వ్యాయామం చేసినటువంటి ఫలితాలు సమకూరుతాయి. అలాగే.. ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యల నుంచి దూరంగా వుండొచ్చు. శృంగారంలో పాల్గొంటే శరీరంలో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఈ హార్మోన్ వల్ల గుండెకు రక్షణ చేకూరుతుంది. అలాగే శరీర ఆరోగ్యానికి ఉపయోగపడే కొవ్వు వృద్ధి చెందడంలోనూ ఈ హార్మోన్ ఉపయోగపడుతుంది. అలాగే సెక్స్ సమయంలో కలిగే భావప్రాప్తి వల్ల శరీరంలో ఎండార్ఫిన్ హార్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్ వల్ల శరీరానికి చక్కని విశ్రాంతి చేకూరుతుంది. తద్వారా మంచి నిద్ర లభిస్తుంది. అలాగే ఈ హార్మోన్ ప్రభావంతో కీళ్ళ నొప్పులు లాంటివి కూడా దూరమవుతాయి. సెక్స్ పరంగా కలిగే తృప్తితో మనిషి రోజువారీ జీవితంలో కలిగే ఆందోళన తగ్గుతుంది. విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతున్న సమయంలో భాగస్వామితో సెక్స్ సుఖాన్ని అనుభవించగలిగితే.. ఆ ఒత్తిడి దూరమవుతుంది. శృంగారంలో పూర్తి సంతృప్తిని పొందిన వ్యక్తులు తమ ఆలోచనలను మంచి కార్యాలవైపు మళ్లించగలుగుతారు. అలాగే సెక్స్ వల్ల దంపతుల మధ్య ఏర్పడే అన్యోన్యత చక్కని కుటుంబ జీవితానికి పునాదిగా నిలుస్తుంది.Read More

  • Women preferred postures while having romance with husbands : While having romance with husbands women preferred only three postures at night times.
    స్త్రీలు అమితంగా ఇష్టపడే భంగిమలు...

    స్త్రీలు అమితంగా ఇష్టపడే భంగిమలు...

    Mar 04 | పెళ్లైన ప్రతీజంట తమకిష్టమైన భంగిమల్లో శృంగారం చేసుకుంటూ ఆనందం అనుభవిస్తుంటారు. రోజుకో భంగిమలో రతిక్రీడను జరుపుకుంటే అందులో అమితానందాన్ని పొందవచ్చు. అయితే.. స్త్రీలు మాత్రం కొన్ని భంగిమలనే ఎక్కువగా ఇష్టపడుతుంటారని ఇటీవలే నిపుణులు తమ పరిశోధనల ద్వారా వెల్లడించారు. మహిళలకు నచ్చే సెక్స్ పద్దతులపై నిర్వహించిన ఒక సర్వేలో తేలిన విషయం ఏమిటంటే.. సంభోగంలో పాల్గొనప్పుడు స్త్రీలు ఎక్కువగా మూడు పద్ధతులను ఎక్కువగా ఇష్టపడతారని తెలిసింది. ఆ మూడు పద్దతులేమిటో తెలుసుకుందాం... 1. రోజంతా ఆఫీసులో అలసిపోయి ఇంటికి వచ్చే స్త్రీ.. రాత్రిపూట బెడ్‌పై పడుకోగానే ఆమె నిద్రలోకి జారిపోతుంది. అప్పుడు తాను స్వయంగా సెక్స్ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపదు. అలాంటి సమయాల్లో భర్త తనపై ఉండి సెక్స్ చేయడాన్ని స్త్రీ ఎక్కువగా ఇష్టపడుతుందని పరిశోధనలో తేలింది. 2. కొంతమంది స్త్రీలో సెక్స్ కోర్కెలు అమితంగా వుంటాయి. వాటిని కంట్రోల్ చేసుకోలేక వారు స్వయంగా తమ భర్తను రతిక్రీడలో పాల్గొనేలా ప్రేరేపిస్తారు. అలాంటి సమయాల్లో స్త్రీలు భర్తపై కూర్చొని సెక్స్ చేయడాన్ని ఎక్కువగా ఇష్టపడతారట! 3. వెనుక వైపు నుంచి పురుషుడు సెక్స్ చేయడాన్ని స్త్రీ అమితంగా ఇష్టపడుతుందట. అయితే సెక్స్ రాపిడిని ఎక్కువగా కోరుకునే మహిళలు మాత్రం ముందుకు వంగి వెనుక వైపు నుంచి భాగస్వామితో సంభోగం చేయించుకోవడాన్ని అతిగా ఇష్టపడుతున్నట్టు వెల్లడైంది. ఈ మూడు భంగిమల్లో పాల్గొనేందుకు స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారని తెలిసింది. ఇంకొక విషయం ఏమిటంటే.. ఈ మూడింటిలో పురుషుడు పైన ఉంటూ సెక్స్ చేసే పద్దతినే మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని తేలింది. ఇలాచేయడం వల్ల రతిక్రీడలో ఉండే స్త్రీపురుషులు ఒకరిముఖాలను ఒకరు చూసుకుంటూ.. వారిలో కలిగే భావాలను చూసుకుంటూ ఎక్కడలేని ఆనందాన్ని పొందగలరని ఈ సర్వే తేల్చింది.Read More

  • the best timings to participate in romance for couples : The scientists are giving some suggestions about romance timings which are better to have fun with wife.
    శృంగారం ఎప్పుడు చేయాలి..?

    శృంగారం ఎప్పుడు చేయాలి..?

    Feb 13 | పెళ్లైన కొత్త దంపతులు సమయసందర్భం లేకుండా నిత్యం శృంగారంలో పాల్గొంటుంటారు. మూడొస్తే చాలు.. దంచుడే! ఎందుకంటే.. కొత్త దంపతుల్లో కేవలం సెక్స్ ఆలోచనలే వుంటాయి కాబట్టి! అయితే.. ఇలా ఎప్పుడుపడితే అలా సెక్స్ చేయడం అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు. పెళ్లైన దంపతులు రోజుకు నాలుగుసార్లు చేస్తారని పరిశోధనల ద్వారా తెలిపిన నిపుణులు.. రోజుకు ఒక్కసారి చేస్తేనే అందులో ఎంతో మజా వుంటుందని స్పష్టం చేస్తున్నారు. ఎవరైనా సరే.. రోజుకు ఒకసారి మాత్రమే అదికూడా గ్యాప్ తీసుకుని శృంగారంలో పాల్గొంటే.. పూర్తిగా భావప్రాప్తి పొందడంతోపాటు ఆరోగ్యంగా వుండవచ్చునని నిపుణులు తెలుపుతున్నారు. అలాగే.. సంభోగానికి పగటిపూట అనువైన సమయం కాదని, అసలు చేయడకూదని వాళ్లు ఖరాఖండీగా తేల్చి చెబుతున్నారు. భార్యాభర్తల సంభోగానికి రాత్రిపూటే ఎంతో అనువైన సమయమని వాళ్లు సూచిస్తున్నారు. అది కూడా ఒక్కసారి మాత్రమే గ్యాప్ తీసుకుంటూ చేస్తే ఆ మజాయే వేరంటున్నారు. ఎందుకంటే.. ఓసారి దంపతులు సంభోగంలో పాల్గొన్న తర్వాత వారికి ఎటువంటి ఆటంకాలు కలగకూడదు. ఉదయం వేళల్లో ఏదో ఒక సమస్య వచ్చి పడుతుందని కాబట్టి.. మధ్యలో ఆ కార్యాన్ని ఆపేయాల్సి వస్తుంది. తద్వారా పూర్తిగా ఆనందాన్ని పొందకపోవడంతోపాటు చికాకు వస్తుంది. ఇద్దరి మధ్య సఖ్యత తగ్గుతుంది. అదే రాత్రివేళల్లో అయితే అంతగా డిస్ట్రర్బెన్స్ వుండదు కాబట్టి.. తనివితీరా, కావలసిన భంగిమల్లో ఎంతసేపైనా పాల్గొంటూ పూర్తి ఆనందాన్ని ఆస్వాదించవచ్చు. ఇకపోతే... రాత్రి భోజనం చేసిన తర్వాత రెండుగంటల వరకు సెక్సులో ఉపక్రమించకూడదు. అలాగే పాలు కూడా తీసుకోకూడదు. ఒకవేళ తాగాలనిపిస్తే.. ఒక గంటముందు తాగితే మంచిది. ఇక స్త్రీలు రుతుక్రమంలో వున్నప్పుడు వారితో సంభోగించకూడదు. మొదటి మూడురోజులు దూరంగా వుండాలని, కనీసం కండోమ్ ఉపయోగించి కూడా సెక్స్ జరపకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాకాకుండా బలవంతంగా చేస్తే.. రకరకాల జబ్బులు సంభవించే అవకాశముంది.Read More

  • healthy tips to improve romantic ability men romance and relationship tips : The romance experts giving some tips for couple to improve their romance ability mainly for men.
    లైంగిక శక్తిని పెంచుకోవడానికి చిట్కాలు...

    లైంగిక శక్తిని పెంచుకోవడానికి చిట్కాలు...

    Feb 12 | పురుషులు తమ లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవడమంటే.. తమ కండరాలను పెంచుకోవడమని కాదు! సిక్స్ ప్యాక్ వంటి కఠినమైన వ్యాయామాలు చేస్తే కండరాలు పెరిగి చూడ్డానికి బాగానే వుంటుంది కానీ.. అలా చేయడం వల్ల సెక్స్ పట్ల ఆసక్తి తగ్గే అవకాశం వుందని నిపుణులు అంటున్నారు. అంటే.. బాడీ బిల్డప్ ఎక్కువగా చేయడం వల్ల దాని ప్రభావం సెక్స్ సామర్థ్యంపై పడుతుంది. తద్వారా శృంగారంలో పూర్తి సుఖపొందక, స్త్రీని సంతృప్తి పరచలేరు. అలాగే.. కొందరిలో ఈ లైంగిక శక్తి చాలా తక్కువగా వుంటుంది. అటువంటి సెక్స్’లో పనికొస్తామో, లేదోనని ఆందోళనలో వుంటారు. అలాంటి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. లైంగిక సామర్థ్యాన్ని పెంచేందుకు ఎన్నో అనువైన చిట్కాలు అందుబాటులో వున్నాయి. వాటిని క్రమం తప్పకుండా పాటిస్తే.. లైంగిక శక్తిని మరింతగా పెంచుకోవచ్చని నిపుణుల విశ్లేషణ! ఆహ్లాదకరమైన సెక్స్ కోసం ప్రతి రోజూ ఆరు గంటల నిద్ర తప్పనిసరి అని సెక్స్, మానిసిక వైద్య నిపుణులు చెపుతున్నారు. ఈ నిద్రతో పాటు.. ఓ గంట వ్యాయామం చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని వారు చెపుతున్నారు. సిక్స్ ప్యాక్ వంటివి కాకుండా వాకింగ్, స్విమ్మింగ్, షటిల్ వంటి వ్యాయామాలు ఎంతో మంచివని తెలుపుతున్నారు. రోజూ గంటపాటు ధ్యానం చేయడం వల్ల కూడా శక్తి పెరుగుతుందని అంటున్నారు. లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో ఆహారం కూడా ప్రముఖపాత్ర వహిస్తుంది. ఒకప్పుడు మాంసాహారం సెక్స్ కోరికలను పెంచుతుందని నమ్మేవారు. పెళ్లైన కొత్త దంపతులకు నేతితో చేసిన మినపసున్నండలు తినిపించేవారు. వాటిలో వుండే పోషక విలువలు లైంగిక శక్తిని పెంచుతాయి. ఇప్పుడు మారిన జీవనశైలి ఆధారంగా దానిమ్మపండ్లు, ఆక్రోట్‌, ఓట్స్‌ శక్తినిస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అలాగే మసాలా ఘాటుగా వున్న ఆహారం, చాక్లెట్లు వంటివి తిన్నా ఆ శక్తి పెరుగుతుంది. ఇక లైంగికపరంగా ఆలోచిస్తే.. భార్యాభర్తల మధ్య ఎటువంటి అనుమానాలు వుండకూడదు. ఇద్దరూ సెక్స్ గురించి మనసు విప్పి మాట్లాడుకోగలగాలి. అప్పుడే అందులో పూర్తి ఆనందాన్ని ఆస్వాదించగలరు. ముఖ్యంగా పురుషులు, స్త్రీలలో వుండే రసికతనాన్ని పసిగట్టాలి. వారిలో సెక్స్ కోరికలు ఏ విధంగా వున్నాయో, ఎలా తృప్తి చెందుతారోనన్న విషయాలను గ్రహిస్తే.. అందుకు అనుగుణంగా వారిని తృప్తి పరచవచ్చు. ఇక భార్యాభర్తలు ప్రతిరోజూ ఒకేవిధంగా ఒకే చోటు సెక్స్ చేసుకోకుండా డిఫరెంట్ పద్ధతుల్లో, రకరకాల చోట్ల చేసుకుంటే ఆ మజాయే వేరుగా వుంటుంది. ముక్యంగా బాత్ రూముల్లో చేసే సెక్స్ ఎంతో అనుభూతిని కలిగిస్తుంది. భిన్నరకాల భంగిమల్లో రతిలో పాల్గొంటే స్త్రీ పూర్తిగా సంతృప్తి చెందుతుంది. ప్రదేశాలు మారడం వల్ల కొత్త అనుభూతులు కలుగుతాయని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడిస్తున్నారు.Read More

  • the explanation of romance between the past and present days : In the present days.. people thinks that romance is just for fun. But it has a great feeling.
    సెక్స్ అంటే బూతు కాదు...

    సెక్స్ అంటే బూతు కాదు...

    Feb 07 | నేటి జనరేషన్’లో సెక్స్ అంటే అందరూ బూతుగా అభివర్ణిస్తారు. కానీ పూర్వకాలంలో దీనిని ఒక గొప్ప విషయంగా చెప్పుకునేవారు. అప్పట్లో వాత్సాయనుడు సెక్స్ గురించి ‘కామసూత్ర’ వంటి ఒక గ్రంథాన్ని అందించాడంటే.. ఆరోజుల్లో సెక్స్ గురించిన పరిజ్ఞానం ఎంతగా వుందో అర్థం చేసుకోవచ్చు. ఇద్దరూ వ్యక్తులు పూర్తిగా సంతృప్తి పొందడంతోకాక, రోజంతా ఆరోగ్యంగా మెలుగుతాడు. పైగా.. హుషారుగా అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొంటాడు. కానీ ప్రస్తుతకాలంలో సెక్స్’ను అపహస్యం చేసేశారు. దాన్ని బూతుగా అభివర్ణిస్తూ దాని ప్రాధాన్యతను తుడిచిపారేశారు. అసలు సెక్స్ అంటే అదొక వింత విషయంగా చర్చించుకుంటుంటారు. రెండు శరీరాలు తమ సుఖాన్ని తీర్చుకునేందుకు ఉపయోగపడే అంశంగా అంతా భావిస్తున్నారు. దీనికి ముఖ్య కారణం ప్రస్తుతం చుట్టూ వున్న వాతావరణ పరిస్థితులే దీనికి కారణహని సెక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సెక్స్ గురించి మానవుడు ఎప్పుడైతే సహజసిద్ధంగా ఆలోచించడం మానేశాడో అప్పటినుంచే రతిక్రీడలో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయని వారు చెబుతున్నారు. తద్వారా ఎవరూ ఇందులో పూర్తిగా సుఖపొందడం లేదని అంటున్నారు. ఓ స్త్రీ, పురుషుడి మధ్య అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో జరగాల్సిన ఆ విషయంలో విశృంఖలాన్ని జత చేసి అసహజమైన పద్ధతుల్లో ఆనందాన్ని వెతుక్కోవడానికి మనిషి ప్రారంభించిన నాటి నుంచి సెక్స్ విషయంలో అన్ని రకాల సమస్యలు మనిషికి ప్రారంభమైయ్యాయి. సెక్స్ విజ్ఞానం గురించి యుక్త వయస్సులోకి అడుగుపెట్టిన ప్రతి వారు అవసరమైన మేరకు తప్పక తెలుసుకోవాలని సెక్స్ నిపుణులు సలహా ఇస్తున్నారు. అంటే.. సెక్స్’ను కేవలం బూతులాగా చూడటం కాకుండా దాన్నొక గొప్ప అనుభూతిగా భావిస్తే.. సుఖంతోపాటు ఆరోగ్యాన్ని పొందవచ్చు.Read More

  • husband wife romance relationship best timings : the best timings for couples to participate in romance with happily.
    రాత్రివేళల్లోనే సెక్స్ ఎందుకు..?

    రాత్రివేళల్లోనే సెక్స్ ఎందుకు..?

    Jan 31 | కొత్తగా పెళ్లైన జంటలు సమయసందర్భం లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు రతిక్రీడలో పాల్గొంటుంటారు. తమలో కోరికలు రగిల్తే చాలు.. రూంలోకెళ్లి పూర్తిగా సంతృప్తి పొందుతారు. అయితే.. నిపుణులు ఇచ్చే సూచనల మేరకు రోజుకు ఒకసారి సెక్స్ చేయడమే మంచిది. ఒక రోజు గ్యాప్ ఇచ్చి శృంగారంలో పాల్గొంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని సూచిస్తుంటారు. కోరికలు రగులుతున్నాయ్ కదా అని ఎప్పుడుపడితే అప్పుడు, ఇష్టమొచ్చినట్లు చేస్తే.. ఆరోగ్యపరంగా సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. ఇకపోతే.. శృంగారం రాత్రిపూట చేస్తే ఎంతో అనువుగా వుంటుంది. ఆ సమయమే అన్నిటికంటే ఎంతో ఉత్తమమైనది. ఎందుకంటే.. దంపతులు సెక్సు కార్యంలో పూర్తిగా నిమగ్నమై వున్నప్పుడు ఎటువంటి అవాంతరాలు వుండకూడదు. ఒకసారి సెక్సులో పాల్గొంటే.. పూర్తిగా సంతృప్తి చెందేవరకు నిర్విఘ్నంగా చేస్తూనే వుండాలి. అప్పుడే భార్యాభర్తలు పూర్తిగా సంతృప్తి చెందగలరు. అదే పగటిపూట సెక్సులో పాల్గొంటే ఏదో ఒక ఆటంకం కలిగే అవకాశం వుంది. దాంతో ఇద్దరికి అది చికాకుగా అనిపించడంతో సెక్సులో పూర్తిగా ఆనందపడలేదు. కాబట్టి.. రాత్రి వేళల్లో చేస్తే ఎవరూ డిస్టర్బ్ చేయరు కాబట్టి.. తనివితీరా సెక్సును ఆస్వాదించవచ్చు. ఇకపోతే.. సెక్సులో పాల్గొన్నప్పుడు ఆవేశంగా కాకుండా మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చి సెక్స్ చేస్తే మరింత ఎక్కువ సమయం అందులో పాల్గొని మనస్ఫూర్తిగా సంతృప్తి పొందగలరు. ముఖ్యంగా స్త్రీలు ఎక్కువసేపు సెక్సులో ఉపక్రమించేందుకు ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి.. ఇలా గ్యాప్ ఇచ్చి చేస్తేనే వారికి అనుకూలంగా వుంటుంది. అప్పుడే మగాళ్లు వారిని పూర్తిగా సంతృప్తి పరచగలరు. ఇదంతా సాధ్యపడాలంటే.. రాత్రి సమయమే ఎంతో అనువైనది.Read More

  • romance tips husband wife relationship health problems : when couple decided to participate in romance.. then first they have to select a silent place where they can't disturbed for several hours.
    సెక్స్’లో తొందరపడితే.. అదోగతి!

    సెక్స్’లో తొందరపడితే.. అదోగతి!

    Jan 27 | సెక్స్ అనగానే కొందరు ఆవేశంతో రగిలిపోతుంటారు.. వెనువెంటనే పాల్గొనాలని హడావుడి ప్రదర్శిస్తారు.. అప్పుడు కోర్కెలు మరింతగా పెరిగిపోయి టెన్షన్’తో రగిలిపోతుంటారు.. ఫలితంగా ఇద్దరికీ అసంతృప్తే మిగిలిపోతుంది. కాబట్టి.. సెక్సులో పాల్గొనాలని నిర్ణయించుకున్నప్పుడు ఒకరికొకరు సమయస్ఫూర్తిగా భావనలను తెలుసుకుని హాయిగా ఆనందాన్ని తీర్చుకోవాలి. అప్పుడే.. పూర్తిగా సంతృప్తి పొందుతారు. సెక్స్ అనేది మానవ జీవితంలో ఓ అందమైన అనుభూతి. అదొక ఆనందించవలసిన అంశం. కాబట్టి.. అందులో ఎంత ఎక్కువసేపు పాల్గొంటే.. అంతే ఆనందాన్ని, అనుభూతిని, సంతృప్తిని పొందుతారు. అందుకే.. శృంగార జీవితానికి అనువైన వాతావరణాన్ని ముందుగానే కల్పించుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. అలాకాకుండా తొందరపడితే మాత్రం.. ఇద్దరికీ అసంతృప్తి మిగలడంతోబాటు శారీరక, మానసిక విభేదాలు ఏర్పడే అవకాశాలు వున్నాయి. దంపతులిద్దరూ పడకగదికి చేరుకున్న తర్వాత కొన్ని గంటలపాటు తమ ఆనందానికి అంతరాయం కలగకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ప్రస్తుతరోజుల్లో ఎక్కువగా ఉపయోగించే సెల్’ఫోన్’ను దూరంగా పెట్టుకోవాలి. అలాగే ఇతర ఆలోచనలేవీ పెట్టుకోకుండా వుండాలి. అనంతరం దంపతులిద్దరూ మొదట ముద్దులు పెట్టుకుంటూ, శరీర భాగాలను స్పర్శించుకుంటూ కౌగిలించుకోవాలి. అలాగే కొద్దిసేపటి వరకు ఫోర్ ప్లే కొనసాగించాలి. అప్పుడే సెక్సులో ఆనందాన్ని ఆస్వాదించవచ్చు. ఇలా చేసిన తర్వాత ఇద్దరూ రకరకాల భంగిమల్లో ఎంత రఫ్’గా కావాలంటే అంత రఫ్’గా ఒకరిమీద మరొకరు పడుతూ శృంగారంలో పాల్గొనాలి. ఇలా చేస్తే ఎక్కువసేపు సెక్సులో పాల్గొనడంతోబాటు పూర్తిగా సంతృప్తి చెందుతారు.Read More

  • romantic workouts to enjoy in romance with husband : there are some romantic workouts are available which increases the romance levels in both couples.
    సెక్సీ వర్కవుట్స్’తో చిలిపి శృంగారం..

    సెక్సీ వర్కవుట్స్’తో చిలిపి శృంగారం..

    Jan 13 | రతిక్రీడలో పాల్గొనడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు వెల్లడించిన విషయం తెలిసిందే! పైగా మెదడు కూడా ఉత్తేజంగా పనిచేస్తుంది. కాబట్టి.. పెళ్లైన దంపతులు ప్రతిరోజూ రతిక్రీడలో పాల్గొంటే శారీరక సుఖాన్ని హాయిగా ఆస్వాదించడంతోబాటు ఆరోగ్యంగా వుండొచ్చు. కొంతమంది దంపతులు రతిక్రీడలో తనివితీరా ఆనందాన్ని పొందాలని అనుకుంటారు. అలాంటి సమయంలో కొన్ని సెక్సీ వర్కవుట్స్’ను తరుచూ పాటిస్తే.. రంజుగా రతిక్రీడను కొనసాగించవచ్చు. అలాగే.. ఎక్కువ సమయం వరకు ఇందులో పార్టిసిపేట్ కూడా చేయొచ్చు. మరి.. అవేమిటో తెలుసుకుందామా.. 1. నగ్నంగా యోగా : యోగా చేస్తే ఆరోగ్యానికి మంచిదని తెలుసు! అయితే అదే యోగాను ఇంట్లో ఎవరూలేని వేళ నగ్నంగా చేస్తే.. అది రతిక్రీడ గురించి ఎక్కువ ఆలోచన కలిగేలా చేస్తుంది. తద్వారా శృంగారంలో పాల్గొనాలనే కోరికలు రెట్టింపవుతాయి. అలా అనిపించినప్పుడు రతిక్రీడలో పాల్గొంటే.. ఎందో సుఖంగా భావప్రాప్తిని పొందవచ్చు. 2. పెల్విక్ వ్యాయామం : ఈ వ్యాయామంలో మూత్రనాళ వ్యవస్థను మూసివేసే విధంగా పెల్విక్ ఫ్లోర్ నరాలను గుర్తించాలి. వాటిని గుర్తించిన తర్వాత 10 సెకన్లపాటు బిగబెట్టాలి. ఇలా 10 సార్లు చేస్తూ వేగం పెంచుతూ పోవాలి. దీంతో మర్మాయవాలకు రక్తం సరఫరా బాగా జరుగుతుంది. 3. సెక్సీ స్క్వాట్స్ : ఇందులో.. భాగస్వామి మీద చేతులు, కాళ్లు వేయాలి. ఇలా చేసిన అనంతరం తొడలను, యోనిని బిగుతుగా చేస్తుంది. అనంతరం రతిక్రీడలో పాల్గొంటే హాయిగా భావప్రాప్తి పొందవచ్చు. 4. పోల్ డ్యాన్సింగ్ : ఇది నరాలను బిగుతుగా చేస్తుంది. దీన్ని భాగస్వామి ముందు చేస్తే.. దేహం వేడెక్కిపోతుంది. అప్పుడు సెక్స్ కోరికలు విపరీతంగా పెరిగి శృంగారంలో పాల్గొనాలనే తీవ్ర వాంఛ ఏర్పడుతుంది. 5. సల్సా లెసన్స్ : భాగస్వామితో కలిసి ఈ యోగాను చేస్తే కొవ్వు కరిగిపోతుంది. 30 నిమిషాల్లో 200 కాలరీలు కరిగిపోతుంది. మంచి సంగీతం, మీ భాగస్వామితో కలిసి వర్కవుట్ చేసుకోవడం అవసరం. 6. సెక్సీ స్ట్రిప్ టీజ్ : భాగస్వామి ముందు దుస్తులు వలిచేస్తూ వ్యాయామం చేస్తే క్రేజీగా ఉంటుంది. ఈ సమయంలో మీ దేహ సౌందర్యానికి, మీ కదలికలకు అతను పడిపోతాడు. 7. చైర్ డ్యాన్సింగ్ : చైర్ డ్యాన్స్ డర్టీగా ఏమీ ఉండదు. ఇది పిరుదులను, కాళ్లను, ఇతర అంగాలను బిగుతు చేస్తుంది. భాగస్వామిని బెడ్రూంలో పెట్టేసి అతని ముందు ఈ పనిచేస్తే.. ఇద్దరిలోనూ సెక్స్ కోరికలు బలపడుతాయి. 8. జుంబా : ఆ డ్యాన్స్‌లో శరీరంలోని ప్రతి అంగాన్ని స్పృశించాల్సి ఉంటుంది. ప్రతి నరాన్ని ఇది తాకుతుంది. ఫ్లెక్సిబిలీటి చాలా ముఖ్యం. ఈ డ్యాన్స్ చేసిన తర్వాత నరాలు జివ్వుమంటూ సెక్స్ కోరికలతో రగిలిపోతారు.Read More

234567891011
  • Free Business listing, Food, Hotels and more

    Free Business listing, Food, Hotels and more

  • Free Business listing, Food, Hotels and more

    Multiple Social Networks at One Platform

  • Free Business listing, Food, Hotels and more

    Send Free Online E-Greeting cards

spacer spacer
  • spacer
  • spacer
  • spacer

SPICY GALLERIES

  • Madonna Sebastian New Photos
    Madonna Sebastian New Photos
  • Alia Bhatt New Photoshoot
    Alia Bhatt New Photoshoot
  • Ananya Panday New Photoshoot
    Ananya Panday New Photoshoot
  • Ruhani Sharma New Photoshoot
    Ruhani Sharma New Photoshoot
  • Jacqueline Fernandez Latest Photoshoot
    Jacqueline Fernandez Latest Photoshoot
  • Poonam Bajwa Latest Stills
    Poonam Bajwa Latest Stills
0 1 2 3 4 5
tataskyad
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.