grideview grideview
  • Feb 13, 06:05 PM

    పాక్ ను కుమ్మేయండి...

    ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న వరల్డ్ కప్ సమరంలో ఇండియా జట్టు తొలుత పాకిస్తాన్ తో తలపడుతున్న విషయం తెలిసిందే! ఈనెల 15వ తేదీ జరగనున్న ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందోనన్న ఉత్కంఠ ఆ రెండుదేశాలతోపాటు...

  • Feb 12, 06:31 PM

    ప్రజలు సుఖంగా వుండాలంటే...

    సీఎం కేసీఆర్ తనయ, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అప్పుడప్పుడు కొన్ని సంచలన వ్యాఖ్యానలు సంధిస్తూ వార్తల్లో నిలిచిపోతుంటారు. ఆమధ్య పాకిస్తాన్, తెలంగాణాలపై తనదైన రీతిలో కామెంట్లు చేసి, జాతీయ మీడియాలో ఎక్కిన విషయం తెలిసిందే! దాంతో దేశం మొత్తం మీద...

  • Feb 11, 07:38 PM

    రుణమాఫీ చేశాం-చేస్తాం : బాబు

    సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైతు రుణాలు మాఫీ చేస్తామంటూ సీఎం చంద్రబాబు వాగ్దానాలు చేసిన విషయం విదితమే! అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలాకాలం వరకు రుణాలపై క్లారిటీ ఇవ్వలేదు. తద్వారా ఆ పార్టీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. పండుగ...

  • Feb 10, 11:33 AM

    బాబుకు తలసాని ‘దమ్ము’ సవాల్..

    నిన్నటివరకు టీడీపీ పార్టీ నేతగా కొనసాగిన తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఇటీవలే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే! ప్రస్తుతం ఆయన తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా బాధ్యతలు వహిస్తున్నారు. ఇదిలావుండగా.. టీడీపీ పార్టీలో వున్నప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు,...

  • Feb 09, 04:38 PM

    నా ఇలాకాలో అడుగుపెడితే ఊరుకోను..

    ఇటీవలే అవినీతి ఆరోపణల నేపథ్యంలో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య కేబినేట్ నుంచి బర్తరఫ్’కు గురైన విషయం తెలిసిందే! ఇప్పుడు ఈయన పదవిని సీఎం కేసీఆర్ కడియం శ్రీహరికి కట్టబెట్టారు. తనను ఇలా అట్టహాసంగా తొలగించడంపై...

  • Feb 07, 07:28 PM

    బాబు రహస్య ఒప్పందం!

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం స్పెషల్ ప్యాకేజీ కల్పించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే! నిన్నమొన్నటివరకు ఆ ప్యాకేజీ మీద అంతా ఆధారపడి వుండగా.. కేంద్రం దాన్ని తిరస్కరించిన నేపథ్యంలో నిరాశ వ్యక్తం చేశారు. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు...

  • Feb 05, 05:47 PM

    హైదరాబాద్ ఇమేజ్ దెబ్బ తీస్తున్నారు.!

    తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి ఇటీవలకాలంలో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ముందుగా హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ‘విజన్ హైదరాబాద్’ పేరు ఒక ప్రాతిపదికను ప్రవేశపెట్టిన...

  • Feb 03, 05:38 PM

    బాబు.. ఓ దుబారా ‘బాబు’!

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం అధికారాన్ని టీడీపీ పార్టీ చేజిక్కించుకుని చాలాకాలమైనప్పటికీ.. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడంపై ప్రత్యర్థి పార్టీ ప్రతిసారీ నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే! మాయమాటలు చెబుతూ ప్రజలను లోబరుచుకోవడం తప్ప బాబు చేసింది ఏమీలేదంటూ జగన్...