శ్రద్దాకపూర్
మగువల అందానికి, ఆరోగ్యానికి సంబంధించిన మ్యాగజీన్ కవర్ పై నాజూకుగా, అందంగా, సెక్సీగా కనిపించి.. పుల్ ఫిట్ నెస్ తో వున్న అందాల బామ శ్రద్దాకపూర్ కన్నా ఎవరు సరిపోల్చుతారు. అందుకనేనేమో.. అందం, అకర్షీనయమైన షాట్ దుస్తులలో శ్రద్దాను మెరిపించింది మ్యాగజీన్. తన నిప్పులు కురిసే కళ్లతో, అందమైన పెదవులతో మహిళా ఆరోగ్య ప్రతికపై ఈ నెల మెరిసింది ఈ ముద్దుగుమ్మ.