విద్యాబాలన్
సినీ బ్లిట్జ్ మ్యాగజీన్ కవర్ పేజ్‌పై అందాల హాట్ బామ విద్యాబాలన్ కవర్ పేజ్ ఫోటో స్టిల్ చాలా హాట్ గా వుంది కదూ.. భారతీయ సంప్రదాయ దుస్తుల్లో ముగ్దమనోహరమైన చీర జాకట్టులో అందంగా వుంది. గులాబీ డిజైనర్ చీరలో అంతకన్నా ఎక్కువగా వున్న నల్లని ఎంబ్రాయిడరీ జాకెట్లుతో కవర్ పేజీపై కవ్విస్తోంది హాట్ బ్యూటీ విద్యాబాలన్.