సోనాక్షి సిన్హా
మాక్సిమ్ మ్యాగజీన్ కవర్ పేజీపై ఈ నెల బాలివుడ్ అందాల బామ సోనాక్షి సిన్హా సిగ్గుపడుతూ.. హోయలు ఒలికించిన ఫోజు.. చూపరుల కను రెప్పలను తిప్పనీయడం లేదు. ప్రతీ సారి బాలీవుడ్ హాట్ బ్యూటీ అందాలను అరోబోసేట్లు ఫోజులు గుప్పించే మాక్సిమ్ పత్రిక.. చూపురులను చొంగకార్చే విధంగా చేసి.. విలువైన ఫోటోలను మనకందించడం సాదారణమే. అయితే ఈ సారి తన ఫంథా మార్చిన మ్యాగజీన్ ఫోట్రోగ్రఫర్లు షాట్ గన్ అందాల బోమ్మను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు శ్రమించారు.అందుకు అనుగూణంగా అమాయక చూపులతో, సిగ్గులోలుకుతూ కవ్విస్తున్న సోనాక్షి బాలీవుడ్ లో అభిమానుల మతులు పోగోడుతోంది.