డిసెంబర్ హాట్ బేబీలు
యముకలు కోరికే శీతాకాలం అందులోనూ డిసెంబర్ మాసం.. చలి అధికంగా వుంటే మాసాల్లో ఇదీ ఒక్కటి ఇలాంటి మాసాల్లో మీకు మంచి వేడి కలిగించే అంశం ఏంటి..? ఆ వివరాల్లోకి మేం వెళ్లము కానీ.. ఎట్టాంటి చలినైనా చెలి పొగోదుతుందంటారు. అందుకే డిసెంబర్ మాసంలో ప్రముఖ మ్యాగజీన్ కవర్ పేజీలపై అందాలను ఆరోబోస్తూ మత్తెక్కించే వలగలోకబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చిన ముద్దుగుమ్మలను చూస్తే... చలిగిలి జానంతానై అంటారు.