• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
Home>Srungaram>Srungaram

  • Different Types Of Romance Positions Will Give More Satisfaction To Couple : Different Types Of Romance Positions For Couple Which Will Give More Satisfaction To Them.
    రకరకాల భంగిమల్లో సెక్స్ చేస్తేనే ఫుల్ మజా

    రకరకాల భంగిమల్లో సెక్స్ చేస్తేనే ఫుల్ మజా

    Oct 12 | సాధారణంగా చాలామంది దంపతులు శృంగారంలో పూర్తి సంతృప్తి పొందేందుకు రకరకాల భంగిమల్లో పాల్గొనేందుకు ఇష్టపడతారు. అలా పాల్గొనడం వల్ల తమ దాంపత్య జీవితాన్ని సంపూర్ణంగా ఆనందంగా అనుభవించవచ్చుననే భావనతో అలా కోరుకుంటారు. అయితే.. భార్యా భర్తలిద్దరూ ఆరోగ్యవంతులైతే తమకు అనుకూలంగా వుండే ఏ విధమైన భంగిమల్లోనైనా పాల్గొనవచ్చునని.. వాటివల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని సెక్స్ నిపుణులు చెపుతున్నారు. భార్యాభర్తలిద్దరూ ముందుగానే శృంగార కార్యకలాపాల గురించి చర్చించుకుని, ఆయా భంగిమల్లో పాల్గొంటే ఆ కార్యాన్ని రంజుగా కొనసాగించడంతోపాటు పూర్తిగా సంతృప్తి పొందవచ్చునని వారు అంటున్నారు. నిజానికి.. పురుషులు మొదటి నుంచీ సెక్స్‌లో వైవిధ్యాన్ని కోరుకుంటారు. కానీ స్త్రీలు తమకు 35 సంవత్సరాలు దాటినా తర్వాత సెక్స్ పద్ధతులలో మార్పును కోరుకుంటారని చెపుతున్నారు. ఎందుకంటే ఆ వయస్సులో ఉన్న స్త్రీలలో కామవాంఛ ఎక్కువగా ఉంటుందని వారు చెపుతున్నారు. అలాంటి స్త్రీలు.. ‘అంగచూషణ, గుదర రతి (వెనుక నుంచి రతి చేయటం), స్త్రీ పైన - పురుషుడు కింద ఉండి చేసే శృంగారం’ లాంటివి కావాలని వాంఛిస్తారు. వారిలో హఠాత్తుగా వచ్చే ఇలాంటి మార్పు వల్ల భర్తలలో కొత్త అనుమానం రావచ్చు. కానీ స్త్రీలలో ఇలాంటి మానసిక ధోరణి సాధారణం అని గ్రహించి, అందుకు అనుగుణంగా పురుషులు ప్రవర్తించాలని సలహా ఇస్తున్నారు. అప్పుడే.. ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు వుండవని, భార్యలకు అనుగుణంగా భర్త నడుచుకుంటే ఇద్దరూ రతిలో భావప్రాప్తి పొందవచ్చునని వెల్లడిస్తున్నారు. స్త్రీ పురుషులిద్దరూ ఆరోగ్యకరంగా ఉంటే అంగచూషణ వల్ల ఎలాంటి సమస్యా ఉండదనీ, వ్యాధులు రావని చెపుతున్నారు. అదే విధంగా స్త్రీతో వెనుక నుంచి సెక్స్ చేయటం కూడా. ఇది కూడా స్త్రీ పురుషులిద్దరికీ కొత్త ఆనందాన్నిస్తుంది. కొత్త అనుభూతిని కలుగజేస్తుందని ఇలాంటి భంగిమ వల్ల ఎలాంటి వ్యాధులు రావని చెపుతున్నారు. స్త్రీ పురుషుని మాదిరిగా ప్రవర్తిస్తూ చేసే రతిని ఉపరతి అని అంటారు. పురుషుడు స్త్రీ శరీరావయవాలను స్పర్శిస్తూ, ఏ విధంగా ఆనందం పొందుతాడో స్త్రీ పురుషుడితో ఆ విధంగా ప్రవర్తించటమే ఈ పధ్ధతి. కొన్నాళ్ళ తర్వాత రొటీన్‌గా తయారయ్యే సెక్స్ ఇలాంటి మార్పుల వల్ల కొత్తదనంతో నిండుతుంది. భార్యాభర్తలిద్దరూ తమ కలయిక కోసం ఎదురుచూసేలా చేస్తాయని సెక్స్ వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.Read More

  • Romance Tips For Husband To Not Repeat Some Mistakes While Having Fun With Wife In Bedroom : Experts Giving Some Romance Tips For Husband To Not Repeat Some Mistakes While Having Fun With Wife In Bedroom.
    సెక్సులో ఈ తప్పులు చేస్తే.. అంతే సంగతులు!

    సెక్సులో ఈ తప్పులు చేస్తే.. అంతే సంగతులు!

    Oct 08 | శృంగారంలో కొందరు దంపతులు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులు చేయడం వల్ల భార్యాభర్తల మధ్య దూరం పెరగడంతోపాటు తగాదాలు చోటు చేసుకునే అవకాశాలు చాలానే వున్నాయి. కాబట్టి.. సాధ్యమైనంతవరకు ఆ తప్పుల నుంచి దూరంగా వుంటేనే చాలా మంచిదని సెక్సాలజిస్టులు సూచిస్తున్నారు. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. అపుడే పడక గదిలో మరింత రసరంజుగా దంపతులు ఎంజాయ్ చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు. అలా కాకుండా ఆ తప్పుల్నిసరిదిద్దుకోకపోతే.. ఇద్దరిలోనూ తీవ్ర అసంతృప్తి మిగులుతుంది. ఇంతకీ ఆ తప్పులేంటి? అని తెలుసుకోవాలనుందా.. అయితే మేటర్ లోకి వెళ్లాల్సిందే! చాలా మంది దంపతులు ఫోర్‌ ఫ్లేను పెద్దగా పట్టించుకోరు. నేరుగా రతికి దిగిపోతారు. నిజానికి పురుషుడు రతి పట్ల ఎంత ఆసక్తి చూపిస్తారో.. స్త్రీ కూడా ఫోర్‌ ప్లేపై అంత ఆసక్తిని చూపుతుంది. ఈ విషయాన్ని పురుషులు ఏమాత్రం మరచిపోరాదని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే.. ఫోర్‌ప్లే ద్వారానే స్త్రీ ఎక్కువగా భావప్రాప్తి పొందుతుందని సెక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి.. పురుషులు శృంగారం సమయంలో ఫోర్ ప్లేను దృష్టిలో పెట్టుకుని.. ఆ కార్యాన్ని కొద్దిసేపు కానిస్తే వారు సంతృప్తి చెందుతారని అంటున్నారు. చాలామంది దంపతులు రెగ్యులర్ గా ఒకే భంగిమలో రతి క్రియను కానిచ్చేస్తారు. కొన్నిరోజుల వరకు ఒకే ప్రక్రయను అవలంభిస్తే ఫర్లేదు కానీ.. ఎక్కువ రోజులు దాన్నే కంటిన్యూ చేస్తే మహిళలు అసంతృప్తికి గురవుతారు. కాబట్టి.. తరచూ రకరకాల భంగిమల్లో సెక్స్ చేస్తే.. రతిక్రీడలో వున్న పూర్తి మజా ఇద్దరూ ఆస్వాదించవచ్చునని అంటున్నారు. అయితే.. ఆయా భంగిమల్లో మహిళలకు ఇబ్బందులు కలగకుండా పురుషులు జాగ్రత్త వహిస్తే.. ఇద్దరూ ఆ కార్యంలో తనివితీరా మజా పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది పురుషులు.. తాము సెక్స్ చేసేందుకు ముందుగా.. అంగం వంటి బొమ్మతో సెక్స్ చేస్తారు. ఒక స్త్రీ ఈ తరహా సెక్స్‌కు అలవాటు పడిందంటే పురుషుడు చేసే రతి చాలదని, బొమ్మతోనే రతి కావాలని కోరుకుంటుందని చెపుతున్నారు. సెక్స్‌కు ముందు నీలి చిత్రాలు చూసే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఈ చిత్రాలు చూసేందుకు స్త్రీ అలవాటు పడితే పురుషుడిని పెద్దగా పట్టించుకోరని, అందువల్ల ఈ తరహా చిత్రాలు చూపించరాదన్నారు. ఇలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలన్నారు. పురుషులు స్కలనం అయిన వెంటనే భార్యను పక్కకు నెట్టేసి వెళ్లిపోతారు. ఇలా చేయడం వల్ల మహిళ తీవ్ర అసంతృప్తికి గురవుతుంది. ఎందుకంటే.. శృంగారంలో మహిళలు అంత త్వరగా భావప్రాప్తి పొందరు. ఇంకా కావాలని వారు కోరుకుంటారు. అలాంటి సమయాల్లో మరికొద్దిసేపటి వరకు వారి యోని భాగాన్ని తాకుతూ, వేళ్లతో లోపల మెలికలు పెడితే వాళ్లు భావప్రాప్తి పొందుతారు. ఇలాంటి విషయాలు దృష్టిలో పెట్టుకుని శృంగార కార్యం కానిస్తే.. సుఖం పొందవచ్చునని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.Read More

  • Romance Tips For Husband Wife To Get Full Satisfaction In Bedroom : Advisors Giving Some Romance Tips For Husband Wife To Get Full Satisfaction In Bedroom.
    సెక్సులో సంతృప్తి పొందాలంటే...

    సెక్సులో సంతృప్తి పొందాలంటే...

    Oct 07 | పెళ్లయి చాలా సంవత్సరాలు అయినప్పటికీ అనేక జంటలు దాంపత్య జీవితంలో పూర్తిస్థాయి సంతృప్తి, సుఖాన్ని పొందలేదని అసంతృప్తి చెందుతుంటారు. వారిలో శృంగారభరితమైన కోరికలు గుర్రాలై పరుగులు పెడుతున్నప్పటికీ.. రతిక్రీడలో పాల్గొనాలనే ఆకాంక్ష దంపతులిద్దరోనూ వుండదు. దీంతో తమ కోరికల్ని అణుచుకుకొని.. అలాగే జీవనం కొనసాగిస్తుంటారు. అప్పుడప్పుడు ఆ కార్యాన్ని ఏదో అవసరానికి అనే విధంగా పాల్గొంటుంటారే తప్ప.. అందులో వుంటే అసలైన అనుభవాన్ని మాత్రం ఆస్వాదించలేకపోతారు. నిజానికి భార్యాభర్తలిద్దరిలోనూ ఈ అసంతృప్తి వున్నప్పటికీ ఒకరినొకరు చెప్పుకోరు. అలా చెప్పుకోవడం వల్ల తమ భాగస్వామి ఇబ్బంది పడతారనే భయం వారిలో వెంటాడుతుంటుంది. దీంతో.. తమ కోరికల్ని అణుచుకుని అలాగే వుండిపోతారు. అయితే.. ఇలా చాలాకాలం కొనసాగితే భార్యాభర్తలు తమ జీవితాన్ని అన్యోన్యంగా కొనసాగించలేరు. ఇలాంటి దంపతులకు సెక్స్ నిపుణులు కొన్నితరహా చేస్తున్నారు. శృంగారంలో పూర్తిస్థాయి సంతప్తి పొందాలంటే.. కొన్ని చిట్కాలు పాటించాలని అంటున్నారు. నిజానికి... సెక్స్‌ పట్ల భార్యాభర్తల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటాయట. కొంతమంది సెక్స్‌ను ఒక శారీరక అంశంగా మాత్రమే పరిగణిస్తుంటారని వారంటున్నారు. అలాంటి ఫీలింగ్స్ ఉన్నవారు సెక్స్‌లో అనుభూతిని పొందలేకపోతున్నారు. ఇటువంటివారు మానసికంగా సెక్స్‌ అనేది జీవితంలో ఓ భాగమని భావించాలని, ఆ కార్యాన్ని సంతృప్తిగా ఎంజాయ్ చేయాలన్న భావనకు రావాలంటున్నారు. అంతేకాకుండా... సెక్స్‌ పుస్తకాలు చదవడం, సెక్స్‌ పరమైన విషయాలు చర్చించడం ద్వారా సెక్స్‌ను ఎంజాయ్‌ చేయవచ్చని చెపుతున్నారు. అలాగే భార్యాభర్తలిద్దరూ.. ఏకాంత సమయంలో భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు బాహ్య జననంగాలను ప్రేరేపించుకోవడం ద్వారా సెక్స్‌లో ఉత్తేజాన్ని పొందవచ్చని సెక్స్ నిపుణలు సలహా ఇస్తున్నారు.Read More

  • After Pregnancy Women Should Not Participate First Three Months In Romance : Experts Giving Suggestion That After Pregnancy Women Should Not Participate First Three Months In Romance.
    గర్భందాల్చిన స్త్రీతో శృంగారంలో పాల్గొనవచ్చా?

    గర్భందాల్చిన స్త్రీతో శృంగారంలో పాల్గొనవచ్చా?

    Oct 02 | భార్య గర్భందాల్చినపుడు ఆమెతో శృంగారంలో పాల్గొనవచ్చా? లేదా? అనే సందేహం ప్రతి పురుషుడిలో కలుగుతుంది. తమలో దాగివున్న కోర్కెలను అణుచుకోలేక భర్తలు తమ భార్యలతో సెక్సులో పాల్గొనాలని భావిస్తుంటారు. కానీ.. ఆ సమయంలో సెక్సులో పాల్గొంటే ఏవైనా సమస్యలు ఎదురవుతాయా? అనే భయం వారిలో వుంటుంది. ఈ విషయంపై సెక్సాలజిస్టులు పరిశోధించగా.. భార్య గర్భం దాల్చిన సమయంలో దంపతులిద్దరికీ ఓ అవగాహన ఉండాలని అంటున్నారు. ఒక స్త్రీ గర్భందాల్చిన మొదటి మూడు నెలలు భార్యాభర్తలు కలవకూడదు అని చెపుతారు. ఎందుకంటే మొదటి మూడు నెలలు గర్భస్థ శిశువుకి ముఖ్యమైన కాలం. ఈ కాలంలో గర్భస్రావమయ్యే ప్రమాదం ఉంది. అందువల్లే మొదటి మూడు నెలలు శారీరక సంబంధం వద్దని వైద్యులు సలహా ఇస్తుంటారు. సాధారణంగా గర్భందాల్చిన స్త్రీకి సెక్స్ పట్ల ఆసక్తి పెద్దగా ఉండదు. అయితే.. మొదటి మూడు నెలలు పూర్తయిన తర్వాత భార్య సహకరిస్తే మాత్రం నెమ్మదిగా సెక్స్‌లో పాల్గొనవచ్చని వారు సలహా ఇస్తున్నారు. అవకాశం ఇచ్చింది కదా అని ఆమెపై విరగబడితే.. ఇబ్బందులు తప్పవంటున్నారు. ఆ సమయంలో ఏమాత్రం మొరటుగా ప్రవర్తించకూడదని, స్త్రీకి అనువుగా ఉండే భంగిమల్లోనే సెక్స్ చేయాలని సూచిస్తున్నారు. పురుషుడి బరువు ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీ మీద పడకూడదని వైద్యులు హెచ్చరిస్తుంటారు. అలాగే, సెక్స్ చేసే సమయంలోనూ, భావప్రాప్తి పొందేటపుడు ఎక్కువ ఆవేశపడకూడదని, ఎక్కువ సేపు సెక్స్ చేయరాదని సలహా ఇస్తున్నారు. గర్భంతో ఉన్న మహిళతో సెక్స్ చేసే ముందు భార్యాభర్తలిద్దరూ తమ జననాంగాలను శుభ్రంగా కడుక్కోవాలని సూచన చేస్తున్నారు. వీలైనంతవరకూ శృంగార సమయంలో జాగ్రత్తలు తీసుకుంటే, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.Read More

  • Romance Tips Newly Married Couple Bedroom Secrets : Romance Tips For Newly Married Husband To Attract His Wife On First Night.
    నవ వధువుతో భర్త ప్రవర్తన ఇలా...

    నవ వధువుతో భర్త ప్రవర్తన ఇలా...

    Sep 09 | స్త్రీలు ఎంతో మృదువుగా ఉంటుంది. కొత్తగా పెళ్లైనప్పుడు ఆ అనుభవం, కొత్త పరిసరాలంటే వారికి కాస్త భయం కలుగుతుంది. వారి మనస్సులో శృంగారంలో పాల్గొనాలనే కోరిక ఉన్నా.. సిగ్గు, భయం, కంగారు ఆమెను ముందుకు ఉపక్రమించేలా చేయనివ్వవు. అందుకే.. శోభనం రాత్రి గానీ, ఆ తర్వాత గానీ కొత్త పెళ్ళి కొడుకు మెళకువగా వుంటూ.. వారిపట్ల సున్నితంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే.. తొలి మూడు రోజుల్లోనే నవదంపతుల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. కాలక్రమంలో అవి పెరిగి పెద్దవై వివాదాలకు దారి తీసే ప్రమాదమూ లేకపోలేదని వారు హెచ్చరిస్తున్నారు. కాబట్టి.. నవ వధువులతో ప్రేమగా వ్యవహరించాలి. నవ వధువుకి భర్తపై ప్రత్యేక ప్రేమ కలగాలంటే.. అతను మొదటి నుంచీ ఆత్మ విశ్వాసంతో కనిపించాలి. ప్రేమ అతని కళ్ళలో తొణికిసలాడుతూ ఉండాలి. సందర్భానుకూలంగా తమ మాట తీరుతో ఆకట్టుకోవాలి. ఏ విషయానికి తొందరపడరాదు. దాంపత్య జీవితం అనేది తొలి రాత్రితోనే ముగిసిపోయేది కాదనే విషయాన్ని గ్రహించి.. ఆచితూచి అడుగులు వేయాలి. అలాకాకుండా తొలి రోజేను ఆమెను ఇబ్బందికి గురి చేసి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మాత్రం.. తన భర్త మంచి మనస్సు వ్యక్తికాదనే ఓ అభిప్రాయానికి భార్య వచ్చే అవకాశం ఉంది. పైపెచ్చు.. తమ లైంగిక వాంఛ తీర్చుకునేందుకు ఓ జంతువులా ప్రవర్తించినట్టయితే ఆ తొలి రేయిలోనే సెక్స్ అంటే విముఖతకు దారి తీసే ప్రమాదం ఉంది. కొత్త పెళ్ళి కూతురు ఎప్పుడూ కొంత ప్రేమను, నాజూకుతనాన్ని కోరుకుంటుంది. ఆమె పాలగ్లాసుతో అడుగుపెట్టగానే ఆతృతగా కౌగిలించుకొని, ఇనుప కౌగిలిలో బిగించుకొని, బలవంతంగా ఆమెను వివస్త్రరాలిని చేసి, అంగప్రవేశానికి ఉపక్రమిస్తే ఆమెలో అసహ్యం, ఆగ్రహం పెల్లుబుకుతాయి. అలాకాకుండా తొలి రోజు... పరిసరాలకు, ఆమె మనస్సుకు అనుగుణంగా నడుచుకోవడం మంచిది. ప్రధానంగా శోభనం రాత్రే సంభోగానికి ఆమె మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండరు. అందుకే.. భార్యను దగ్గరకు తీసుకుని.. సున్నితంగా తాకుతూ మాటల్లో దించి.. మెల్లగా అసలు విషయంలోకి శృంగారానికి ఉపక్రమిస్తారు.Read More

  • Romance Tips For Couples Kisses Hugs Importance : Experts Reveals Importance Of Kisses And Hugs During Romance.
    ముద్దులతో మొదలుపెడితే.. గుర్రపు స్వారీ చేసినట్లే!

    ముద్దులతో మొదలుపెడితే.. గుర్రపు స్వారీ చేసినట్లే!

    Sep 08 | మానవ జీవితంలో శృంగారం అంత్యంత కీలకమైనది. ఇది భార్యాభర్తల దాంపత్య జీవితాన్ని అన్యోన్యంగా మలచడంతోపాటు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. కాబట్టి.. నిత్యం కామక్రీడలో పాల్గొంటే.. చాలా శ్రేయస్కరం. అయితే.. కొన్ని జంటలు రతిక్రీడను తూతూమంత్రంగా కొనసాగిస్తారు. ఏదో పైపెచ్చు చేయాలన్న ఉద్దేశంతో ఆ కార్యంలో పాల్గొంటారు. స్త్రీలకు పూర్తి మజా చేయాలని వున్నప్పటికీ.. మగాడు త్వరగా భావప్రాప్తి పొంది దూరమవడంతో వాళ్లు తీవ్ర అసంతృప్తికి గురవుతారు. అలాంటప్పుడు తమ భర్తల్లో కామవాంఛను మరింతగా పెంచాలంటే.. సంభోగ సమయంలో ముద్దులు పెడుతుండాలని అంటున్నారు. దంపతులిద్దరూ సంభోగంలో పాల్గొన్నప్పుడు మొదటి నుంచి చివరి వరకు కౌగిలింతలు, ముద్దుల్లో మునిగిపోతే.. ఆ అనుభూతులు ఇద్దరిలోనూ కామవాంఛను మరింత ఎక్కువ చేస్తాయి. కామోద్రేక ఆరంభంలో కౌగిళ్ళలో సాంధ్రత అధికంగా ఉంటుంది. కాబట్టి.. దంపతులిద్దరూ ఎంత వీలైతే పడగ గదిలో నగ్నంగా మారి ఒకరినొకరు గాఢంగా హత్తుకుంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగాలని సలహా ఇస్తున్నారు. సెక్స్ సమయంలో ముద్దులు మధురానుభూతులు కలిగిస్తాయి. ముద్దులకు హద్దులు ఉండవు. భాగస్వాములు ఎక్కడైనా ముద్దు పెట్టుకోవచ్చు. శరీరంలోని కామనాడుల లొకేషన్‌ను బట్టి కొందరికి కొన్ని చోట్ల ముద్దు పెడితే కామోద్రేకం విపరీతంగా పెరిగిపోతుంది. సహజంగా స్త్రీలు సిగ్గరులు కాబట్టి తన భార్య ఎక్కడ ముద్దు పెట్టుకుంటే తీవ్రంగా స్పందిస్తుందో పురుషుడే అనుభవంలో తెలుసుకోవాల్సి ఉంది. అయితే.. జంట ఆవేశంగా, వేగంగా, ఇష్టానుసారంగా ముద్దులు పెట్టుకోకూడదు. దాని వల్ల కామోద్రేకం తీవ్ర స్ధాయికి చేరి అసలు కార్యం అర్థతరంగా ముగిసిపోయి ఇద్దరికీ అసంతృప్తి కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముద్దు అనేది కేవలం ఒకరినొకరు ఎంత గాఢంగా కోరుకుంటున్నారో అనేదానికి సంకేతమే తప్ప అదే సంపూర్ణ శృంగారం కాదనే విషయాన్ని గుర్తించాలి. దంపతులు ఒకరినొకరు కోరుకుంటూ, వీలైనంత ఎక్కువ సేపు కౌగిళ్ళల్లో ఉంటూ, ముద్దులు పెట్టుకుంటూ, మధ్య మధ్యలో సరస సంభాషణలు చేసుకుంటూ ముందుకు సాగాలి. ఆ తర్వాత చివరికి ఎప్పుడో ప్రత్యక్ష సంభోగ సమరానికి సిద్ధం కావాలని సలహా ఇస్తున్నారు.Read More

  • Women Interested Oral Romance Full Satisfaction Tips Bedroom Secrets : According to the latest survey it has been noticed that women showing more interest on oral romance than normal.
    యోనికాదు.. ఓరల్ వైపే మహిళలు!

    యోనికాదు.. ఓరల్ వైపే మహిళలు!

    Sep 04 | భార్యభర్తల దాంపత్యజీవితాన్ని సుఖంగా మలిచేది ‘శృంగారం’. ఆ కార్యాన్ని వారు రకరకాల భంగిమల్లో చేసుకుంటూ అమితానందాన్ని పొందాలను భావిస్తారు. ఈ రతిక్రీడను దంపతులు తమ ఇష్టాయిష్టాలపై ఆధారపడి చేసుకుంటారు. పురుషులైతే చాలావరకు భంగిమల్లో యోని సెక్స్ కు ఎక్కువ మొగ్గు చూపుతారు. మహిళలకు కూడా యోనిద్వారే భావప్రాప్తి ఎక్కువగా కలుగుతుంది కానీ.. వారు ఓరల్ సెక్స్ వైపు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారట. యోని ద్వారా కంటే ఓరల్ సెక్స్ ద్వారా పూర్తిగా సంతృప్తి పొందాలని మహిళలు ఆశిస్తున్నట్లు ఓ సర్వే వెల్లడించింది. ఇందుకు కారణాలు కూడా వున్నాయట. అవేమిటంటే.. యోని ద్వారా అంగం లోనికి ప్రవేశించినప్పుడు మహిళల్లో కలిగే నొప్పి, బాధ భరించలేనిదిగా వుంటుందట. మొదట్లో నొప్పి తక్కువగా వుంటే.. క్రమక్రమంగా ఎక్కువగా నొప్పి పుడుతుందట. ఆ బాధను భరించలేకే మహిళలు ఓరల్ సెక్స్ కు ఇష్టపడుతున్నట్లు ఆ అధ్యయనంలో తేలింది. ఇండియానా విశ్వవిద్యాలయం ‘సెక్సువల్ బిహేవియర్’ అనే అంశంపై నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ సర్వేలో మొత్తం 40 జంటలను ఎంపిక చేసుకున్నారు. రతి కార్యక్రమాల్లో వీరు ప్రవర్తించే తీరు, నడవడికలు, వారి హావభావాలు,  తదితర అంశాలను ప్రమాణికంగా చేసుకుని ఈ సర్వేను నిర్వహించారు. మరోవైపు.. పరాయి పురుషునితో సెక్స్‌లో పాల్గొంటున్న మహిళలు కండోమ్ ధరించి సెక్స్‌లో పాల్గొనేందుకు ఇష్టపడుతున్నారు. హెచ్‌ఐవీ, ఇతర సుఖవ్యాధులు, ముందస్తు గర్భం ధరించకుండా ఉండాలంటే కండోమ్ ఖచ్చితంగా ఉపయోగించాలని సంటర్ ఫర్ సెక్సువల్ హెల్త్ ప్రమోషన్ మైఖేల్ రీస్ అభిప్రాయపడ్డారు. ఈ విషయాలను సెక్సువల్ మెడిసన్ జర్నల్‌లో ప్రచురించారు.Read More

  • Romance Tips Husband Wife Bedroom Secrets : Romance Tips For Couple To Have Fun With Differenty Types Of Positions.
    రతిలో నగ్నంగా పాల్గొంటే దుష్ఫలితాలు కలుగుతాయా?

    రతిలో నగ్నంగా పాల్గొంటే దుష్ఫలితాలు కలుగుతాయా?

    Sep 03 | శృంగారం.. దాంపత్య జీవితానికి అపురూపమైన కార్యమిది. ప్రతిరోజూ శృంగారంలో పాల్గొనడం వల్ల ఇద్దరికీ భావప్రాప్తి కలగడంతోపాటు ఆరోగ్యంగా మెలగవచ్చు కూడా. పైగా.. శృంగారంలో రోజూ పాల్గొనడం వల్ల ఎంతో ఆరోగ్యంగా వుంటారని, మేధోశక్తి కూడా పెరుగుతుందని చాలా పరిశోధనలు తేల్చిచెప్పాయి కూడా! కాబట్టి.. రతికార్యంలో నిత్యం పాల్గొనాలని సెక్సాలజిస్టులు సలహాలు ఇస్తున్నారు. దంపతులు శృంగారంలో మరింత ఆనందాన్ని పొందాలంటే రకరకాల భంగిమల్ని అవలంభించాల్సిందిగా చెబుతున్నారు. అందులో.. అన్నింటికంటే రంజైన రతిక్రీడ ఏమిటంటే.. భార్యాభర్తలిద్దరూ నగ్నంగా రతిలో పాల్గొనడం. ఇద్దరూ న్యూడ్ గా వుండి సెక్సులో పాల్గొంటే.. కోరికలు గుర్రాలై పరుగులు పెడతాయి కాబట్టి.. ఆ కామంతో రతిలో మరింత ఎక్కువసేపు పాల్గొంటారు. దాంతో ఇద్దరిలోనూ భావప్రాప్తి తారాస్థాయికి చేరుతుంది. కానీ.. నగ్నంగా రతిలో పాల్గొనడాన్ని కొందరు స్త్రీలు వ్యతిరేకిస్తుంటారు. అలా పాల్గొనడం వల్ల దుష్పలితాలు కలుగుతాయని, ఇద్దరి మధ్య వ్యత్యాసం మరింత ఎక్కువవుతుందన్న భయంతో భార్యలు నగ్న రతికి ఉపక్రమించరు. అయితే.. అలా అనుకోవడం తెలివితక్కువతనం అని.. నగ్నంగా పాల్గొంటే ఎలాంటి దుష్ఫలితాలు కలగవని అంటున్నారు. రతి అనేది భార్యాభర్తల అభిరుచిపై ఆధారపడి ఉంటుంది. ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవించుకుంటూ ఒకరికి నచ్చిన విధంగా మరొకరు సహకరించుకుంటూ చేసే దాంపత్యం చాలా థ్రిల్ గా ఉంటుంది. మగవారికి భార్యలు నగ్నంగా కనబడటం ఇష్టం. కాబట్టి.. వారు కోరినట్లుగా సెక్సులో పాల్గొంటే.. ఇద్దరూ ఆ సుఖాన్ని పూర్తిగా అనుభవించవచ్చు. నగ్నంగా మారినందువల్ల వచ్చే దుష్ఫలితాలు కలగవని, అలా అనుకోవడం కేవలం భ్రమ మాత్రమేనని అంటున్నారు.Read More

  • Couple Romance Tips Women Problems Men Deep Sleep Bedroom Secrets : Men Gone Deep Sleep After Romance. But Women Wants To Participate For Second Time Also To Get Full Satisfaction.
    మొదటిసారి ఉడుంపట్టు.. రెండోసారి నిద్రమత్తు..?

    మొదటిసారి ఉడుంపట్టు.. రెండోసారి నిద్రమత్తు..?

    Sep 02 | చాలా జంటలు సెక్స్ లో పాల్గొన్న తర్వాత గాఢనిద్రలోకి జారిపోతారు. మరికొందరు అలాకాకుండా.. సెక్స్ కు ముందు నిద్రపోయి ఆ తర్వాత వేకువ జామున రతిక్రీడకు ఉపక్రమిస్తుంటారు. ఇంకా కొన్ని జంటలు ఆ రెండింటికి భిన్నంగా రాత్రి నిద్రపోవడానికి ముందు ఓసారి.. ఉదయాన్నే లేచిన మరోసారి శృంగారంలో పాల్గొంటారు. దంపతులు ఎప్పుడు సెక్సులో పాల్గొన్నా.. రతిక్రీడ పూర్తైన వెంటనే నిద్రలోకి జారిపోవడం ఖాయం. ముఖ్యంగా పురుషులు త్వరగా భావప్రాప్తి పొందడంతో వారు వెంటనే నిద్రలోకి వెళ్లిపోతారు. అయితే.. మహిళలకు త్వరగా భావప్రాప్తి పొందరు. రెండుమూడుసార్లు రతిలో పాల్గొనలేనిదే వారు భావప్రాప్తి పొందరు.. నిద్రలోకి వెళ్లలేరు. కానీ.. పురుషులు మాత్రం భావప్రాప్తి పొందిన వెంటనే అదో మాయలోకంలోకి వెళ్లిపోతారు. దీంతో మహిళలు కాస్త అసంతృప్తికి గురవుతుంటారు. తమకు శృంగారంలో రెండుమూడు సార్లు పాల్గొనాలని వుంటుంది. కానీ.. పురుషులు మొదటిసారి ఉడుంపట్టులా శృంగారంలో పాల్గొంటారుగానీ రెండోసారికి ఇంకా ఉపక్రమించకముందే గాఢనిద్రలోకి జారిపోతారు. ఇలా పురుషులు వెంటనే నిద్రలో జారిపోవడంతో మహిళలకు తీవ్ర నిరాశకు గురవుతారు. తెల్లవారుజామున మళ్లీ శృంగారంలో పాల్గొనాలని మహిళలకు వున్నప్పటికీ.. పురుషులు మాత్రం గాఢనిద్రలోనే వుండిపోతారు. ఇలా నిద్ర ముంచుకుని రావడం ఒక వ్యాధి అని కొందరు చెపుతుంటారు. ఈ విషయంపై లండన్‌కు చెందిన కొంతమంది సెక్సాలజిస్టులు ప్రత్యేకంగా సర్వే నిర్వహించగా.. పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా సెక్స్ సమయంలో స్త్రీ-పురుష శరీరాలు రెండూ ఆనందంతో పరవశించి పోతాయి. సెక్స్ పూర్తయ్యాక శరీరంలో ఉండే ఎండార్ఫిన్ అనే ద్రవపదార్థం విడుదల అవడమే ఇందుకు కారణంగా చెపుతున్నారు. అంతేకాదు.. సెక్స్ చేసేటపుడు ఏర్పడే అలసట, సెక్స్‌లో పొందిన తృప్తి వల్ల అలా నిద్ర రావడం సహజమేనంటారు. సెక్స్ అనంతరం కేవలం పురుషుడు మాత్రమే కాకుండా.. స్త్రీ కూడా రతి అనంతరం హాయిగా నిద్రపోతుందని తేలింది. అయితే చాలామంది స్త్రీలు సెక్స్ పూర్తయ్యాక వెంటనే అంగాన్ని తీసివేయడానికి ఇష్టపడరట. అంగాన్ని యోనిలోనే ఉంచి, భర్త ప్రేమగా దగ్గరికి తీసుకుని ముద్దాడుతూ, శరీరాన్ని నిమురుతుంటే.. ఆఫ్టర్ ప్లే చేస్తుంటే మరింతగా తృప్తిని పొంది హాయిగా నిద్ర పోతారని ఈ సర్వేలో వెల్లడైంది. అందువల్ల రతిక్రీడ తర్వాత నిద్ర ముంచుకురావడం అనేది జబ్బేమీ కాదు. కాకపోతే రెండవసారి కావాలనిపించినపుడు భర్తను అందుకు తగ్గట్లు ప్రేరేపించి కోర్కెను తీర్చుకోవడమే ఉత్తమమైన మార్గమని చెపుతున్నారు.Read More

  • Romance Tips For Couple To Increase Sexual Energy Bedroom Secrets : Experts Giving Romance Tips For Couple To Increase Sexual Energy.
    లైంగిక శక్తిని పెంచే చిట్కాలు

    లైంగిక శక్తిని పెంచే చిట్కాలు

    Aug 27 | కొన్ని జంటలు లైంగికపరమైన సమస్యల్ని ఎదుర్కొంటుంటారు. ఆ ఇబ్బందుల వల్ల వారు తమ శృంగార జీవితాన్ని పూర్తిగా అనుభవించలేకపోతారు. ఏదో తూతూమంత్రంగా సెక్స్ కార్యాన్ని కానిచ్చేస్తారే తప్ప.. అందులో మధురానుభూతుల్ని పొందలేరు. ఇలాగే కంటిన్యూ అయితే.. వారిలో పూర్తిగా లైంగిక శక్తి తగ్గి, శృంగారంపై ఆసక్తి కనబరచలేకపోతారు. అలా కాకుండా లైంగిక శక్తిని పెంచుకోవాలంటే.. అందుకు సెక్సాలజిస్టులు కొన్ని చిట్కాలు అందిస్తున్నారు. వాటిని రెగ్యులర్ గా పాటిస్తే.. లైంగిక శక్తి పెరిగి, దాంపత్య జీవితాన్ని శృంగారభరితంగా కొనసాగించవచ్చు. మరి.. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా..* ఆహ్లాదకరమైన సెక్స్ కోసం ప్రతి రోజూ 6 గంటలపాటు నిద్ర తప్పనిసరి అని సెక్స్ నిపుణులు చెపుతున్నారు. ఈ నిద్రతోపాటు ఓ గంట వ్యాయామం చేస్తే ఇంకా మంచిదంటున్నారు. అయితే.. సిక్స్‌ప్యాక్‌ వంటి కఠినమైన వ్యాయామాల వల్ల సెక్స్‌పట్ల ఆసక్తి తగ్గే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. కాబట్టి.. వాకింగ్‌, స్విమ్మింగ్‌, షటిల్‌ వంటి సాధారణ వ్యాయామాలే మంచివని సూచిస్తున్నారు. ధ్యానం కూడా లైంగిక శక్తిని పెంచుతుందని చెపుతున్నారు. * అలాగే.. శృంగారంలో ఆసక్తిని పెంచడానికి ఆహారం కూడా ప్రాముఖ్యత వహిస్తుంది. ఒకప్పుడు మాంసాహారం సెక్స్‌ కోరికలను పెంచుతుందని నమ్మేవారు. పెళ్లయిన కొత్త దంపతులతో నేతితో చేసిన మినపసున్నండలు తినిపించేవారు. వాటిలోని పోషక విలువలు లైంగిక పటుత్వాన్ని పెంచుతాయి. ఇప్పుడు మారిన జీవన శైలికి అనువుగా వైద్యనిపుణులు దానిమ్మపండ్లు, ఆక్రోట్‌, ఓట్స్‌ శక్తినిస్తాయని చెబుతున్నారు. అలాగే మసాలాలు ఘాటుగా ఉన్న ఆహారం తీసుకుంటే కూడా కోరిక కలుగుతుంది. చాక్లెట్లు తినడం వల్ల కూడా లైంగిక శక్తి పెరుగుతుందని ఇటీవల నిర్వహించిన పరిశోధనలో తేలింది.* ఇక ప్రధానంగా భార్యాభర్తల మధ్య లేనిపోని అనుమానాలకు తావు లేకుండా చూసుకోవాలని కోరుతున్నారు. అనుమానాల వల్ల మానసిక ఆందోళనకు గురై లైంగిక ఆసక్తి తగ్గుతుందని చెపుతున్నారు. శృంగారంలో స్త్రీ ఆమె సహకారం ఉంటే ఆనందపు అంచులను చూడవచ్చు. స్త్రీ, పురుషుల్లో రసికత ఉంటే జీవితం ఆనందమయమవుతుందని చెపుతున్నారు. రోజూ ఒకే చోటుకాకుండా వెరైటీ కోసం వివిధ ప్రదేశాల్లో సెక్స్‌లో పాల్గొంటే ఆసక్తి పెరుగుతుంది. ప్రదేశం మారడం వల్ల కొత్త అనుభూతులు కలుగుతాయని సెక్స్ నిపుణులు చెపుతున్నారు. * ఈ మధ్య మద్యం సేవించి సెక్స్ లో పాల్గొంటుంటారు. మోతాదు మించని మద్యం వల్ల సెక్స్‌ భయాలు పోయి హాయిగా సెక్స్‌లో పాల్గొనవచ్చు. 60 ఎంఎల్‌ వరకు డ్రింక్‌ చేయవచ్చు. దానికి మించి తీసుకుంటే ఆసక్తి తగ్గుతుంది. భార్యాభర్తలు కలిసి తాగడం ఏమాత్రం మంచిది కాదు.Read More

  • Romance Tips Women Periods Time Husband Satisfaction Bedroom Secrets : Experts Saying That Couples Get Participate In Romance When Women In Periods Time.
    పిరియడ్స్ లో శృంగారంలో పాల్గొంటే ఎంతో రిలీఫ్..?

    పిరియడ్స్ లో శృంగారంలో పాల్గొంటే ఎంతో రిలీఫ్..?

    Aug 26 | పీరియడ్స్ సమయంలో చాలా మంది మహిళలు  భర్తను దగ్గరకు రానివ్వరు. అసలు తాకను కూడా తాకనివ్వరు. ఎందుకంటే.. అలాంటి సమయంలో రతిక్రీడలో పాల్గంటే సుఖవ్యాధులు వస్తాయన్నది వారి భావన. అయితే.. అలాంటిదేమీ లేదని గైనకాలజిస్టులు అంటున్నారు. పీరియడ్స్ వచ్చినపుడు సెక్స్‌లో పాల్గొనడం వల్ల మహిళలు మరింత రిలీఫ్‌గా ఫీలవుతారని  వారంటున్నారు. బహిష్టు సమయంలో రతి చేస్తే ప్రమాదం, యోని మరింత నొప్పి పుడుతుందన్నది ఒట్టి మాటేనని చెపుతున్నారు. వీటికి ఎక్కడా కూడా శాస్త్రీయ రుజువులు లేవంటున్నారు. అయితే, రతి సుఖం ఇద్దరికి ఆమోదంగా వుండాలని సలహా ఇస్తున్నారు.ముఖ్యంగా బహిష్టు అయిన సమయంలో రతి చేయడం వల్ల ఆమెకు ఎంతో రిలీఫ్‌గా ఉంటుంది. శృంగారంలో పాల్గొన్న అనంతరం శరీరంలో ఎండార్ఫిన్లను రిలీజ్ చేసి హాయి అనే భావాన్నిస్తుందన్నది. అలాగే, రుతు సంబంధిత నొప్పులను కూడా మహిళకు తగ్గిస్తాయని చెపుతున్నారు. పీరియడ్స్ సమయంలో మంచి సుఖాన్ని అందిస్తే ఆమెలో ఉండే మనోవేదన, ఆందోళనలు, కోపం వంటివి ఆమెలో మటుమాయమై పోతాయని చెపుతున్నారు. రతిలో పడే శారీరక శ్రమ గర్భంలోని సంకోచ వ్యాకోచాలను పెంచి రక్త ప్రసరణ అధికం చేస్తుందన్నారు. జననేంద్రియాలన్నీ పూర్తిగా రక్తంతో నిండి ఉండటంతో ఆనందం మరింత అధికమై చక్కటి భావప్రాప్తి కూడా కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు.సాధారణంగా పిరీయడ్స్ వస్తోందంటే చాలు మహిళలో కామోద్రేకం ఎక్కువగానే కలుగుతుందట. దీనికి కారణం ఆమెలో చెలరేగే హార్మోన్ల ప్రభావమేనని చెపుతున్నారు. అయితే, రతి సమయంలో ఇన్‌ఫెక్షన్లు కాకుండా ఉండేందుకు కండోమ్‌ను వినియోగిస్తే మంచిదని సలహా ఇస్తున్నారు. అలాగే, మహిళ బహిష్టు అయితే, ఆమెను ముట్టరాదంటారు. దీనికి కారణం రక్త స్రావమే. అయితే, అది పెద్ద అడ్డంకి కాదంటున్నారు వైద్య నిపుణులు. పలు అధ్యయనాలు వెల్లడించిన ఫలితాల మేరకు పీరియడ్స్‌లో రతి చేయడం మంచిదేనని, ఈ రతి అనేది స్త్రీపురుషులిద్దరి ఇష్టం మేరకు జరగాలని సూచిస్తున్నారు.Read More

  • Healthy Formulas Couple Married Life Satisfaction Tips : The Best Healthy Formulas For Couple To Enjoy Their Married Life | Romance Satisfaction Tips.
    దాంపత్య జీవితం ఆనందంగా సాగాలంటే..?

    దాంపత్య జీవితం ఆనందంగా సాగాలంటే..?

    Aug 25 | నూతనంగా పెళ్లైన జంటలు రతిసుఖాన్ని పూర్తిగా అనుభవించాలని కోరికలు వున్నప్పటికీ.. కొన్ని కారణాల వల్ల ఆ సుఖాన్ని సంతృప్తికరంగా అనుభవించలేకపోతారు. మనసు విప్పి మాట్లాడితే.. ఒకరికొకరు ఏమైనా అనుకుంటారేమోనన్న సందేహంతో తమ గురించి చెప్పుకోరు. చెప్పుకోవాలని మనసులో వున్నప్పటికీ.. చెప్పలేకపోతారు. దీనివల్ల మానసిక ఆవేదనకు గురికావడంతోపాటు కోరికలు లోపలే అణచివేసుకోవాల్సి వస్తుంది. దాంతో వారి దాంపత్య జీవితం సుఖంగా సాగకా.. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యల్ని అధిగమించి, తమ దాంతప్య జీవితాన్ని సుఖంగా కొనసాగించాలంటే అంతకంటే ఆరోగ్య సూత్రాల్ని పాటించాల్సి వుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందామా..* మగవారి నోటి దుర్వాసన ఉంటే ముద్దు పెట్టుకునే సమయంలో ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ సమస్యను అధిగమించాలంటే పడక చేరేముందు బ్రష్‌తో దంతాలను శుభ్రం చేసుకోవాలి. అంతేకాకుండా నీరుల్లిపాయ, వెల్లుల్లి వంటి ఘాటయిన వాసన కలిగిన పదార్థాలను తినకపోవడం మంచిది. ముఖ్యంగా పొగతాగడం మానేయాలి. ఈ సమస్యను పసిగట్టిన స్త్రీలు ఏమాత్రం బిడియం లేకుండా మగవారికి చెప్పాలి. లేకపోతే.. రతి సమయంలో ఇబ్బంది పడటమే కాకుండా రతి సుఖాన్ని పూర్తిగా పొందలేరు.* కొందరికి చెమట అధికంగా వెలువడుతుంది. అలా చెమట వెలువడటంతో స్వేదంలో దుర్వాసన కూడా రతి సుఖానికి ఇబ్బంది కలిగిస్తాయి. ఈ సమస్య నివారణకు గోరువెచ్చటి నీటితో స్నానం, తరువాత డియోడరెంట్ వినియోగించడం మంచిది. ఎక్కువ నీరు తాగడం, పల్చటి అండర్వేర్ ధరించడం వల్ల కూడా సమస్యను అధిగమించవచ్చు. * ఎక్కువ ఉద్రేకంకల మహిళల్లో యు.టి.ఐ, బ్లాడర్ ఇన్ఫెక్షన్ సమస్యలు కలుగుతాయి. దీని నివారణకు రతి కాగానే మూత్ర విసర్జన చేయాలి. దీనివల్ల బ్యాక్టీరియా బయటకుపోయి ఇన్ఫెక్షన్‌కు అవకాశాలు తగ్గుతాయి. వ్యక్తిగత శుభ్రతలు పాటిస్తే దాంపత్య జీవితం సుఖమయం అవుతుంది.Read More

12345678910
  • Free Business listing, Food, Hotels and more

    Free Business listing, Food, Hotels and more

  • Free Business listing, Food, Hotels and more

    Multiple Social Networks at One Platform

  • Free Business listing, Food, Hotels and more

    Send Free Online E-Greeting cards

spacer spacer
  • spacer
  • spacer
  • spacer

SPICY GALLERIES

  • Madonna Sebastian New Photos
    Madonna Sebastian New Photos
  • Alia Bhatt New Photoshoot
    Alia Bhatt New Photoshoot
  • Ananya Panday New Photoshoot
    Ananya Panday New Photoshoot
  • Ruhani Sharma New Photoshoot
    Ruhani Sharma New Photoshoot
  • Jacqueline Fernandez Latest Photoshoot
    Jacqueline Fernandez Latest Photoshoot
  • Poonam Bajwa Latest Stills
    Poonam Bajwa Latest Stills
0 1 2 3 4 5
tataskyad
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.