కత్రినా కైఫ్
కత్తి లాంటి చూపులతో యువకుల మదిని చోదిన అందాల బామ కత్రినా కైఫ్ అత్యాస్తక్తిని పరిశీలిస్తే.. ఎవరికైనా మిక్కీ మౌస్, మదుబాల, మాకరొని అదృష్టం కోసం వెంపర్లాడుతున్న బామలా అగుపిస్తుంది. స్టైల్ విషయంలో ఆమె ఎంచుకునే మార్గమే అలాంటింది. నూతన వస్త్రాధరణలో, స్టైల్ లో తనకు ఎవరు సాటిరారన్నది తిరస్కరించలేని వాస్తవం. వోగ్ మాసపత్రిక డిసెంబర్ కవర్ పేజీపై అమె ఇచ్చిన హాట్ ఫోటో ఈ విషయాన్నే రుజువుచేస్తోంది. కైఫ్ కోసమే ప్రత్యేకంగా డిజైనర్ రూపొందించిన బంగారు వర్ణ దుస్తులలో ఎలా ఒదిగిపోయి వయ్యారాలు పోతోందో ఈ హాట్ బ్యూటీ.