రిచా చద్దా
ఈ అందాల ముద్దుగుమ్మ సహజంగా కన్నా తన డిజనర్ల, ఫోటోగ్రాఫర్లు మధ్యలో వున్నప్పుడు మాత్రం అందాన్ని రెట్టింపు చేసుకుంటోంది. అత్యుత్తమంగా కనబడుతోంది. ఎఫ్ హెచ్ ఎమ్ డిజైనర్లు క్రితం సారి మ్యాగజీన్ తరహాలోనే ఈ సారి కూడా రచా చద్దాను తమ మాయాజాలంతో మరింత అందంగా తీర్చిదిద్దారు. ఈ సారి కూడా రిచా కేవలం రెండు ముక్కల వైడ్యూర్యం ఫోటోలకు ఫోజులిచ్చింది. బంగారు వర్ణంతో మెరిసిపోతున్న ఈ బామకాల్విన్ క్లైన్ షర్టు లోపల టర్కోయుస్ను అండ్ గోల్డ్ బికినీ ధరించి హోయలోకబోస్తోంది.