grideview grideview

Author Info

Bhaskar

Bhaskar  (3779 Articles )

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.

 • Aug 02, 01:11 PM

  మోహన్ లాల్ కొడుకు మూవీ మొదలైంది

  సినిమాల్లోకి వరుసబెట్టి వారసులు వచ్చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే చాలా మంది పాతుకుపోగా, మరికొందరు పాగా వేసేందుకు రెడీ అయిపోతున్నారు. చిన్నతనం నుంచే వాళ్లకి నటనలో మెళుకువలు సానపెడుతున్న హీరోలు వారిని వీలైనంత త్వరగా సినిమాల్లోకి లాగేందుకు మక్కువ చూపుతున్నారు. ఇదిలా ఉంటే...

 • Aug 02, 11:56 AM

  బాబు మషాయ్ బందూక్ బాజ్ సెన్సార్ కష్టాలు.. నిర్మాతకు అవమానం!

  బాలీవుడ్ లో ఇప్పుడు సెన్సార్ బోర్డు కట్ లు మరో కాంట్రవర్సీకి తెరలేపాయి. విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో నటించిన బాబుమషాయ్ బాంధూక్ బాజ్ కు సంబంధించి బోర్డు ఎడాపెడా 48 కట్ లు చెప్పేసింది. దీంతో చిత్ర...

 • Aug 02, 11:09 AM

  అఫీషియల్: టీడీపీకి శిల్పాచక్రపాణి గుడ్ బై

  సస్పెన్స్ కు తెరదించుతూ అన్న బాటలోనే శిల్పా చక్రపాణిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పేశాడు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కాసేపటి క్రితం ప్రకటించాడు. బుధవారం ఉదయం పార్టీకి రాజీనామా చేసిన ఆయన, తన కార్యకర్తలు, అనుచరుల సూచనలతో ఈ నిర్ణయం...

 • Aug 02, 10:42 AM

  జోగేంద్ర సాంగ్ టీజర్ రిలీజ్.. ఆడియో నేడే!

  బాహుబలి 2 తర్వాత రానా సోలో హీరో గా చేస్తున్న మరో చిత్రం నేనే రాజు నేనే మంత్రి. మధ్యలో ఘాజీ చేసినప్పటికీ అది బాహుబలి కంటే ముందే రావటంతో ఇప్పుడు రానాకు అసలైన పరీక్ష మొదలైనట్లేనని చెప్పుకుంటున్నారు. ఆగస్ట్ 11న...

 • Aug 02, 10:32 AM

  ఫేక్ డ్రామాలో మాజీ మంత్రి కొడుకు అరెస్ట్

  మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు, కాంగ్రెస్ యువనేత విక్రమ్ గౌడ్ ను పోలీసులు అరెస్టు చేశారు. తనపై కాల్పులు జరిగినట్లుగా డ్రామా క్రియేట్ చేసి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్ గౌడే...

 • Aug 02, 09:56 AM

  హాలీవుడ్ లో కాస్ట్ లీ భవనం.. ఎవరికి సొంతం?

  హాలీవుడ్‌ లో ఈ యేడాది మొదటి నుంచి ఓ హాట్ టాపిక్ పై చర్చ నడుస్తోంది. లాస్ ఏంజిల్స్ లో ఉన్న ఓ విలాసవంతమైన భవనం ను సొంతం చేసుకునేందుకు పలువురు బడా సెలబ్రిటీలు ఉవ్విళ్లూరుతున్నారు. ఇంతకీ దాని ఖరీదెంతో తెలుసా?...

 • Aug 02, 09:22 AM

  ఇంతకీ పవన్ కల్యాణ్ ది ఏ జాతి?

  కాపు ఉద్యమం పేరిట చేయాలనుకున్న పాదయాత్రకు బ్రేక్ పడటం, హౌజ్ అరెస్ట్ నేపథ్యంలో ఇంటి నుంచే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలను గుప్పిస్తున్నాడు ముద్రగడ పద్మనాభం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఉచ్చులో చిక్కుకోవద్దంటూ జనసేనాధినేత పవన్ కళ్యాణ్ కు ఓ...

 • Aug 02, 08:59 AM

  డ్రగ్ కేసులో మరో బెదిరింపు

  డ్రగ్స్ వ్యవహారంతో దేశం చూపు మొత్తం ఒక్కసారిగా హైదరాబాద్ వైపు మళ్లింది. ముఖ్యంగా టాలీవుడ్ ప్రముఖులకు సిట్ విచారణ నేపథ్యంలో జాతీయ మీడియా సైతం ఇక్కడి వ్యవహారాలను ప్రముఖంగా ప్రచురించింది. ఈ వ్యవహారంలో ముందుగా ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని డిసైడ్...

 • Aug 02, 08:18 AM

  కాల్పులు: నెత్తురోడిన మసీదు

  ఉగ్రవాది కాల్పులు, ఆపై సూసైడ్ బాంబ్ దాడితో విరుచుకుపడటంతో ఆఫ్ఘనిస్థాన్ నేల మరోమారు రక్తసిక్తమైంది. షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని మసీదులో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 29 మంది బలికాగా, 64 మంది తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం అర్థరాత్రి హెరాత్...