అనుష్క శర్మ
నిత్యం పక్కంటి అమ్మాయిలా కనిపించే అమ్మడు అనుష్క శర్మ.. జీ క్యూ మ్యాగజీన్ కవర్ పేజీ కోసం ఎత్తిన కోత్త అవతారం అనేక మంది చూపుల్ని అకర్షిస్తోంది. చూపు పక్కకు తిప్పుకోనివ్వకుండా ఫోజులిచ్చేసింది అనుష్క. షో బిబ్ మ్యాగజీన్ తో కవర్ పోటోలకు ఫోజులివ్వడం మొదలు పెట్టిన ఈ అమ్మడు ఇప్పటి వరకు అన్ని పదహారణాల భారతీయ వనిత మాదిరిగానే ఫోటోలకు ఫోజులచ్చింది. కవర్ పోజీ ఫోటోల పోటీలలో పసికందుగా వున్న అనుష్క.. తానేం తక్కువ తిన్నానా అంటూ.. చూపురులను అట్టే చూసేట్టు ఫోజుచ్చింది. అంతేలా వచ్చిరాగానే ఊసరవెళ్లి అనిపించుకోవడం కన్నా.. మెల్లిమెల్లిగా ఊసరవెల్లి అనిపించుకోవడం మంచిది కదా..