sonia gandhi press meet | bjp minister giriraj singh controversial comments

Sonia gandhi press meet giriraj controversial comments fires on bjp party

sonia gandhi, sonia gandhi news, sonia gandhi updates, sonia gandhi gallery, sonia gandhi controversy, rahul gandhi news, giriraj news, giriraj latest updates, giriraj singh controversy, sonia gandhi

sonia gandhi press meet giriraj controversial comments fires on bjp party : AICC President sonia gandhi speaks about giriraj controversial comments on her skin.

బీజేపీ అసలు రంగు బయటపడింది : సోనియా

Posted: 04/02/2015 06:10 PM IST
Sonia gandhi press meet giriraj controversial comments fires on bjp party

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై బీజేపీ నేత, కేంద్ర చిన్న, మధ్య తరహా ప్రభుత్వ రంగ సంస్థల శాఖ సహాయ మంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే! ఆమె రంగుపై గిరిరాజ్ చేసిన వ్యాఖ్యలపై ఎందరో నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక ఇదే విషయమై సోనియాగాంధీ స్పందించారు. తన రంగుపై చేసిన వ్యాఖ్యలు బీజేపీ అసలు రంగును బయటపెట్టాయని ఆమె పేర్కొన్నారు.ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ..

* ప్రజల్లోకి ఎలా వెళ్లాలో అర్థం కాక బీజేపీ నేతలు చవకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని సోనియా అన్నారు.
* ప్రజల, రైతుల హక్కులను లాగేసుకునేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ.. వారి దృష్టి మళ్లించేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని అన్నారు.
* బీజేపీ కుట్రను పసిగట్టిన తాము ఇలాంటి చవకబారు విమర్శలపై స్పందించబోమని అన్నారు.
* తమకు ప్రజలు, రైతుల ప్రయోజనాలే ముఖ్యమని ఆమె స్పష్టం చేశారు.
* కేంద్రం భూసేకరణ బిల్లుతో ప్రజలను నిలువునా ముంచే ప్రయత్నం చేస్తోందని, దాన్ని అడ్డుకోవాలని లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని సోనియా తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sonia gandhi  bjp minister giriraj singh  congress controversy  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more